నీ దగ్గర ఉన్న ఆ వంశ చరిత్ర పుస్తకం వాళ్ళ దగ్గరా ఉంది,మంత్రాలతో ఆ పుస్తకాన్ని వశపరుచుకొని మా గురించి అంతా తెలుసుకుంటున్నారు శత్రువులు అంది..
మరి అయితే ఇప్పుడు “సువర్ణా” కి అపాయమే గా వాళ్ళతో?
అవును,కానీ ఈసారి “హోమం” చేస్తున్నారు మా వాళ్ళు ఆ ప్రభావం మమ్మల్ని కాపాడుతుంది,ఇంకా నిన్ను కాపాడిన “సివంగి” ని ఎదిరించి వాళ్ళు ముందుకు వెళ్లడం అసాధ్యం..
ఈ మంత్రాలు వచ్చే వాళ్ళతో ఆ “సివంగి” ఎలా పోరాడుతుంది అండీ ..
సివంగి సామాన్యమైన ఆడది కాదు,సకల మంత్రాలు,విద్యలు తెలిసిన పిల్ల.
మరి అయితే సివంగి ని ఇక్కడికి పిలిచి మనల్ని కాపాడమని చెప్పొచ్చు గా.
అది జరగదు,మాకున్న కట్టుబాట్లే వాళ్ళకీ ఉన్నాయి,అడవి దాటి బయటకు రాకూడదు.
మరి ఆ వంశమే అని చెప్పుకున్న “రంగీ” బయటే వున్నింది గా..
వాళ్ళని వెలేసారు,అందుకే పగతో మాకు ఇబ్బందులు సృష్టించారు..
హ్మ్మ్ అయితే అటువైపు “సువర్ణా” కి భయం లేదు, ఇక మనకే ఇబ్బంది అంతా అన్నా.
అవును వాళ్ళకి ఉన్న ఒకే ఒక మార్గం,నిన్ను నిర్వీర్యం చేయడం..
ఆమె మాటలకి భయపడి ఎలా చేయాలి ఇప్పుడు అన్నా..
భయపడకు, ఆ ముసుగు మనిషి మనకు ఉన్నాడు ఆయన అడుగుజాడల్లో నడిస్తే మనము బయటపడే ఛాన్స్ ఉంది..
ఇంతకీ ఆ ముసుగు మనిషి ఎవరు??
సివంగి వాళ్ళ “నాన్న”..
నాకు ఆశ్చర్యం ఎక్కువైంది, ఏంటీ సివంగి వాళ్ళ నాన్న నా??
అవును..
మరి సివంగి వాళ్ళ నాన్న చనిపోయాడు అని చెప్పిందే,.
అవును అలాగే చెప్పాలి లేకుంటే చాలా కష్టం,అందుకే అలా చెప్పాల్సి వచ్చింది అర్థం చేసుకో..ఆ సివంగి కి కూడా తెలీదు వాళ్ళ నాన్న బ్రతికి ఉండాడు అని.
అలాగే అండీ,మరి మీ అంతం కోరుకుంటున్న ఆ శత్రువులు కి ఏమి లాభం ఇలా చేస్తే..
ఇలా చేస్తే వాళ్ళ తరతరాల పగ చల్లారుతుంది,ఇంకా విశ్వ అధినేత లు అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళకి..
మీకూ, వాళ్ళకి పగ ఏంటి??విశ్వాధినేతలు అయ్యే అవకాశం ఉందా???
అవును, ఈ పూజ ని అంతం చేస్తే వాళ్ళకి అపార ధనముతో పాటూ,అంతేలేని శక్తి లభిస్తుంది.. ఆ శక్తి దేవతలతో సమానం.ఆ క్రూరులకు ఆ శక్తి వస్తే ఇక వాళ్ళ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతారు..
హ్మ్మ్ మరి మీ పగ ఏంటి?? ఎవరా శత్రువులు???
“సేన” వంశపు మహారాజులు, ఇప్పుడు వాళ్ళ వంశం లో వున్నవాడు “మహా దండ సేనుడు”..
ఆ దండసేనుడు గురించి ఇప్పుడెందుకు,ఇంతకీ మీరు కన్య లాగా అలాగే మిగిలిపోయారా??(తనని సూటిగా చూస్తూ).
హ్మ్మ్ అవును నేను కన్య గానే ఉన్నాను(తన కళ్ళల్లో ఏదో మెరుపు)
ఆ మెరుపు ని గమనించిన నేను తన వైపు చిలిపిగా చూస్తూ,నాకొక సందేహం అన్నా..
ఆమె ఆతృతగా ఏంటి అంది నన్ను కళ్ళతోనే ప్రశ్నిస్తూ..
మీరు కన్య గానే ఉన్నారు కదా,మరి మీ పైకి ఆ “దండసేనుడు” దాడి చేసి లొంగదీసుకుంటే వాడి పని అయిపోతుంది గా అన్నా.
సరిగ్గా చెప్పావు,కానీ వాడి ప్రయత్నం ఫలించదు నా పైన దాడి చేసినా.
అదేంటి మీరు కన్యే గా??మీ వంశ చరిత్ర ప్రకారం కన్య ని చంపేస్తే వాళ్ళకి జయమే గా.
అవును నేను కన్య నే,కానీ పూజ లో పాల్గొన్న కన్య నే చంపాలి,లేకుంటే వాళ్ళకి అంతం తప్పదు,అందుకే ఆ ప్రయత్నం దండసేనుడు చేయడు..
హ్మ్మ్ అర్థం అయ్యింది ఇప్పుడు..
సంజయ్,వాడు దాడి నా పైన దాడి చేయడానికి ఇంకొక మార్గం ఉంది..
ఏంటి చెప్పండి..
ఏంటంటే,మామూలుగా పూజ లో పాల్గొన్న తర్వాత కన్య కాస్తా కన్నెరికం పోగుట్టుకుంటుంది..
అది తెలిసిన విషయమే కదండీ..
అవును ,కానీ ఇందులో ఒక తిరకాసు ఉంది..
ఏంటి??
పూజ లో పాల్గొనకపోతే, పూజ చేయించుకోవాల్సిన కన్య యొక్క కన్నెరికం ఆ మూడు రోజుల్లో గాల్లోకి కలిసిపోతుంది..మా చరిత్ర ప్రకారం ఆ కన్నెరికం పోగొట్టుకున్న కన్య కి మళ్లీ కన్య తనం తీసుకొచ్చేలా ఒక మార్గం ఉంది..
ఆ మార్గం వల్ల తిరిగి కన్య గా మారినంత మాత్రాన మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నా సూటిగా..
ఆ ప్రయోజనం ఒక 1000 సంవత్సరాల ఆయుష్షు ని ఇస్తుంది మా వంశానికి..
Em swamy story రాసేది koncham speed ga rai ledante dengey…endi sodi
Bro next part kuda complete cheya bro