ఆంటీ కొంచెం నీరసంగా ఉంది 2 95

నేను తననే చూస్తూ ఉన్న ,

అందరం లేచి gooooooooooood morninggggggggggggggg teacherrrrrrrrrrrrrrrrrrr

అని చెప్పగానే ,

తాను స్వీట్ వాయిస్ తో గుడ్ మార్నింగ్ అల్ ,

కూర్చోండి అంది.

మేము మల్లి thaaaaaaaaaaaaaaaak youuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu teacherrrrrrrrrrrrrrrrrrrrrrrr అని కూర్చున్నాం.

నేను ఇంకా నూరు తెరుచుకుని తననే చూస్తున్న.

ప్రియా అది గమనించి పేపర్ ని రౌండ్ గ చేసి నా మీదకి విసిరింది,అప్పుడే ఈ లోకం లోకి వచ్చి తన వైపు చూసా.

తాను నోరు ముయ్యి అన్నటుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.

టీచర్ మాట్లాడం స్టార్ట్ చేసింది “హలో చిల్డ్రన్ ,మై name ఇస్ పద్మ ,నేను మీకు ఇంగ్లీష్ చెప్తాను,ఐ యమ్ అల్సొ యువర్ క్లాస్ టీచర్,ఇక నుండి నేనేం చెప్తే అవన్నీ మీరు ఫాలో అవ్వాలి,ఓకే నా ?”అంది.

(ప్రతి క్లాస్ కి ఒక క్లాస్ టీచర్ ఉంటారు,క్లాస్ అటెండెన్స్,రిపోర్ట్స్,మర్క్స్,punishments అన్ని వల్లే చూసుకుంటారు)

మేమంతా ఎస్ టీచర్ అని గట్టిగ అన్నం.

ఓకే ఇప్పుడు అందరి నేమ్స్ తెల్సుకుందాం ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అంది.

అందరం నేమ్స్ చెప్పిన తర్వాత కాసేపు ఇంగ్లీష్ లో ఏవేవో క్యూస్షన్స్(ప్రశ్నలు) అడిగింది.

గర్ల్స్ నుండి శ్రావణి ,ప్రియా,రమణి ,ఇంకో ఇద్దరు అమ్మాయిలే ఆన్సర్స్ ఇస్తున్నారు.

బాయ్స్ నుండి నేను ఒక్కణ్ణే ఆన్సర్స్ ఇస్తున్న.

టీచర్ “ఓకే ,మిలో చాలా మందికి ఇంగ్లీష్ వీక్ లా ఉంది,నో ప్రాబ్లెమ్ నేను మీకు నేర్పిస్తా”అంది.

పద్మ మేడం రేపటి నుండి క్లాస్ స్టార్ట్ చేద్దాం అంది.