భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 11 89

ఏది ఏమైనా నేను చేస్తున్నది సరైనది అనిపిస్తుంది. ఏ వయసు అందాలు ఆ వయసులోనే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి ఆగిపోవడం మొదటికే మోసం. ఒకసారి పరాయి మగాడి కింద నలిగాక…….ఎంతమంది నలిపితే ఏమవుతుంది. ఏది ఏమైనా నాకు డబ్బులు కావలి.
ఆయన్ని మోసం చేస్తున్నానని ఫీల్ ఉన్న విన్యక్క, దేవి ఆంటీ ఫ్లాష్ బ్యాక్ విన్నాక నాలో ఈ కోరిక పుట్టింది. ఒకవేళ వాళ్ళు చేసేది తప్పు అయితే నాది తప్పే.”

ఇక అసలు కార్యం చేయాలంటే ఎంత వరకు ఇస్తాడో. చెప్పాడు కదా అతనే, ఎక్స్పీరియన్స్ ఎంత తక్కువుంటే అంత ఎక్కువ అని. పైగా నేనింకా పిల్లలు కూడా కనలేదు. పైగా అందగత్తెని. ఎంత కాదన్నా మొదటిసారికి 5-10 లక్షలు అడగాలి. చూద్దాం ఏం చేయాలనుకుంటున్నాడో.

ఇద్దరం 10నిముషాలకు బయటికి వచ్చి బెడ్ మీద కూర్చున్నాం.
అంకుల్ జ్యూస్ బాటిల్ ఓపెన్ చేసి గ్లాస్ లో పోసి ఇచ్చాడు. ఇద్దరం తాగుతూ… ఏం నిర్ణయించుకున్నావ్ రమ్య. ఆడుదామా? లేక పడుకుందామా ముందుగా అనుకున్నట్టు.
లేదు అంకుల్ మీరు మరీ ఎక్కువ ఇబ్బంది పడేలా గేమ్ పెట్టలేదు. కాకపోతే నాకూ ఇదీ కొత్త. మీరంటే చాలా మంది అమ్మాయిలను చూసారు, చేసారు ఎంజాయ్.
నేను నా భర్తకు మాత్రమే సొంతమనుకున్న. ఇలా పరాయి మగాడితో ఇలా అర్ధరాత్రి అతని బెడ్ మీద కూర్చుని ఇలా గేమ్ ఆడుతానని అనుకోలేదు. పైగా ఇలాంటి గేమ్ అని అస్సలు అనుకోలేదు.
కాకపోతే మీరు డబ్బులు అన్ని ఇస్తారని అనేసరికి, నా లాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి ఎవరు కాదనుకోరు కదా. అందుకే ఇబ్బందిగా ఉన్న ఒప్పుకుంటున్నాను.
అయినా ఏంటి మీరు. నన్ను ఇలా చూడటం, తాకడం అని ఎలా అనుకుంటున్నారు. సిగ్గులేదు మీకు అసలు అన్నాను.
అంకుల్ నవ్వుతూ, చూడు రమ్య ముందే చెప్పాను కదా, నాకు ఇలాంటివి మాములే అని.
హ చెప్పారు. కానీ ఒకటి చెప్పండి… ఇంత డబ్బులో మీకు సుఖాలను అందించడానికి 3, 4 అమ్మాయిలు వస్తారు. నేను మీతో అలా చేయకుండానే ఇంత డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు?
అంకుల్ నవ్వుతు…. దేని డిమాండ్ దానిది రమ్య. ఎందుకో నువ్వు చాలా నచ్చావు. అందుకే ఇలా ఖర్చు చేస్తున్నాను. ఇప్పుడే ఏం చూసావు ముందు ఈ గేమ్ అవ్వనివ్వు అన్నాడు… నవ్వుతు..

ముందుగా నేను తీస్తాను కార్డు.
సరే లేడీస్ ఫస్ట్ కదా కానివ్వు.
కార్డ్స్ నేను కలిపి పెడతాను. నువ్వు తీయ్యు.
ఇదిగో పేపర్ మీద గేమ్ కండిషన్ రాసి పెట్టాను చూసుకో. చీటింగ్ చేయకూడదు. టైం కూడా చూసుకో సరిగ్గా 12:50AM అవుతుంది.
సరే అంకుల్ కలపండి కార్డ్స్.

G1- కార్డు ఎదో చెప్పండి.
డైమండ్స్?
హే…. ఓడిపోయారు. క్లబ్స్ వచ్చింది.
సరే. డబ్బుల లేక టాస్క్ చేయాల?
డబ్బులు కావాలి.

ఇదిగో 50వేలు.

