అప్పటికే మరోసారి రాజీ తన రసాలని వదిలేయడంతో సుఖంగా నన్ను తన పైన వేసుకొని పడుకుంది ఆయాసంగా…
అలా తన పైన ఒక్క పది నిమిషాలు సేదతీరేసరికి, అనూహ్యంగా ఆమెలో విపరీతమైన చలనం వచ్చింది…ఆ చలనం కాస్తా నన్ను పక్కన పడేయగా ఒక్కసారిగా రాజీ వొళ్ళంతా తిప్పేస్తూ వెల్లకిలా తిరిగి ఎవరో తనని బలవంతంగా అనగబట్టినట్లు కాళ్ళు చేతులు విదిలిస్తూ గింజుకోవడం మొదలెట్టింది…
అది చూసిన నాకు టెన్షన్ తో కాళ్ళూ చేతులూ ఆడలేదు,తనని ఎంత తట్టినా తన పరిస్థితి మారకపోయేసరికి చెమటలు పట్టేసాయి..
ఏమైందో తెలియని నేను ఫాస్ట్ గా హాల్ లోకి వెళ్లి నా షర్టులో ఉన్న ఇత్తడి బిళ్ళని తీసుకొని బయలుదేరుతుండగా అప్పుడు వినిపించింది శ్రీదేవి కంచు కంఠం,మధనా నీ బంగారు ఇత్తడి బిళ్ళని తీసుకొని తన నుదుటన పెట్టు అంటూ…
అంతే ఇత్తడి బిళ్ళ సహాయంతో ఆ తోలుసంచిని విప్పి బంగారు బిళ్ళతో లోపలికి వేగంగా వెళ్లి తన నుదుటన పెట్టాను…
ఆశ్చర్యం గా తన నుదుటన రక్తపు మరక కనిపించేసరికి ఆశ్చర్యం తో నోటమాటే రాలేదు నాకు…కాసేపటికి రాజీ మత్తుగా కళ్ళు తెరిచి మధనా నాకు ప్రాణం పోసావు ,నీకు వేల ధన్యవాదాలు అంటూ నమస్కరించింది…
ఆ గొంతు రాజీ ది మాత్రం కాదు,అది ఖచ్చితంగా సువర్ణా దే అందులో సందేహమే లేదు..ఒక్కసారిగా ఆశ్చర్యం ఎక్కువైంది ఏమి జరిగిందో తెలియక…
మెల్లగా సువర్ణ మోము రాజీలో కనపడసాగింది నాకు మరింత ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ…చూస్తుండగానే సువర్ణ గా సంతరించుకుంది రాజీ శరీరం మొత్తం….
ఇప్పుడు అర్థమైందా మధనా?రక్తపు చుక్క ఎందుకు కనిపించిందో అంటూ సువర్ణ నా ముందు అందంగా నవ్వింది…..
ఆశ్చర్యం గా నువ్వు ఏంటి సువర్ణా ఇలా రావడం అన్నాను…
ఇదొక మహాయజ్ఞం మధనా,ముందు ముందు నీకు అర్థం అవుతుంది, చెప్తా విను అంటూ ఠీవిగా మాట్లాడింది…
మహాయజ్ఞం మధనా,ముందు ముందు నీకు అర్థం అవుతుంది, చెప్తా విను అంటూ ఠీవిగా మాట్లాడింది….
మధనా, ఇప్పటి వరకూ నీ మధనం వల్ల రెండు పనులు జరిగాయి..
1.జ్యోతిరాదిత్యుడు యొక్క కొన్ని శరీర భాగాలు నాశనం అయ్యాయి..
2.మా కుల దైవం శ్రీదేవి గారికి ఆయుష్షు…ఇంకనూ మాకు ఒక రకంగా శాప విమోచనం ఎప్పుడో జరిగినా ఇప్పుడు నీ మధనం వల్ల పరిపూర్ణంగా అయినట్లు భావన..
ఇవి తెలిసినవే గా సువర్ణా,అందులో ఏముంది ఆశ్చర్యపోవడానికి??
నిజమే మధనా,ఇవి కాకుండా మరో ముఖ్యమైన పని ఒకటుంది,ఇది చాలా ముఖ్యం మా ఆయుష్షు తిరిగి రావాలంటే..
ఏంటి అది సువర్ణా??
శాప విమోచనం పూర్తిగా జరగాలంటే 9మంది సైన్యాధ్యక్షులకి ఏ విధంగా ప్రాణం వచ్చిందో అదే విధంగా ఈ మహాయజ్ఞంలో భాగమైన 9మంది కన్యలకి ప్రాణం రావాలి..
