రొమాంటిక్ చర్చ్నింగ్ 28 66

తన ముద్దుకి అడ్డు చెప్పకుండా కాసేపు ఉన్న నాకు వొళ్ళంతా తీయటి సలపరం మొదలెట్టేసరికి ఆమె తల పైన చేయి వేసి పట్టుకునే లోపు తన పెదాలను తీసేసి ప్రేమగా నా కళ్ళల్లోకి చూసింది..

ఆ కళ్ళల్లో ప్రేమ తప్ప ఎటువంటి అపవిత్రమైన భావం కనిపించలేదు..ఎందుకో తన ప్రవర్తన నన్ను మంత్రముగ్దుడిని చేసింది.

కాసేపు నిశ్శబ్దం తర్వాత,ఏరా ఫీల్ అయ్యావా అంది.

ఎందుకు పవీ ఫీల్ అయ్యేది?

అదే రా ముద్దు పెట్టాను గా,అందుకే..

అబ్బే అలాంటిదేమీ లేదు లే పవీ..

హ్మ్మ్మ్ నువ్వు నా మనసుకి ఎల్లప్పుడూ చిన్న పిల్లాడివే రా సంజూ,ఏమీ మనసులో పెట్టుకోకు అంటూ లాలనగా చెప్పింది.

హబ్బా ఏమీలేదు లే అలా,ఒకవేళ వచ్చినా దాయను లే అంటూ ఈజీ గానే అబద్దం చెప్పాను..

వస్తది వస్తది చంపుతా నాయాలా వెధవ వేషాలు వేసావంటే,జాగ్రత్తగా ఉండు అంటూ చిరు హెచ్చరిక చేసింది..

సరేలే గానీ,ఇంకేంటి విషయాలు పవీ అని అడిగేసరికి తన జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని ఎక్స్ప్లైన్ చేసి ఊరి సంగతులు ఏంటి అని అడిగేసరికి,మధనం తాలూకు విషయాలు,అత్త వదిన ల విషయాలు తప్ప అన్నీ చెప్పాను..

అన్నీ శ్రద్ధగా విన్న పవీ,ఒరేయ్ వెధవా ఎప్పుడూ ఆడాళ్లతో సరసాలు అంటే ఇంకెలా రా నీకు చదువు అబ్బేది అంటూ వారించింది.

అబ్బా మనకు చదువు లేకున్నా తరతరాలు తిన్నా అరగనంత సంపద ఉందిలేవే అంటూ దాటవేసాను.

హబ్బా అంత ఉందా రా?నాకూ కొంచెం ఇవ్వొచ్చుగా..

ఆహా కావాలా?అయితే నన్ను పెళ్లి చేసుకోవే అంతా నీకే ఇచ్చేస్తాను అంటూ గేలి చేసాను..

అంత అదృష్టం లేదులే రా సంజూ నాకు,నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అదే పదివేలు నాకు..

హ్మ్మ్ నిన్ను మాత్రం ఎందుకు హ్యాపీగా ఉండనివ్వనే, ఇక నుండి నువ్వూ ఆ ఫ్యామిలీ మెంబర్ వే అన్నది మరిచిపోకు..

నా మాటలకి తను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ముద్దుల వర్షం కురిపించింది చెంపల పైన..

ఇదిగో ఇలా మాటిమాటికీ ముద్దులు పెట్టావంటే ఏదో ఒకరోజు నిన్ను పాడు చేస్తానే పవీ కాస్తా జాగ్రత్తగా ఉండు అంటూ నవ్వుతూ చెప్పాను..

ఆహా ఆ రోజు వస్తే కానిద్దువు లే రా సంజూ నీకేంటి అడ్డం,అయినా నువ్వు అలాంటోడివి కాదులే గానీ ఆ విషయం వదిలేయ్ అంటూ ఒక వైపు అంగీకారాన్ని మరోవైపు తాళాన్ని పెట్టింది..

ఇంకో గంట సేపు తనతో హ్యాపీగా మాట్లాడి పవీ వడ్డించిన అన్నం తిని ఇంటికి వెళ్ళాను..

మంచం పైన నిద్ర రాకపోయేసరికి బుక్ తెరుద్దామన్న ఇంట్రెస్ట్ లేకపోవడంతో అలాగే పవిత్ర,రాజేశ్వరి ఆలోచనలతో మునిగి నిద్రలోకి జారుకున్నాను..

