అమ్మ కొడుకు ప్రేమ -7 209

ఇంకా నేను అఖిల్ మాట్లాడు కుంటు ఉన్నాం కాసేపటికి ఒక్క bundle తీసుకొని వచ్చింది శిరీష
దానిని టేబుల్ మీద పెట్టింది దానితో పాటు ఒక్క calculater తీసుకొని వచ్చింది
శిరీష:చూడు అఖిల్ ఇవి నేను కొన్ని invested
స్టాక్స్ నేను ఇప్పుడు నీ స్టాక్ బ్రోకేరింగ్ చేస్తున్న
Offical గా ఎలాగో నువ్వు మా అంజు కొడుకువి అని నీకు ఫ్రీ సర్వీస్
అఖిల్:థాంక్స్ ఆంటీ సర్లే మీరు ఏమి కంపెనీ ప్రిఫర్ చేస్తారు
శిరీష:నీ ఇంట్రెస్ట్ దీనిలో చెప్పు
అఖిల్:auto mobiles , software ,and energy ఆంటీ
శిరీష:అయితే సరే నేను కొన్ని కంపెనీస్ సజెస్ట్ చేస్తాను వాటిలో ఇవెస్ట్ చెయ్యి
అఖిల్:సరే ఆంటీ చెప్పండి
వీళ్ళు స్టాక్స్ గురించి మాట్లాడు కోవడం మొదలు పెట్టారు నేను అక్కడి నుంచి లేచి మొత్తం ఇల్లు అంత చూసాను
బాత్రూం కి వెళ్లి వచ్చాను మళ్ళీ వల్ల దగ్గరకి వెళ్లి కూర్చొని ఉన్నాను ఇంకా వీళ్ళు ఒక్క నిర్ణయం
తీసుకొని ఉన్నారు
శిరీష:సరే ఈ స్టాక్స్ నీకు బాగా బెనిఫిట్ అవుతాయి returns కూడా బానే వస్తాయి లే
అఖిల్:హా సరే ఆంటీ చాలా థాంక్స్ మా అమ్మ కి ఇవ్వండి
శిరీష:సర్లే చాలా సెంటి మెంట్స్ ఉన్నవి రా నీకు
అఖిల్:ఏదో ఆంటీ
శిరీష:తీసుకో అంజు అని నా చేతికి షేర్స్ ఇచ్చింది
నేను:చాలా హ్యాపీ గా తీసుకొని తనకు 100k ఇచ్చాను ఇంకా బిజినెస్ completed ఇప్పుడు
మాట్లాడు కుందం లే
ఇంకా మేము చాలా సేపు మాట్లాడు కుంటు ఉన్నాం అసలు టైం తెలియ లేదు అసలు మాకు
నేను ఎందుకో టైం చూసాను మధ్యాహ్నాం 2:30 అయ్యింది
నేను:నీ మాన మాటలలో పడి అసలు తిండి సంగతి మరచి పోయాం
శిరీష:ఏమి పర్వాలేదు మీరు లంచ్ చేసి సాయంత్రం వెళ్ళండి ఎలాగో మీరు వస్తాను అని
మీ కోసం కూడా లంచ్ ప్రిపేర్ చేశాను లే
నేను: సర్లే తల్లి మేము సాయంత్రం వెళ్తాము లే
శిరీష:good అఖిల్ నీకు ఏమైనా ప్రాబ్లెమ్ ఆ సాయంత్రం వెళ్ళడానికి
అఖిల్:నాకు ఏమి ప్రాబ్లెమ్ లేదు ఆంటీ