పరిణామం 214

తన మొదటి భార్య నీరజ రావు వయస్సు 46 .

34B-27-34..

కానీ ప్రస్తుతం వీళ్లతో లేదు divorce తీసుకొని వెళ్ళిపోయింది..

రెండవ భార్య సోనాక్షి ..

వయస్సు 32 ..

36-27-30 తో మగవాళ్ల మతి పోగొడుతుంది.. సోనాక్షి ఒకప్పుడు మెహర్ దగ్గర personal secretary గా ఉండేది. ఇప్పుడు మెహర్ నీ రెండో పెళ్లి చేసుకుంది..

పమ్మీ / పద్మ రావు ( మెహర్ రావు రెండవ కూతురు)…

వయస్సు 22 .. 33B-26-34

తను లండన్ లో ఉంటుంది.. డబ్బు కి ఆడదాని రూపం ఇస్తే ఆ పొగరు ఎలా ఉంటుందో అచ్చం అదే రూపం పమ్మి ..

మెహర్ రావు మొదటి కూతురు (( ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది))

పూజ రావు… వయస్సు 24 . ..
34-26-34..

తన చెల్లి లాగే డబ్బు మదం తో ఒకప్పుడు అందరినీ చులకన గా చూసేది . ఎప్పుడు చూసినా పార్టీలు , టూర్లు అని తిరిగేది ..

కానీ పునీత్ నీ ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు నుండి పూర్తిగా మారిపోయి చివరికి ఇంట్లో ఎదురించి పెళ్లి చేసుకుంది..

(( తన పెళ్లి అయిన 2 ఆర్ 3 months కి నీరజ రావు కూడా మెహర్ కి divorce ఇచ్చింది అందుకు కారణం సోనాక్షి ))..

@@@@#####

గోకుల్ చంద్ కాలనీ…

సాధారణం గానే ప్రతిరోజూ సందడి గా ఉండే ఈ కాలనీ ఈ రోజు ఇంకా హడావుడి గా ఉంది.. కారణం ఆ కాలనీ వాళ్లకు ఎంతో ఇష్టం అయిన పునీత్ పెళ్లి రోజు (( 1st anniversary)) party celebration..

అరేవ్వా మార్తాండ్ ఏమో అనుకున్నా కానీ పునీత్ అదృష్టవంతుడు ఓయ్.

మార్తాండ్:- ఖన్నా సాబ్ అతని మంచితనం వల్ల అతను ఇప్పుడు ఇంత బాగా జీవితం అది అంటారు ఎంటి.. హా బాగా సుఖంగా ఒక ఫ్యామిలీ జీవితం పొందాడు..

ఖన్నా:- అరేయ్ అటు చూడు డబ్బున్న వాళ్ళ కారు మన colony కి వస్తుంది..

ఇద్దరు కార్ వైపు చూస్తున్నారు..

కార్ లో నుండి మెహర్,సోనాక్షి ఇంకా పమ్మీ దిగారు..

ఖన్నా:- అరేయ్ మార్తాండ్ ఎవరు వీళ్ళు మన కాలనీ కి వచ్చారు..

మార్తాండ్:- అది ఏదో అంటారు చూడండి.. హా పూజ బెహన్ (( చెల్లి)) లేదా మన పునీత్ కంపెనీ వాళ్ళు అనుకుంటా. హా అదే అంటారు.. మీరు ఏం అంటారు ఖన్నా సాబ్..

ఖన్నా:- అరేయ్ మార్తాండ్ ఆ కార్ సినిమాల్లో ఉంటుంది కదా అంటూ కార్ దగ్గరకు వెళ్ళి ముట్టుకున్నాడు..

పమ్మీ:- (( కోపం తో)) hey bloody low class don’t touch it..

అంటూ ఖన్నా నీ కొట్టింది..

ఖన్నా:- చెంప మీద చెయ్యి పెట్టుకొని. అరేయ్ మార్తాండ్ అని పిలిచాడు.

మార్తాండ్:- అదే అంటారు చూడండి. హేయ్ ఎవరు మీరు ఖన్నా సాబ్ నీ ఎందుకు కొట్టారు..

అరేయ్ పమ్మి,డాడ్ మీరు ఎప్పుడు వచ్చారు . అంటూ ఖన్నా ఇంకా మార్తాండ్ నీ దాటుకొని పూజ ముందుకు వచ్చింది..

పూజ:- how are you dad అంటూ సోనాక్షి నీ చూస్తూ హేయ్ సోనాక్షి నువ్వు కూడా వచ్చావా అని పలకరించింది..

