అమ్మ కొడుకు ప్రేమ -14 317

రొమాన్స్ చేసుకుంటూ సినిమా చూశాం
సినిమా అయ్యింది అక్కడి నుంచి ఆటో లో
ఇంటికి వెళ్ళి పోయాం
ఇంకా ఆ రాత్రి అంత కావ్య చేసిన దానికి ఆలోచించుకొని నిద్ర పోయాను
మరుసటి రోజు పొద్దునే లేచి మొత్తం ఇంటి పని వంట పని చేసి ఉన్న అమ్మకి ఏమి శ్రమ లేకుండా
అమ్మ నా దగ్గరకి వచ్చి
అమ్మ:ఏమిటే ఈ రోజు పని అంత నువ్వే చేశావా
నేను:హా నేను చేశాను నీ తో ఒక్క విషయం మాట్లాడాలి అని
అమ్మ:సర్లే కూర్చొని మాట్లాడి వేళ్ళు అసలే కావ్య కి పెళ్లి చూపులు కదా
నేను:అది కాదు అమ్మ నేను ఒక్క అబ్బాయి నీ ప్రేమించాను
అమ్మ:ఎవరే వాడు ఎక్కడ వాడి ఇల్లు
నేను:అతని పేరు గోపి మన ఊరి లోనే అతని ఇల్లు
అమ్మ:సర్లే నీ ఇద్దరూ కలిసి ఉంటారా లేదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు
నేను:ఇప్పుడు తను మన ఉరి లోనే ఉంటూ ఉన్నాడు
అమ్మ:ఏమి పని చేస్తాడు నీ గోపి
నేను:అతను ఒక్క company లో సూపర్ వైజర్ జాబ్ చేస్తాడు
అమ్మ:హ్మ్మ్ సరే ఎల్లుండి వస్తున్నాం అని ఫోన్ చెయ్యి ఇంకా నీ బావ సంగతి అంటావా నేను ఏదో ఒకటి చూసుకుంటాను లే
నేను:సర్లే అమ్మ
అని వెంటనే ఫోన్ చేశాను తన అక్క రమ్య ఫోన్ ఎత్తింది
రమ్య: Hello ఎవ్వరూ
నేను:నేను రమ్య అంజలి నీ
రమ్య:హూ అంజలి ఏమిటి విషయం అన్నట్లు నిన్న రాలేదు ఏమిటి
నేను:పని ఉన్నది అందుకే లే
రమ్య:సర్లే కానీ ఏమిటి విషయం
నేను:మంచి విషయం రమ్య ఎల్లుండి నేను అమ్మ పెళ్లి గురించి మాటలాడ తానికి వస్తున్నాం
రమ్య:హమ్మయ finally. మీ అమ్మని ఒప్పించవు
నేను: సర్లే ఎల్లుండి పొడున్న వస్తాం
రమ్య:సర్లే రండి మా ఆయన నీ కూడా పరిచయం చేస్తాను
నేను:సర్లే రమ్య బాబు ఎలాగ ఉన్నాడు
రమ్య:బాగున్నాడు లే ఇప్పుడే స్కూల్ కి వెళ్ళాడు
సర్లే బై అని ఫోన్ కట్ చేసింది
నేను కూడా ఫోన్ కట్ చేసాను
నేను ఇలాగ మాట్లాడడం చూసి షాక్ అయ్యింది
అమ్మ:ఏమిటే ఇంత ఫ్రెండ్లీ గా మటల్డవు
నేను:ఆ ఇంట్లో ఎప్పుడో నన్ను పరిచయం చేశాడు
చాలా ఫ్రీ గా ఉంటాను వళ్ళు అందరూ నన్ను ఒప్పుకున్నారు లే
మన వైపు నుంచి ఇంత లేట్ అయ్యింది లే
అమ్మ:సర్లే టిఫిన్ చేసి వేళ్ళు కావ్య ఇంటికి
నేను:సర్లే అమ్మ అని నేను కావ్య ఇంటికి వెళ్ళాను
అక్కడ ఫుల్ హడావిడి నేను కావ్య దగ్గరకి వెళ్ళాను
కావ్య:హా ఇప్పటికీ వచ్చావా కావ్య సర్లే మేము షాపింగ్ కి వెళ్తున్నాం లే నువ్వు రా
నేను:సర్లే వే ఇద్దరం వెళ్దాం
కాసేపటికి నేను కావ్య వల్ల ఫ్యామిలీ మొత్తం వెళ్లి శిపింగ్ చేశాం మధ్య మధ్య లో ఆట పట్టిస్తూ
ఉన్నాం మొత్తం బంగారం చీరలు అన్ని కొనేసి ఇంటికి వెళ్లి పోయాం
తర్వాతి రోజు పొద్దున్నే కావ్య ఇంటికి వెళ్ళి మొత్తం తనని డెకరేట్ చేసి ఉంచను
కావ్య:కొంచం మీరు వెళ్ళండి అంజలి నువ్వు ఉండు
నేను:సర్లే ఏ
మిగితా వళ్ళు అందరూ బయటికి వెళ్ళారు

Updated: October 14, 2021 — 3:50 am