G2- ఇప్పుడు నేను తెస్తాను. నువ్వు మిక్స్ చెయ్.
సరే. మ్మ్…. ఇదిగోండి… తీయండి.
ఓకే… చెప్పు ఏ కార్డు.
మ్మ్… హార్ట్స్?
హే… కాదు. స్పెడ్స్ వచ్చింది.
ఒహ్… నో… ఓడిపోయాను.

ఇంతకీ స్పెడ్స్ అంటే ఏం కండిషన్ అంటూ చూసా. తలను కిస్ చేయడం. అయ్యో… అయిపోయాను. లిప్ లాక్ కూడా ఉంది.
ఎందమ్మాయి ఓకే కదా? చూసావా కండిషన్.
చూసాను అంకుల్. మరీ రావాలా? వస్తావా దగ్గరికి?
ఓ పని చేయండి. నేనే మీ పక్కన వచ్చి కూర్చుంట.. ఎలాగో గేమ్ మనకు మధ్యే కదా.
నువ్వన్నది… నిజమే. ఇలా అయితే ఇంకా రెండు ఆటలు ఎక్కువగా ఆడొచ్చు. సరే రా… వచ్చి కూర్చో.

హమ్… కానివ్వండి.
చేతులు చాపి తలను పట్టుకోబోతుంటే… ఆగండి.
ఏమైంది?
నవ్వుతు… కండిషన్ ప్రకారం కిస్ మాత్రమే. పట్టుకోవడాలు లేవు కదా.
ఓహో… కరెక్టే… సరే… అయితే…
అంకుల్ పెదాలను దగ్గరగా తెస్తుంటే, కొద్దిగా శివరింగ్ అవుతు, గుండె కొద్దిగా వేగంగా కొట్టుకుంటుంది. ఎక్కడ ముద్దు పెడుతాడో అని.

అంకుల్ పెదాలను నేరుగా కుడి చెంప మీద ఆనిచ్చి ముద్దాడాడు.
తొలి ముద్దు తో … రెండో పరాయి మగాడి పెదవులకు చిక్కాయి నా చెంపలు. పది సెకండ్స్ ఒక వైపు, పది సెకండ్స్ ఇంకో చెంపకు, మిగిలిన పది సెకండ్స్ నేరుగా పెదాలను తన పెదాలు చేర్చి ముద్దాడాడు. ఒక్కసారిగా షాక్. పది సెకండ్స్ అయినా ఘాటైన ముద్దు పెట్టాడు. చెప్పినట్టుగా బాగానే వాడేసాడు టైం తో పాటుగా నా మొహాన్ని.

అంకుల్ మొహం లో ఆనందం కనబడుతుంది. ఎదో జయించానని.
ఏంటి అంకుల్, మొత్తానికి అనుకున్నది నెరవేరిందనుకుంటా?
ఎక్కడమ్మా అసలైనది ఇంకా కాలేదు కదా. ఎదో మొదటడుగు పడింది ఇప్పుడే.
కానీ చాలా బాగున్నాయి నీ లేత గులాబీ పెదాలతో పాటు చెంపలు కూడ.

నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం. లేదంటే టైం పెరుగుతూ పోతుంది….. గేమ్స్ తగ్గుతూ పోతాయి. అంటూ కార్డ్స్ మిక్స్ చేసిపెట్టాడు.

G3- కార్డు తీసాను, చెప్పండి ఏం వచ్చిందో?
మ్మ్… హార్ట్స్.
హే .. ఓడిపోయారు… డైమండ్స్ వచ్చింది.
అయ్యో … కాష్ ఆహ్ టాస్క్ ఆహ్?
నో టాస్క్. ఓన్లీ కాష్.
బాగానే ఉంది… నీ గోకుడు… ఇదిగో… 50వేలు.
హే… హే… ఉమ్మాహ్… థాంక్స్ అంకుల్.

G4- చెప్పుకో ఏం వచ్చిందో.
ఈసారి మీకు స్పెడ్స్.
నో… నో…. ఓడిపోయావ్.
డైమండ్స్ వచ్చింది.
చచ్చాను. ఎక్కడ తాకుతాడో…

ఇందాక తాకబోతుంటే కండిషన్ అంటూ అడ్డుపడ్డావ్.. ఇప్పుడు కండిషన్ ప్రకారం నిన్ను తాకుతాను అంటూ చేతులను చాచి… నడుము పట్టుకుంటున్నట్టు చేసి, ఎద బంతులను ఒక్కసారి తాకాడు. అలా తాకి చిన్నగా నవ్వుతూ గట్టిగా పిసుకుతుంటే ఆహ్… సమ్మగా అనిపించి మ్మ్… ఆహ్… అని ములిగాను. అంకుల్ ఆహ్ అంటూ… చిన్నగా పిలిచాను.

