అమ్మ కొడుకు ప్రేమ -14 317

ఇంకా కావ్య నా దగ్గరకి వచ్చి కిస్ చేయడం మొదలు పెట్టింది నేను కూడా కిస్ చేసుకొని ఉన్నాను
కాసేపటికి కిస్ చేయడం ముగించి ఉన్నాం
నేను:ఏమిటే ఈ రోజు నీ పెళ్లి చూపులు కదా
కావ్య:హా ఇంకొక గంట తర్వాత వస్తారు అంట
నేను:సర్లే వే కేవలం కిస్ ఒక్కటేనా లేదా ఇంకా ఏదీ అయిన ఉన్నదా
కావ్య:హా ఉన్నాడే ఇదిగో అని ఒక్క బంగారం గొలుసు చూపించింది
A. అని లాకెట్ ఉన్నది
నేను:ఏమిటే ఇది
కావ్య:కనిపించడం లేదా ఈ చైన్ నా మేడ లో వెయ్యి ఇదిగో
నేను:సర్లే నే అని తన మెడ లో వేసాను
కావ్య:ఇది నా దృష్టి లో నాకు నువ్వు కట్టిన తాళి
నేను:అవునా రావే నా పెళ్ళాం ఆ అని కిస్ చేశాను
ఇంకా కావ్య నా కాళ్ళకి దణ్ణం పెట్టీ ఆశీర్వాదం తీసుకున్నది

కావ్య:ఇంకొక చైన్ ఉన్నది అది నేను నీకు మెడలో వేస్తాను
దానిని తన కప్బోర్డ్ లో నుంచి లవ్ symbol K అని లాకెట్ తో చైన్ ఉన్నది
దానిని కావ్య నా మెడ లో వేసింది నేను కూడా వేసిన తర్వతా ఆశీర్వాదం తీసుకొన్న
నేను:సర్లే ఎప్పుడు తెయ్యలి దీనిని చెప్పు
కావ్య:మన మొగుళ్ళ పక్కన ఉన్నపుడు తేసి పక్కన పెట్టు మళ్ళీ అనుమానం వస్తుంది
నేను:సర్లే నా పెళ్ళాం ఆ
కావ్య:సర్లే మొగుడా అని అన్నది
దానికి మేము ఇద్దరం నవ్వుకున్నాము కాసేపటికి ఒక్క అమ్మాయి వచ్చి మీ కబుర్లు అప్పంది పెళ్లి చూపులకి వచ్చారు నిన్ను త్వరగా రమ్మని అంటూ ఉన్నారు కావ్య
కావ్య:హా వస్తున్న
ఇంకా కావ్య నీ నేను కిందకి తీసుకొని వెళ్ళాను తను కూర్చొని ఉన్నది
పెళ్లి కొడుకుకి చూడ గానే నచ్చింది అని అన్నారు
కావ్య నీ అదినను
కావ్య:నాకు కూడా నచ్చాడు అని అన్నది
నేను:కంగ్రాట్స్ కావ్య అని అన్నాను
ఇంకా అలాగ పెళ్లి చూపులు గడిచాయి మొత్తం హడావిడి అయ్యింది అందరూ ఎవరి ఇళ్లకు వళ్ళు వెళ్లి పోయారు నేను మాత్రం కావ్య దగ్గర ఉన్నాను
ఆ నగలు అన్ని బాక్స్ లో పెట్టేసింది చీర కూడా విప్పేసి నైటీ వేసుకొని ఉన్నది

నేను:కావ్య అని అన్నాను
కావ్య:ఏమిటి
నేను:రేపు మేము పెళ్లి సంబంధం గురించి మాట్లాడు దానికి వెళ్తున్నాం నువ్వు కూడా రా
కావ్య:ఏమిటి మీ అమ్మ తో పాటుగా నా
నేను:అవును నేను ప్రేమించాను అని చెప్పాను కదా
కావ్య:సర్లే రేపు పొద్దున్నే వస్తాను లే
నేను:సర్లే వెళ్లి వస్తాను
కావ్య:బై అని చెప్పింది
నేను ఇంటికి వెళ్లి పోయాను మరుసటి రోజు
సంబంధం మాట్లాడాలి అని నేను అమ్మ కావ్య వెళ్ళాం అక్కడ సంబంధం కయం అయ్యింది ఇంకా నాది గోపి జాతకం కూడా బాగా కలిశాయి
మూడు నెలల్లో ఎంగెమెంట్ పెళ్లి అయిపోయాయి

Updated: October 14, 2021 — 3:50 am