నా కథ 3 205

నాకు ఏం చేయాలో అర్థం కాలేదు…
అలాగే కూర్చున్నా…
పది నిమిషాల తరువాత అక్క మళ్లీ వచ్చింది…
“ఏంటే ఇంకా అలాగే కూర్చున్నావ్… లే” అంటూ…
నేనేమీ మాట్లాడకుండా అలాగే కూర్చున్నా…
“లేటవుతుందే… ఎక్కువ టైం లేదు” అని అక్క అంటుండగా అమ్మా, అత్తయ్య లోపలికి వచ్చారు…
“ఏమ్మా ఇంకా ఏమైనా ఇబ్బందిగా ఉందా ” అని అడిగింది అత్తయ్య…
“ఏం లేదండి… ఐ యాం ఫైన్” అన్నా ఎలాగో నోరు పెగిలించుకుని…
” సరే అయితే .. స్నానం చేసి ఈ చీర కట్టుకో” అంటూ తను తెచ్చిన చీరని నా చేతిలో పెట్టింది…
” నువ్ దగ్గరుండి దానికి స్నానం చేయించవే ” అని అమ్మ, అక్కతో చెప్పి అత్తయ్యతో పాటు బయటకు వెళ్ళింది…
” పదవే ” అంటూ అక్క నా చేయి పట్టుకుని లేపింది…
చేయి పట్టుకుని బాత్రూం వైపు తీసుకెళ్తుంటే…
” నే చేసొస్తాలే అక్కా…” అంటూ చేయి విడిపించుకొని బాత్ రూంలోకి వెళ్ళాను…

ఒంటి మీది బట్టలు విప్పి నీళ్లు పోసుకుందామనుకుంటుండగా
” అక్షరా డోర్ తియ్” అంటూ అక్క డోర్ మీద కొట్టింది…
విడిచిన లంగాని రొమ్ముల వరకు కట్టుకుని తలుపు తీసే సరికి చేతిలో ఒక బాక్స్ పట్టుకుని అక్క లోపలికి వచ్చింది…
“నువ్ అలా స్టూల్ మీద కూర్చో” అని చెప్పి డోర్ మూసింది…
“నేను చేసుకుంటాలే అక్కా” అన్నా…
“నన్ను దగ్గరుండి నీకు స్నానం చేయించమని .. మీ అత్తయ్య ఇవన్నీ ఇచ్చి పంపింది” అంది తను తెచ్చిన బాక్స్ చూపిస్తూ…
ఇంక నేనేం మాట్లాడకుండా కూర్చున్నా…
వాదించి లాభం లేదు అనిపించింది..

“అది కూడా తీసేయ్ ” అంది అక్క…
నేను కామ్ గా లంగా విప్పి పక్కన పడేసా…
“ఇదిగో హెయిర్ రిమూవర్ .. కాళ్ళ మధ్య పూసుకో” అంటూ ఒక ట్యూబ్ ఇచ్చింది…
నేను తను చెప్పినట్టు చేస్తున్నాను…
ఆ లోపు తను ఒక రెండు రకాల పిండి లాంటి పదార్థాలు ఒక బౌల్ లో వేసి కాసిన్ని నీళ్లు కలిపి పేస్ట్ లా చేసింది… దాన్ని తను నా వీపుకు రుద్దుతూ… ముందు భాగంలో నన్ను రుద్దుకోమంది…
చేతులకి కాళ్ళకి పట్టించింది…
బకెట్ లో నీళ్లు నింపి.. అందులో ఏదో లిక్విడ్ కలిపింది…
ఒక ఐదు నిమిషాలు అలాగే కూర్చోబెట్టి టిష్యూ పేపర్ ఇచ్చి కాళ్ళ మధ్య క్లీన్ చేసుకోమంది…
తర్వాత నీళ్లు పోసి ఒంటికి పూసిందంతా కడిగేసింది…
కొత్త రకం సబ్బేదో ఇచ్చి రుద్దుకోమంది…
ఒకటికి రెండు సార్లు ఒంటికి సబ్బు రుద్దించి స్నానం చేయించింది…
టవల్ ఇచ్చి తుడుచుకోమంది…
తర్వాత ఇంకో టవల్ ఇచ్చి కట్టుకొని రమ్మని బయటకు వెళ్ళింది..నేనా టవల్ రొమ్ముల్ని కవర్ చేస్తూ కట్టుకొని వెళ్ళాను…
అక్క ఏవో సర్దుతుంది… నేను రావడం చూసి ఇలా కూర్చో అంటూ డ్రెస్సింగ్ టేబుల్లో ముందు స్టూల్ ని చూపించింది…
అక్క బాత్ రూమ్ లోకి వచ్చినప్పట్నుండి నేను ఏమీ మాట్లాడకుండా.. కాదనకుండా తను చెప్పిందల్లా చేస్తున్నాను… చెవులకి ఆమె మాటలు వినబడుతున్నాయి … కాళ్ళు చేతులు అక్క చెప్పినట్టల్లా చేస్తున్నాయి.. కానీ నా మనసు అక్కడ లేదు… స్నానం చేస్తున్నంత సేపూ.. అది ఎక్కడో దూరంగా ఆలోచిస్తుంది…
తర్వాత జరగబోయే దాన్ని ఊహించే ప్రయత్నం చేస్తోంది… కానీ ఎంతకీ అంతు పట్టట్లేదు…