ఆశ్చర్యం గా ఉంది సువర్ణా,మీరు ఇప్పుడు ప్రాణాలతోనే ఉన్నారు గా,మళ్లీ ఆయుష్షు ఎందుకు మీకు??
ఆ జన్మలోని ఆయుష్షు మాత్రమే మాతో పాటు ఉంది,మరొక సంవత్సరానికి మా ఆయుష్షు తీరిపోయి మేము స్వర్గస్తులము అవుతాము..
ఆ మాట నాలో విపరీతమైన ఆందోళన కలిగించగా,ఏంటి నువ్వనేది సువర్ణా??ఇది నిజమా???
అక్షరాలా నిజం మధనా,మా ఆయుష్షు తో పాటూ నీ ఆయుష్షు కూడా పూర్తి అవుతుంది…
గుండెలు పగిలాయి ఆమె అన్న మాటకి,నా ఆయుష్షు కూడానా??ఒకవేళ నేను మరణిస్తే నా తల్లిదండ్రులు యొక్క పరిస్థితి ఏంటి??? వొళ్ళంతా చెమటలు పట్టేసాయి ఆమె మాటలకి…
సువర్ణా,నువ్వంటున్నది నిజమేనా?మళ్లీ అడిగాను నా డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి…
మధనా నువ్వు సామాన్య మానవుడివి కాదు అన్నది ఇప్పటికే నీకు తెలిసి ఉంటుంది,మనం అంతా ఒక మహాయజ్ఞంలో ప్రమిదలము అన్నది కూడా నీకు ముందు ముందు తెలుస్తుంది….రాజసింహుడు వి అయిన నీవు ఈ ఘోర ఆపద లో ఎలా చిక్కుకున్నావ్ అన్నది నీకు ముందు ముందు అవగతం అవుతుంది…ఆ మాయావి ప్రయత్నానికి అడ్డు తగిలామని వాడితో పాటు మనం ఇలా అవ్వాల్సి వచ్చింది…ఈ విషయం గురించి మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు…ఎలాగైతే ఆ మాయావి వాడి నిజ రూపంని సంతరించుకుంటాడో అలాగే మనమూ నిజ రూపాన్ని సంతరించుకోవాలి..అప్పుడే మన యొక్క ఈ విశ్వకల్యాణం పని పూర్తవుతుంది…
హ్మ్మ్ ఇప్పుడు అర్థం అయింది సువర్ణా,వాడిలాగే మనకూ ఇప్పుడున్న శరీరాలు శాశ్వతం కాదు అన్న విషయం..ఇంతకీ 9మంది కన్యలు అంటున్నావ్ గా ఎవరెవరో చెప్పు అన్నాను..
ఇప్పటికి ఇద్దరికి తమ శరీరాలు పూర్వస్థితి నుండి విడివడ్డాయి.. నేనూ మా దైవం శ్రీదేవి ఈ జాబితాలో ఉన్నాము..ఇక ఏడు మంది ఆడ మనుషులతో పాటు నీ సైన్యం లోని మహా యోధుల శరీరాల పూర్వస్థితి నుండి ఆయుష్షు పొందేలా మన ప్రయత్నాలు ఉండాలి..ఇందులో ఒక మతలబు ఉంది మధనా,కన్యలకి,నీకు మాత్రమే ఆయుష్షు నీవల్ల మాత్రమే లభిస్తుంది.. తక్కిన వారు వాళ్ళ స్వంత ప్రయత్నం తోనే ఈ పనిని పూర్తి చేయాలి…
అదేంటి సువర్ణా,ఒకవేళ వాళ్ళ ఆయుష్షుని తిరిగి పొందకపోతే ఏంటి పరిస్థితి??
ఇంకొక సంవత్సరం తర్వాత కాలగర్భంలో కలిసిపోతారు అంతే,అందులో మార్పేమీ లేదు మధనా..
ఆ మాటకి ఇంకాస్తా ఆందోళన మొదలైంది,గుండె నిబ్బరం చేసుకొని ఎవరెవరి ఆయుష్షు నా వల్ల లభిస్తుందో చెప్పు అన్నాను…
ఇంద్రాణి, పద్మలత,అహల్య,ఉమామహేశ్వరి, పంకజం,అర్చన,పవిత్ర లకి ఆయుష్షు లభించాలి…(సువర్ణ, శ్రీదేవి లకు ఆల్రెడీ లభించింది).
ఆమె మాటలు నాలో మరింత ఆశ్చర్యాన్ని కలిగించాయి పంకజం అత్త, అర్చనా వదిన, పవిత్రల పేర్లు వినిపించేసరికి..
Sir meeru allredy chadivina episodes malli pedutunnaru