ఆశ్చర్యం గా ఆ ముసుగు మనిషి మా వెనకాలే వస్తున్నాడు..
మెయిన్ రోడ్ నుండి ఒక కిలోమీటర్ లోనికి నడవాలి ఊర్లోకి పోవాలంటే,వెనకాల ముసుగు మనిషి ని చూస్తూ ముందుకు వెళ్తున్న నన్ను చూసి, ఎందుకు అంతలా భయపడతావ్ ?? ధైర్యంగా ఉండటం నేర్చుకో ముందు,ఒక మధనుడి కి ముందుగా ఉండాల్సింది ధైర్యం అని అంది..
ఆమె మాటలకి కాస్త స్థిమిత పడి, ఇంతకీ మీరెవరో చెప్పలేదు అన్నా..
చెప్తాను సమయం వచ్చినప్పుడు,ఎవరింటికి వెళ్తున్నావ్??
“పార్వతమ్మ” గారి ఇంటికి.
హో అవునా,సరే నేనూ ఆ ఇంటికే లే.
మీరా??అక్కడేమి పని మీకు?
గత ఐదు సంవత్సరాలు నుండి నేను అక్కడే ఉంటున్నా, నన్ను అడుగుతావేంటి ఏమి పని అని.
ఆమె మాటకి ఏమీ మాట్లాడకుండా నడుస్తూ ఆమె సౌందర్యాన్ని చూస్తున్నా.
నడుస్తుంటే లయబద్దంగా కదులుతున్న ఆమె స్తనాలు,పిర్రలు.. ఆమె నడకలోనూ రాజసం.
కాసేపటికి ఇంటికి చేరుకున్నాం, మా అమ్మమ్మ నన్ను ఆమె తో చూసి, ఏమ్మా ఇంద్రాణీ మా మనవడిని జాగ్రత్తగా తీసుకొస్తున్నావా సంతోషం తల్లీ అంది.
ఇంద్రాణి ,అవ్వా ఇతను మీ మనవడు అని నాకు తెలీదు,ఏదో వస్తుంటే మాట్లాడుతూ వచ్చాము అంది టూకీగా.
సరేలే అమ్మా, ఏరా మనవడా ఎలా ఉన్నావ్?అందరూ బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసిన అమ్మమ్మ వెళ్లి కడుక్కొని రా పో అన్నం తిందువు అనేసరికి,సరే అంటూ బాత్రూం కి వెళ్ళా..
ఏమ్మా ఇంద్రాణీ,ఈరోజు ఇక్కడే నీకు భోజనం కాస్త కడుక్కొని రా అనేసరికి,అలాగే అవ్వా అన్న మాటలు నాకు వినిపించాయి.
ఒక పది నిమిషాల్లో ఇంద్రాణి కూడా కిందకి వచ్చి,నాతో పాటు బంతి లో కూర్చొని తినడం మొదలెట్టింది..
మా అమ్మమ్మ ఏరా ఎలా చదువుతున్నావ్ అనేసరికి,పర్లేదులే ముసలీ బానే చదువుతున్నా అని జవాబు చెప్పి,నువ్వు మాత్రం ఇక్కడ ఒంటరిగా ఎందుకు మా దగ్గరకు రా అంటే అస్సలు ఒప్పుకోవు అన్నా.
పో రా మీ తాత బ్రతికిన ఈ ఇంటికి తాళం వేసి నేను ఎక్కడికీ వచ్చేది లేదు,చస్తే ఇక్కడే చస్తా అంది ఖరాఖండిగా..
అది కాదే,వయసు అయిపోయింది ఒక్కదానివే ఎందుకు ఇన్ని కష్టాలు పడేది??
మీరు ఎవరు రాకున్నా పర్లేదు,ఇంద్రాణి ఒక్కటి చాలు నాకు ,తను ఉంటే నాకేమి ఇబ్బంది ఉండదు అంది అమ్మమ్మ.
హ్మ్మ్ సరిలేవే నీ ఇష్టం ఇక అంటూ ఆమె వైపు చూస్తూ థాంక్యూ అండి అన్నా.
