*********************
రాత్రి 8 గంటలకు club house లో..
గోకుల్ చంద్ కాలనీ ఈరోజు కూడా పునీత్ ఇంకా పూజ యొక్క పెళ్లి రోజు పార్టీ తో ధూమ్ ధాం గా ఉంది..
పార్టీ లో ఒక చోట..
హాయ్ నా పేరు కరణ్ .. అంటూ పునీత్ ఫ్రెండ్ అయిన కరణ్ ఒక ఆవిడ తో మాట్లాడుతున్నాడు..
ఆవిడ:- హాయ్ నా పేరు స్మిత..
కరణ్:- ur looking sexy.. party లో అందరూ మీ ముందు దేనికి పనికి రారు..
స్మిత:- ఎంటి flirt చేస్తున్నారా..
కరణ్:- లేదు నిజమే చెప్తున్న మీ అందం మీద ఒట్టు…