ఆహ్… రమ్య… చాలా బాగున్నాయి ఇవి అంటూ 30సెకండ్స్ పైగా పిసికాడు. నేను వెంటనే తేరుకుని టైం అప్ అన్నాను. దాంతో దిగులుగా వదిలేసాడు. అంకుల్ రూల్స్ క్రాస్ చేస్తున్నారు. ఎక్కువ టైం దాటితే ఫైన్ ఇవ్వాల్సి వస్తుంది… నవ్వుతు చెప్పా.

ఏం పర్వాలేదు.. నేను ఇవ్వడానికి రెడీ.
అవునా.. అయితే నిమిషానికి 50వేలు రూపాయలు ఫైన్. ఓకే నా మరి.
ఆమ్మో…. మాములుగా లేదు కదా నీ ఫైన్. సరే కానివ్వు.

నవ్వుతు… ఈసారి నుండి నేను టైం చెప్పను. మీరే చూసుకుని ప్రొసీడ్ అవ్వండి. రమ్య లోపల బంతులు బండిచలేవనుకుంటా? నేను సిగ్గు పడుతూ మ్మ్.. మ్మ్… ఇంట్లో సాధారణంగా రాత్రి వేయను, అలానే ఇక్కడికి వచ్చేసాను.

ఓహో చాలా మంచి పని చేశావు. చాలా బాగున్నాయి నీ బంతులు మెత్తగా. కసెక్కించేలా. అవునవును… పక్కింటి కూర ఏదైనా బాగానే ఉంటది కదా అన్నాను నవ్వుతు.
నిజం రమ్య నీ అందాలకు పెద్ద అసెట్ నీ బంతులు.
మా ఆయనకు చాలా ఇష్టం ఇవి. ఇప్పుడు మీ చేతిలో నలిగాలి.

దీన్ని నలగడం అంటారా… కనీసం మనుసుపూర్తిగా ఆస్వాదించాను లేదు. ఆమ్మో దొరికిన అర నిమిషం లోనే పిండేసారు. ఇంకా దొరికితే ఎమన్నా ఉందా!
చూద్దాం ఎక్కడికి పోతాయి అంటూ కార్డ్స్ కలుపుతూ.. తీయ్యు కార్డు. ఇప్పుడు నీవే కదా అన్నాడు.

G5- ఇదిగోండి చెప్పండి. ఏం వచ్చిందో?
క్లబ్స్.
మ్మ్… మమ్మీ…. మీరే గెలిచారు.
ఏంటి నిజమా?
హా… ఇదిగోండి. చూడండి కార్డు.

యాహూ..
క్లబ్స్ అంటే ఏంటో చూసావా…?
చూసాను… అంకుల్.
ఇంకేం… కానివ్వు… అంటూ నా ఎదల వైపు చూస్తున్నాడు.

నేను తప్పదు.. కదా… ఒప్పుకున్నాక.. అంటూ ఏది విప్పాలి. లోన… బ్రా లేదు. విప్పితే ఇక అంతే. సరే అంటూ లేచి మంచం మీదే నిలబడి అంకుల్ చూస్తుండాగే స్కర్ట్ లోపల కుడి చేతిని తోసి పాంటీ అందుకుని కిందికి లాగాను.

అలా చేసే క్రమంలో నా స్కర్ట్ ఒకవైపు దాదాపుగా ముప్పావు వంతు తొడ కనపడింది. అంకుల్ కళ్ళను పెద్దగా చేసి స్కాన్ చేసేసాడు. అలా పాంటీ మోకాళ్ళ వరకు లాగేసి స్కర్ట్ సరిచేసుకుని పాంటీని తీయడానికి వంగాను. అలా వంగానో లేదో అంకుల్ కళ్ళు టాప్ నుండీ కనపడుతున్న సళ్ళ చీలిక మీద పడింది.

నేను చూసి అదేమీ పట్టించుకోకుండా పాంటీ తీయబోతుంటే నా చేతిని పట్టుకుని ఆపాడు. నేను ఏంటా అని కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. పై నున్న ఎదపరువాలు చుపిస్తావనుకున్నాను. ఇలా కిందున్న శృంగార ద్వారానికి కాపలాగా ఉన్న ఈ చిన్న గుడ్డముక్కను అనుకోలేదు. కనీసం మిగితా మొత్తం నన్ను తీయనివ్వు.

నేను సరే అని పాంటీ నుండి చేతులను వదిలేసి నిల్చున్నాను. అంకుల్ పంటికిరువైపులా రెండు చేతులతో పట్టుకుని పాంటీ మొత్తం తీసేసి, పాంటీని ముక్కుదగ్గర పెట్టుకుని గట్టిగా వాసనను పిలిచాడు. నాకూ గర్వాంగా, సిగ్గుగా అనిపించింది.

ఆఅహ్హ్… చాలా బాగుంది రమ్య.. ని మందీరపు సువాసన.

Updated: December 19, 2020 — 7:46 pm

1 Comment

  1. Please next part upload cheyandi

Comments are closed.