ఆమె నవ్వుతూ దానిలో ఏముంది లే సంజయ్ ఆమె ని చూసుకోవడం లో ఒక ఆనందం ఉంది అంది.
ఆమె కిందకి వంగి తింటున్నప్పుడు ఆమె పాలపొంగుల లోయ క్లియర్ గా కనిపిస్తోంది నాకు..
అలా గమనిస్తున్న నాకు ఆమె మెడ నుండి విడిపడి కిందకి వచ్చిన హారం చూసి ఒక సందేహం తీరిపోయింది ఆమె సాధ్వి కుటుంబపు మనిషే అని.
ఎందుకంటే ఆ హారం చివర “స్వస్తిక్” ఆకారపు బిళ్ళ స్పష్టంగా కనిపిస్తోంది, అది ఆ వంశపు వాళ్ళ చిహ్నం..
మొత్తానికి ఒక సందేహం తీరింది.కానీ ఈమె వాళ్ళ కట్టుబాట్లకి విరుద్ధంగా బయట ఎలా బ్రతకగలుగుతోంది అన్న సందేహం మాత్రం తీరలేదు.
ఎలాగైనా దీన్ని కనుక్కోవాలి అనుకొని ఆమె మనోహర చను ద్వయాన్ని గమనిస్తూ తింటున్నా.
నా చూపులు గమనించిన ఇంద్రాణి, కోపంగా నా వైపు చూసి తన చీర ని సవరించుకుంది
..
ఆమె కళ్లలో కోపం చూసిన నాకు వళ్ళంతా జలదరించింది భయంతో, అంత తీక్షణంగా ఉంది ఆమె చూపు..
ఛా అనవసరంగా ఆమె కి నా పైన చెడ్డ అభిప్రాయం ని కలిగించాను అని నన్ను నేనే తిట్టుకుంటూ తినడం పూర్తి చేసా..
తానూ తినడం పూర్తి చేసి,అవ్వా నేను పైకి వెళ్తున్నా అనేసరికి అమ్మా ఇంద్రాణీ ,మా మనవడి చదువు ని కాస్త పరీక్షించు తల్లీ, అస్సలే వీడొక్కడే మా వంశం లో మగ పురుగు,వీడికీ చదువు అబ్బకపోతే కష్టం అని అనేసరికి,ఇంద్రాణి నా వైపు చూస్తూ అవునా అవ్వా అయితే నేను చూస్తా సంజయ్ సంగతి, అసలే ఈ వయసు కుర్రాళ్ళకి చదువు మీద కాకుండా వేరే వాటి పైన ధ్యాస పెడుతున్నారు,కాసేపాగి పంపించండి అంటూ వెళ్ళిపోయింది..
నాకు ఆమె మాట కి ఇంకాస్తా టెన్షన్ మొదలయ్యింది ఏమి చేస్తుందో ఏమో అని.
కాసేపు మా ముసలి తో మాట్లాడి,ఆమె రూమ్ లోకి వెల్దామని డోర్ కొట్టా.
హా రా లోపలికి అన్న పిలుపు వినిపించేసరికి, లోపల అడుగు పెట్టా..
లోపలికి అడుగుపెట్టిన నాకు ఎదురుగా కనిపించిన బొమ్మ వల్ల విపరీతమైన ఆనందం కలిగింది.
ఎదురుగా “సువర్ణ” వాళ్ళ అమ్మతో కలిసి చిరునవ్వు చిందిస్తూ..
నా తమకపు చూపులు పసిగట్టిన ఆమె,ఇక చూసింది చాలు ఇటు రా ఆ టెక్స్ట్ బుక్ తీసుకొని అని ఆదేశించింది..
బుక్ తీసుకొని ఆమె కి ఇచ్చి,ఆమె ఎదురుగా కూర్చున్నా.
తను మాత్రం తెల్లటి నైటీ లో దేవదూత లా ధగధగా మెరుస్తోంది కాంతి ని వెదజల్లుతూ.
ఆమె లో దుస్తులు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి..
Em swamy story రాసేది koncham speed ga rai ledante dengey…endi sodi
Bro next part kuda complete cheya bro