ఆంటీ కొంచెం నీరసంగా ఉంది 1 145

ఇద్దరం బట్టలు వేసుకుని బయటికి వాచం నార్మల్గా .
ప్రియా నన్ను చూసి మూవీకి తీసుకెళ్ళావా అని అడిగిడి వాళ్ళ అమ్మ కూడా తీసుకెళ్లారు అల్లుడు మల్లి దానికి ఎగ్జామ్స్ స్టార్ట్ ఇథెయ్ చూడడానికి ఉండదు అంది .విజయ నేను రాను మీరు వెళ్ళండి అంది ,
నేను సరే ఇంటికి వెళ్లి బైక్ తీసుకొస్తా అంత లోపు రెడీ ఐ ఉండమన్న .

నేను ఇంటికి వెళ్లి బైక్ తీసుకొచ్చి ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్లి ప్రియని పికప్ చేసుకుని ఇద్దరం బైక్ మీద అమలాపురం వాచం .తాను మూవీ కి వద్దు , బీచ్ కి వెళదాం అంది అందుకు అని అడిగా ,
పద చెప్తా అంది .

ఇద్దరం కలిసి ఓడలరేవు బీచ్ కి వెళ్ళాం . నేను ఎందుకు అని అడిగా ? తానేమి చెప్పడం లేదు. వెళ్లే దారిలో బీర్ తీసుకో మంది. 18years రాకుండా వైన్ షాప్ లో ఇవ్వరు అని చెప్పా, తాను ఎం పర్లేదు ఒక 20 రూపాయిలు ఎక్కువ ఇవ్వు వాలీ ఇస్తారని చెప్పింది,వాళ్ళు నిజంగానే ఇచ్చారు,
ఇవన్నీ దీనికెప్పుడు తెలిసాయి నాకేం అర్థం కావట్లేదు. ఇది బాగా ముదిరిపోయింది అనుకున్న, ఇద్దరం బీచ్ కి వెళ్లి బైక్ సైడ్ కి పార్క్ చేసి సముద్రం ఒడ్డున కూర్చున్నాము .నేను తనని అడిగా ‘ చూడడానికి ఇంత అమాయకంగా ఉంటావ్ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు అని .’నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా బీర్ తాగుదామని కానీ ఎలా చెప్పు తాగడం? నీకో విషయం తెలుసా ఇదే నా ఫస్ట్ బీర్, అండ్ కొంచెం దైర్యం కోసం కూడా ‘అంది
‘ధైర్యం కోసమా ? ఎందుకు ‘ అని అడిగా
‘నీకో విషయం చెప్పాలి నాని ,నువ్వంటే నాకు చాల ఇష్టం,నాకే కాదు మన ఇంటి దగ్గర చాలా మంది అమ్మాయిలకి నువ్వంటే చాల ఇష్టం ,నేను చెప్పేలోపు ఎవరైనా చెప్పేస్తారేమో అని భయమేసి నేనే ముందు చెప్పేస్తున్నా ,
ఐ లవ్ యూ అంది’