నిద్రలేచేసరికి సాయంత్రం 5 అవ్వడంతో కాస్తా ఫ్రెషప్ అయ్యి తోటలోకి వెళ్లి మంచం పైన పడుకొని పాటలు వినసాగాను..

అలా ఒక గంట సమయం తోటలో గడిపి చీకటి పడుతుంది అని ఇంటి వైపు బయలుదేరిన నాకు ఎదురుగా రాజేశ్వరి ఆంటీ వచ్చింది..

ఏంటి ఆంటీ ఇలా వస్తున్నావ్ ?

ఏమీలేదు రా ఈరోజు మా ఆయన ఊర్లో ఉండడు, ప్రియాంకా కూడా ప్రసన్న తో పాటే ఉంటాను అంది..పక్కన రోజా వాళ్ళు కూడా లేరు నాకు తోడుగా నైట్ ఉంటావేమో అని అడగటానికి వచ్చాను అంది.

ఆహా తోడుగా ఉంటే ఏమైనా జరగొచ్చు ఆంటీ,అసలే మీరు తికమకలో ఉన్నారు. ఏదైనా జరిగితే ఇంకేమైనా నా చెప్పు అన్నాను..

హబ్బో చాల్లే రా నీ వేషాలు,మూసుకొని ఇంటికి వచ్చేయ్ ఇంట్లోనే వండుతాను అంది.

ఆహా మా ఇంట్లో అడిగితే ఏమి చెప్పను మరి?

రాజేశ్వరి అత్త ఇంటికి వెళ్తున్నా అని చెప్పు ..

అబ్బా ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తేనూ!

డౌట్ రాదు ఏమీ రాదు లే రా,కూతురుని ఇస్తాను అని ఆంటీ అనింది అని చెప్పేయ్ తర్వాత నేను చూసుకుంటాను లే అంటూ పెద్ద ధైర్యం చెప్పింది..

సరేలే వస్తాను అంటూ బై చెప్పి ఇంటికి వచ్చి కాసేపు అమ్మ వాళ్ళతో మాట్లాడి ఫ్రెష్ గా స్నానం చేసి రాజేశ్వరి ఇంటికి వెళ్ళాను…

అసలే బలిసిన కుటుంబం కాబట్టి బాగా పొద్దికగా మంచి టేస్ట్ తో ఇంటిని అలంకరించారు…

రా రా సంజయ్ అంటూ ఇంటిని మొత్తం చూపించి,స్నానం చేసొస్తా ఆగు తర్వాత తినేద్దాం అంటూ స్నానం కి వెళ్ళింది..

పొద్దుపోక ఇంటిని అంతా చూస్తూ పూజ గదిలోకి వెళ్ళాను..ఎప్పుడో పురాతన బొమ్మలు అన్నీ పూజ గది నిండా ఉన్నాయి చూడటానికి ఎంతో అందంగా. అన్నింటినీ పరిశీలిస్తున్న నాకు ఒక బొమ్మ బహు ఆశ్చర్యాన్ని కలిగించింది..

అది వజ్రం బొమ్మ,అచ్చు కోటలో చూసిన నకిలీ వజ్రం లాగే ఉంది.. ఆ బొమ్మ ని చేతికి తీసుకున్న నాకు ఆ బొమ్మ తగిలించిన చోటులో ఒక రంధ్రం కంటపడింది…మెల్లగా చేయి ని అందులో దూర్చగా చేతికి ఏదో తగిలేసరికి బయటికి తీసాను..

తోలుసంచిలో ఏదో గట్టిగా వస్తువు చేతికి తగలడంతో ఆ సంచి ముడి విప్పాను…ఆశ్చర్యం గా ముడి విప్పిన మరుక్షణమే అది మళ్లీ మూసుకుపోయింది…ఎన్నిసార్లు ప్రయత్నించినా సేమ్ ప్రాబ్లమ్ తగిలేసరికి నా దగ్గరున్న ఇత్తడి బిళ్ళ సహాయంతో దాన్ని ఓపెన్ చేసాను.

1 Comment

  1. Sir meeru allredy chadivina episodes malli pedutunnaru

Comments are closed.