“అసలు నాకు రవి ధైర్యమేంటో అర్థం కాలేదు…
ఒక వేళ నేను ఫోటో చూసి ఉంటే ఏమయ్యేది..
లేదా పెళ్ళిచూపులకి ఒప్పుకుని గోల చేసి ఉంటే ఏం చేసేవాడు…
నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నాడు…
ఏమిటతని నమ్మకం…
ఆ రాత్రి తర్వాత నేను ఎవరికీ చెప్పలేదని తెల్సి ఇంత ధైర్యం చేశాడా…
అదే అయ్యుంటుందనిపిస్తుంది…”

ఇప్పుడు కూడా నా ఆలోచనల్లో నేను ఉండి బొమ్మలా స్టూల్ మీద కూర్చుంటే అక్క తన పని తాను చేస్తుంది.. ఒంటికి ఏవేవో పూసింది…
అత్తయ్య ఇచ్చిన ఆకు పచ్చ బోర్డర్ ఉన్న తెలుపు రంగు చీర కట్టించింది…
లూస్ గా జడ వేసి ఒత్తుగా పూలు పెట్టింది…
చేతినిండా గాజులు తొడిగింది…
ఒకటి రెండు నగలు వేసింది…
ఏదేదో మాట్లాడుతుంది కానీ అవేవీ నా చెవులను దాటి లోపలికి వెళ్ళలేదు…
మనసంతా ఎడతెగని ఆలోచనలతో నిండి పోయి గందరగోళంగా ఉంది…
ఇంక అక్క మాటలేం అర్థమౌతాయి…
నా మనసు ఇంకా ఆలోచిస్తూనే ఉంది..

“ఫోటో చూడకుండా తప్పు చేశానా?..చూసి ఉండాల్సిందా? .. అనిపిస్తుంది…
చూసినా ఏం చేసేదానివి అని మనసు ప్రశ్నించింది…
అవును చూసినా ఏం చేసేదాన్ని? జరిగింది చెప్పగలిగే దాన్నా…
జరిగింది చెప్పకుండా ఫోటో చూసి వద్దనే దాన్నా…
వద్దంటే నాన్న వాళ్ళు ఊరుకునే వాళ్ళా..
కారణం లేకుండా… అబ్బాయిని చూడకుండా.. వద్దని ఎలా చెప్పేదాన్ని…
ఫోటోచూసినా, పెళ్ళిచూపుల్లో రవి వచ్చి.. ముందు కూర్చుని వెళ్లినా… కారణం చెప్పకుండా నేను ఈ పెళ్లి వద్దు అంటే ఎవరూ వినే వాళ్ళు కారు…
కొంతలో కొంత చూడందే నయమయింది … లేదంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ టెన్షన్ అంతా పడాల్సి వచ్చేది అనిపించింది…”
ఇంతలో అక్క పని పూర్తయినట్టుంది…
“ఒక సారి అద్దం లో చూసుకోవే ఎంత అందంగా ఉన్నవో” అంది…

1 Comment

  1. Upload early remaining parts of this story

Comments are closed.