అబ్బో.. రెండు రోజులకే నా మీద అంత ప్రేమ వచ్చేసిందా..? 306

ఏంటి తల్లి అల డల్ గా ఉన్నావ్.. “మమల్ని వదిలి దూరంగా ఉండాలంటే బాదగా ఉందా..?”, ని అడిగింది. నాకు ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు. నిజమే నాకు బాదతో పాటు కాస్త భయం కుడా ఉంది. ఇప్పుడు నేను ఒక అందమైన జంటకి కూతిరిని మాత్రమే కాదు.. మరో జంటకి కూతిరితో సమానమైన కోడల్ని.. ఒక ఇంటికి ఎజమానురలిని. అంతకంటే ఒక మగవాడికి భార్యని, జీవిత భాగస్వామిని. ఇప్పటిదాకా ‘నా’ అనుకున్న నా వాళ్ళు నాకు దూరమవుతారు అన్న దిగులు ఒక పక్క.. నాకు కొత్త బందుత్వం, కొత్త బాద్యతలు ముడిపడ్డాయి వాటిని ఎలా నిలబెట్టుకోవాలి అన్న భయం మరోపక్క. ఇది ఇలా ఉండగా ఆ రాత్రి జరగబోయే తొలి రేయి క్రీడ గూరించి వుద్రేకం. పెళ్లి కాకముందు మొదటి రాత్రి “ఇలా ఉండాలి”, అని ఉండాలి ‘బాగా ఎంజాయ్ చేయాలి’, అని ఎన్నో కళలు, ఊహలు ఉన్నాయి.. ఇప్పుడు అది కాసేపట్లో నేరవేరబోతున్నాయి అన్న ఆనందంతో పాటు, ‘ఎలా జరుగుతాదో..?’, అన్న భయం కుడా ఉంది. ఏమి బయపడకు తల్లి. ఒక ఆడ పిల్లగా ఎంతోఆనందించాల్సిన విషయం.. అంతా మంచే జరుగుతుంది. చాలా మంచి కుటుంబం ఇది.. నువ్వు సుఖపడతావు కన్నా నువ్వు బయపడకు.. నిన్ను చూడటానికి మేము వస్తూ వుంటాము.. నువ్వు బెంగ బెంగ పెట్టుకోకు చిన్ని సరేనా… అని చెప్తుందే కాని చిన్నగా కనీళ్ళు కారాయి అమ్మ కంటి నుండి. నాకు చాలా బాధ కలిగింది. ఏడవకు అని కళ్ళు తుడిచాను. అమ్మ నా నుదిటిపైన ఒక ముద్దు ఇచ్చి ముములుగా మాట్లాడింది.. ఎప్పటిలాగే అత్తవారి ఇంట్లో ఎలా ఉండాలో చిట్కాలు చెప్పింది కాసేపు. తర్వాత ఎవరో పిలిస్తే ‘ఇప్పుడే వొస్తాను’, అని బయటకు వెళ్ళింది. నేను నవ్వుతూ సరి అని పంపించాను. మళ్ళీ నా ఆలోచనలు ఎక్కడెక్కడో విహరించాయి . కాలేజీ రోజులో హాస్టల్ లో చాదువుకున్నపుడు నా ఫ్రెండ్స్ తో పాటు చుసిన చిన్న చిన్న పోర్న్ వీడియోస్.. నా ఫ్రెండ్స్ సెక్స్ గురించి నవ్వుకుంటూ మాట్లాడుకునేటప్పుడు ఏంటో ఆత్రుతగా విన్న రసవత్తర సంఘటనలు గుర్తుకొచ్చి మనసులోని భయం, భరువు దిగిపోయిస శరీరం మత్తుతో హాయిగా అనిపించింది. అలా ఏవేవో ఆలోచనలతో సాయంకాలం అయింది. అమ్మ వచ్చి ”ఏంటే ఇంకా అలానే ఉన్నావ్..?, హుషారుగా ఉండు’. “పోయి స్నానం చేసి రా..”, అని నన్ను బలవంతంగా లేపి కావలసినవి బాగ్ లోంచి తీసి చేతికి ఇచ్చి నా బుజాలు పట్టుకొని బాత్రూం లోకి తోసింది. నేను లోపాలకి పోయి తలరా వేడి నీళ్ళతో బాగా శుబ్రంగా స్నానం చేసి టవల్ తో బయటకు వచాను. అక్కడ ఎవరూ కనపడకపోగా మంచం మీద తెల్ల చీర, మల్లె పూలు జడ కనిపించాయి. మొత్తానికి ఏదోలా కష్టంగా అలంకరించుకున్నాను. అప్పుడే మా అత్తా నన్ను చూడటానికి లోపలి వచ్చి ‘అలా బొమ్మలా ఒక నిమిషం