పునీత్:- వస్తున్నారు అని తెలిస్తే pickup చేసుకోవడానికి నేనే వచ్చేవాడిని అంకుల్.

పమ్మి:- what the fuck .. నువ్వు మమ్మల్ని pickup చేసుకోవడానికి వస్తావా .. ఆటో లో వస్తావా లేదా నీ స్క్రాప్ బైక్ మీద అంటూ నవ్వుతుంది.

పమ్మీ తో పాటు సోనాక్షి కూడా చిన్నగా నవ్వింది..

పునీత్ మనసు గాయం చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు..

పూజ:- pummy how dare you to behaving like this do you know who is he..?? Be on ur limits..

పమ్మి:- తల అటు ఇటు వంపుతు మిడిల్ ఫింగర్ చూపించింది..

పూజ:- go to hell

మార్తాండ్ ఇంకా ఖన్నా తో పాటు కాలనీ లో చాలా మంది తమషా చూసారు..

సోనాక్షి :- డార్లింగ్ ఇలాంటి low class ఏరియా కి నువ్వు రాకూడదు , నీ పెద్ద కూతురు చూడు నిన్ను పట్టించుకోలేదు.అంటూ మెహర్ భుజం నిమురుతూ ఉంది..

మెహర్:- హ్మ్మ్..

పమ్మి అక్కడ నుండి పునీత్ దగ్గరకు వెళ్లి…

పమ్మీ:- నా అక్క కి ఏదైనా కావాలి అంటే అది దక్కించుకునే వరకు వదిలి పెట్టదు, అల నువ్వు కూడా తన లైఫ్ లో ఒక ఆట బొమ్మ వి మాత్రమే , తనకి ఎప్పుడు రిచ్ లైఫ్ కావాలి . నీ life long income తన one month spending కి కూడా సరిపోవు. రాసి పెట్టుకో నిన్ను వదిలేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తుంది.. పాపం నిన్ను చూస్తుంటే జాలి గా ఉంది..చు..చూ…చూ

సోనాక్షి:- హేయ్ డార్లింగ్ వదిలేయ్ నీ మంచికే చెప్తున్నాం . పూజ ఒక fucking bitch నీతో సుఖం లేదు అని తెలిస్తే నిన్ను వదిలేస్తుంది..

పునీత్ కి వీళ్ళ మాటలు విని కోపం వచ్చింది.. కానీ పూజ కోసం ఊరుకున్నాడు..

పమ్మి ఇంకా సోనాక్షి ఒకరిని ఒకరు చూసుకుంటూ పునీత్ వైపు చూసి ఉమ్మ్ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు..

పునీత్ మూడ్ డిస్టర్బ్ అయ్యి తమ ఫ్లాట్ కి వెళ్ళిపోయాడు..

@@@### … పార్టీ లో..

లేదు డాడ్ తను నన్ను బాగానే చూసుకుంటాడు.. నేను కూడా హ్యాపీ గా ఉన్నాను..

మెహర్:- (( పూజ మాటలు విని)) చూడు బేబీ నీకు ఏమి అవసరం ఉన్న ఇంటికి వచ్చేయ్ సరే నా..

ఇక్కడ వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు.. వాళ్ళ దగ్గరికి సోనాక్షి ఇంకా పమ్మి వచ్చారు..

నలుగురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు..

వీళ్ళని పై నుండి పునీత్ చూసాడు..

ఎంటి నిజంగా పూజ నన్ను వదిలేసి వెళ్తుందా. అప్పుడు కూడా బెట్ కోసమే నన్ను లవ్ చేసిందా.. నేను తనకి కేవలం ఒక ఆట బొమ్మ నా నన్ను ఛాలెంజ్ గా తీసుకుందా..

ఇలా ఆలోచిస్తూ పిచ్చి గా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు ….
(( Story continue with puneeth POV))…

అలా పూజ తన నాన్న తో మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా ఇదంతా పూజ తన పంతం నెగ్గించుకోవడానికి చేసినట్టు అనిపిస్తుంది..

ఒక అరగంట క్రితం తన చెల్లి తన ముందే నన్ను ఇన్సల్ట్ చేసింది, అయిన పూజ కీ చీమ కుట్టింది అనే అంత బాధ కూడా లేదు..

పమ్మీ చెప్పినట్టు పూజ నన్ను అల వదిలేసి వెళ్ళిపోతుందా.. లేదు అది ఎప్పటికీ జరగదు,తను నన్ను నిజాయితీగా ప్రేమించింది..

అజ్ కి పార్టీ మేరే తరఫ్ సే…