ఆడవాళ్ళతో యుద్ధం! 192

నేను బాబును ఎత్తుకుని హాల్ లోకి వచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి బాబుని వొళ్ళో కూర్చోబెట్టుకుని టీవీ చూస్తున్నాను. చంద్రిక బెడ్రూం లోనుండి చీర కొంగు సరిచేసుకుంటూ నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి కాఫీ తీసుకొచ్చి టీపాయ్ పై పెట్టి బాబును ఎత్తుకుని నన్ను కాఫీ తాగమని చెప్పి బాబుని బెడ్రూం లోకి తీసుకెళ్ళింది. నేను కాఫీ తాగి ఫ్రెష్ అవుదామని నా రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఫ్రెష్అయ్యి బాత్రూములోనుండి బైటికి వస్తుంటే హాల్ లోనుండి పెద్దగా కేకలు అరుపులు వినిపిస్తున్నాయి. నేను వెంటనే హాల్లోకి వెళ్ళేసరికి చంద్రిక మొగుడు తనని కొడుతున్నాడు. నాకు కోపం వచ్చి వెంటనే స్పీడ్గగా వెళ్లి వాడి డొక్కలో కాలి తో ఒక్క తన్ను తన్నాను. వాడు గోడకు తగిలి కింద కూర్చుని బాబు మీకు తెలీదు మీరు పట్టించుకోకండి అని మళ్ళీ లేచి చంద్రికని తన్నబోయాడు. నేను పక్కనే ఉన్న మాప్ చేసే రాడ్ ని తీసుకుని వాడిని కొట్టడం మొదలుపెట్టా. వాడు నన్ను ఎదురించలేక దెబ్బలు భరించలేక నన్ను క్షమించండి అని బతిమలుతూ ఉన్నాడు. చంద్రిక వచ్చి నన్ను ఆపింది. వాడు ఎదురు తిరగకపోవడానికి కారణము ఉంది ఏంటంటే ఆ ఫ్లాట్స్ అన్ని మా నాన్నగారు కట్టించినవే. అంతేగాక మా నాన్నగారు ఆ ఫ్లాట్స్ కి ప్రెసిడెంట్. ఎదురు తిరిగితే వాడి ఉద్యోగం పొద్దేమో అని వాడి భయం. నేను కొట్టడం ఆపగానే వాడు బాబు తప్పైపోయింది అని బతిమలుతున్నారు. నేను ఇంకొకసారి చంద్రిక వంటిపై చేయి పడిందంటే ప్రాణాలు పోతాయి అని వార్నింగ్ ఇచ్చి వాడ్ని బైటికి పంపి తలుపేసాను. నేను వెనక్కితిరిగి సోఫా దగ్గరకు నడుస్తుంటే చంద్రిక పరిగెడుతూ వచ్చి నన్ను వాటేసుకుంది. నేను తనని సముదాయించి నా రూమ్లోకి వెలకిపోయాను. మధ్యాహ్నం తను భోజనానికి పిలిచింది వెళ్లి బీజనం చేసి హాండ్ వాష్ చేసుకుని నా రూంలోకి వెళుతుంటే చంద్రిక విక్కీ అని పిలిచింది. నేను వెనక్కి తిరిగి ఏంటి అని అడిగా. తను అది అది అని నసుగుతుంది. నేను ఏంటో చెప్పు అంటే సాయంత్రం కొంచం బిటికెళ్ళి పూలు స్వీట్స్ అవి తీసుకొస్తావ కొంచం అని అడిగింది. నేను ఎందుకు అని అడిగా . చంద్రిక ఎం లేదు విక్కీ కొంచం పని ఉంది అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది. నేను సరే అని బైటికి వెల్దాము అని కార్ కీ తీసుకుని కిందికి వచ్చాను. కింద వాచ్మెన్ సురేష్ నన్ను చూసి పరిగెత్తి వచ్చి డోర్ తీసాడు. నేను కార్లోకి కోపంగా ఎక్కి ఎందుకు తనని కొట్టావు అన్నాను . వాడు నేను 2 రోజులు ఉరికివెల్తూ డబ్బులుకావాలి నీ బంగారం ఇవ్వు అని అడిగాను. దానికి తను నేను ఇవ్వను అని కోపంగా చెప్పడంతో చెయ్ చేసుకున్నాను అని చెప్పాడు. నేను మొన్నేగా జీతం తీసుకున్నావు మళ్ళీ తననేందుకు ఆడిగావు అంటే వాడు నీళ్లు నములుతూ తలగోక్కున్నాడు. సర్ నువ్వు వెళ్తే ఇక్కడ ఎవరుంటారు అంటే పక్క ఫ్లాట్స్ వాచ్మెన్ ఉంటాడు అన్నాడు . నేను సరే అని ఒక 4000 వాడికిచ్చి జాగ్రత్తగా నడుచుకో చంద్రికతో అని వెళ్లి స్వీట్స్ పూలు తీసుకొచ్చాను. అవి చంద్రికకి ఇవ్వగానే చాల తొందరగా ఉన్నట్టుంది అని నవ్వుతూ అవి తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. నాకేం అర్థంకాక నేను నా రూంలోకి వెళ్ళి నిద్రపోయాను.

సాయంత్రం నిద్రలేచి హాల్లోకి రాగానే కాఫీ కప్ చేతిలోపెట్టి తాగి ఫ్రెష్ అవ్వమని చెప్పి చంద్రిక వల్ల బాబుని తీసుకుని బైటికి వెళ్తుంది. నేను ఎక్కడికి అని అడిగితే బాబుని తన ఫ్రెండ్ దగ్గర వదిలి వస్తాను అనింది. నేను సరే అని చెప్పి కాఫీ తాగి టీవీ చూస్తూ కూర్చున్న. 30నిలు తరువాత వచ్చి ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అని నన్ను చనువుగా సోఫాలోనుండి లేపి నా రూంలోకి పంపి తలుపేసింది.నెనుఫ్రెష్అయ్యి బైటికి వచ్చేసరికి తను రెడ్కలర్ సారీలో మ్యాచింగ్ బ్లౌజ్ తో తలలో పూలు పెట్టుకుని నవ్వుతూ నా ముందు నిల్చుంది.

4 Comments

  1. స్టోరీ 5th part నుండి కన్ఫ్యూషన్ ఉంది చంద్రిక ఎవరో సడన్గా క్యారెక్టర్లు మారి గందరగోళం గా ఉంది అర్థం కాలా ????

  2. స్టోరీ లోకి చoద్రిక క్యారెక్టర్ కన్ఫ్యూస్ అవుతుంది అర్థం కాలేదు ?

  3. Next episode please

  4. Next story please

Comments are closed.