�రాం సింగ్ ఇవి నా నగలు, నా బ్యాంకు lockerలో పెట్టాలి… తెలుసుకదా
ఇదిగో కీ, రేపు వాటిని అందులో పెట్టేయ్. కార్ తీసుకేళ్ళు..
అలానే ఇంకో locker కి అప్లికేషను తీసుకో…. ఇవి ఈ రాత్రి నీ దగ్గరే పెట్టుకో� అంటూ ఇచ్చింది.
అలాగే madam అంటూ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.
కీర్తన బయటకు వచ్చింది.
ఇందిరా…అవి తిరిగి వస్తాయంటావా? వాటి వేల్యూ…ఎంత?
�60 lakhs�
�60 లక్షలా….?! అవి తీసుకుని వెళ్ళిపోతే?………..�
�వాడి నమ్మకానికే ఈ టెస్ట్….వాడు వెళ్ళడు…, నాకు నమ్మకం ఉంది�.
�అంత నమ్మకమేంటి?. వాడు నీకే ఎసరు పెట్టాడు…,ఇక నీ నగలతో పనేంటి. వాడిది కుక్క బుద్ది కాకపోతే…;నీ కొంగు చాటు అందాలన్నీ….తినేసేలా చూడ్డం ఎందుకు?!�
�మూసుకోవే…వాడు నన్నే కాదు ఎవ్వరినీ కన్నెత్తి చూడడు�
�చూస్తే….????�
�చూడడులేవే…………..సోది మాటలు ఎందుకు�
�నేను ప్రూవ్ చేస్తాను. అప్పుడు అర్ధమవుతుంది నీకు�.
�సరేలే…., ముందు భోజనాల సంగతి చూద్దాం.. పద� అంటూ భోజనాల దగ్గరకు మూవ్ అయ్యారు..
రాం సింగ్ కనపడలేదు. కానీ నీలవేణి అందరికీ భోజనాలు చూస్తోంది.
�చూసావా…వాడు ఎక్కడా లేడు…ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లయింట్ ఇవ్వు�.
నైస్ స్టోరీ
Nice story
Super story bro upload next part don’t stop it ok plz continue.
Super story bro upload next part don’t stop it ok plz continue.
Super story continue plz
Update full story bro
Story fullga complete chey bro
Story fullga complete chey bro.
Next part update chey bro
3Rd part tvaraga upload chey bro
Next part tvaraga upload chey bro
Next part tvaraga upload chey bro entha time thisukuntav fastga upload chey
Next part upload chey bro
Next part upload chey fastga