నుంచుoడిపోయింది’. చిన్నగా నవ్వు కూడా వచ్చింది ఆవిడకి నన్ను చూసి. ఏంటమ్మా సింధు మొదటి రాత్రే నా కొడుకుని బయపెటేదాం అనుకుoటునావా?, అని నవ్వుతూ అడిగింది. నాకు ఏo అర్ధం కాక.. ఆమె కేసి చూస్తూ ఉండిపోయాను. మరి ఈ అలంకారం ఏంటి తల్లి.. ఉండు నేను రెడీ చేస్తాను అని దగ్గిరకు వచ్చింది. “పర్వాలేదు అత్తయ్య గారు, నేను సరి చేసుకుంటాను.. మీకెందుకు శ్రమ”, అన్నాను. బలేదానివే దీంట్లో శ్రమ ఏముంది.. నిన్ను రెడీ చేయడం నా పని అని పూలు సరిచేస్తుంది. చూడమ్మా నువ్వు వచ్చినప్పటినుండీ చూస్తునా, చాలా డల్ గా ఉoటునావ్. అలా ఉండకుడదు. “శోభనo అంటే చాలా హుషారుగా ఉండాలి అమ్మాయి.. వాడు అంత మొరటోడు ఎం కాదు, బయపడకు”, అని అన్నారు. నాకు పక్కున నవ్వు వచేసింది. ‘హ్మ్మ్… అది అలా నవుతూ ఉండాలి నా కోడలు అంటే’, అని ఇంకా ఏదేదో చెప్తున్నారు. ఆవిద చెప్తున్న వాటికలా ‘ఊ..’ కొదుతూనే లోపలకి వెళ్ళాక ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని గాబరా పడుతూ లెక్కలు వేసుకుంటున్నాను మనసులో. ఆవిడ కాసేపటికి అలంకారం ముగించి నన్ను లేచి అద్ధంలో చూసుకోమంది. చూసుకుని నేను ఆశ్చర్యపోయాను. ‘అది నేనేనా’, అని తడుముకొని మరి చుసుకునా.. నిజంగా చాలా బాగా అలంకరించారు.. చాలా అందంగా కనిపించాను నాకు నేను. “బంగారు బొమ్మలా ఉన్నావ్ అమ్మ.. నీకు నా దిష్టే తగిలేటు ఉంది”, అని నవ్వి కాటిక తీసి గుండ్రంగా దిష్టి చుక్క పెట్టి వెళ్ళిపోయారు. నన్ను నేను అలానే ఆనందంగా చుసుకుoటూ ఉన్నాను. చీరను ఇంకా కాస్త బొడ్డు కిందకు జరిపి సరిచేసుకున్నను. ఇంతలో అమ్మ వచ్చి నాన్న పని మీద వెళ్ళాను అoటూ లోపలి వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయింది. “సూపర్..” అని వేళ్ళతో చెప్పిoది. నాకు చాలా సిగ్గు అనిపించింది. “ఎప్పుడూ నువ్వు ఇంత బాగా అలoకరించుకొనేలేదు.. చాలా బాగునావు”, అంది అమ్మ. “అత్త అలంకరించారు అమ్మ”, అని చేపాను. “ఓహో.. అప్పుడే కోడల్ని బాగా చూసుకుంటున్నారు. అమ్మ లాంటి అత్త దొరికింది నీకు.. చాలా సంతోషం”, అని అoది అమ్మ. తర్వాత ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండకూడదో.. భర్తతో ఎలా నడుచుకోవాలో చెప్పిన పాఠమే చెప్పుకొచ్చిoది . “అబ్భా..! ఎన్ని సార్లు చెప్తావు అమ్మా…? నా బుర్రలో నాటేసావు అవన్నీ”, అని కోపం నటిస్తూ అన్నాను. “రేపు మాకు తల వంపులు రాకుడదు అనేరా”, అని బుజం మీద చెయ్యి వేసి నుదిటి మీద ముద్దు ఇచ్చిoది అమ్మ. నాకు ఆ ముద్దుతో తలలో ఎక్కిని బారం, దిగులు దిగిపోయి హాయిగా అనిపించింది.. ఎంతైనా అమ్మ ముద్దు కదా. సరే టైం అవుతుంది రెడీ గా ఉండు అని చెప్పిoది అమ్మ.

1 Comment

  1. Hi sendhu Sri me Katha bagundhi

Comments are closed.