ఆమె పేరే ప్రవళ్ళిక 253

అబ్బ వాడు ఎంతైనా అదృష్ట వంతుడు అందమైన బార్యను పొందాడు అనుకున్నా . ఆ దేవుడు కరుణించి పెళ్లి తర్వాతైన వాడి మైండ్ ఎదిగితే అదే పదివేలు అనుకున్నా.
పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత రోజు ఫస్ట్ నైట్ ముహూర్తం కుదిరింది . ఫస్ట్ నైట్ ముందు ప్రవల్లికకి మా అమ్మ తమ్ముడి గురుంచి మొత్తం చెప్పింది. అమ్మ ప్రవళ్ళిక కాస్త నువ్వే చొరవ తీసుకోవాలి. మా రెండో బాబు కాస్త అమాయకుడు అంది . అప్పుడు ప్రవళ్ళిక సరే అత్తయ్య గారు అంది . పాల గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళింది . లోపల మా తమ్ముడు చక్కగా గురక పెట్టి నిద్ర పోతున్నాడు. ప్రవళ్ళిక ఎంత లేపిన లేవలేదు . ఇంకా ప్రవళ్ళిక చాలా బాధతో పడుకుండి పోయింది. తర్వాత రోజు ఉదయం మా అమ్మ ప్రవళ్ళిక ని చూసి విషయం కనిపెట్టింది.

అప్పుడు మా అమ్మ ప్రవళ్ళిక ని బాగా వోదార్చి, బాధపడకు అమ్మ ఒక రోజులో అన్ని మార్పులు జరిగిపోవు , నిదానంగా అన్ని సర్దుకుంటాయి, నేవ్వేమి ఫీల్ కాకు అంది. అప్పుడు ప్రవళ్ళిక సరే అత్తయ్య గారు అంది .

మా ఆవిడ కుసుమ కూడా ప్రవళ్ళిక వోదార్చి కొన్ని చిట్కాలు చెప్పింది.

మా తమ్ముడిని రాత్రి త్వరగా నిద్ర పోయి అమ్మాయిని బాధ పెట్ట వద్దని మా అమ్మ , నేను చక్కగా బుజ్జగిస్తూ చెప్పాము.

పెళ్లి చేసుకున్నందుకు అమ్మాయిని బాగా సుఖ పెట్టమని హితబోధ చేసాము.

రెండో రోజు రాత్రి మా తమ్ముడు మా మాటలు విని పడుకోలేదు .అలాగని ప్రవళ్ళిక ని కూడా సుఖ పెట్టలేదు .

వాడు అందాల రాశి ని ముందు పెట్టుకుని నెల చూపులు చూస్తూ గడిపాడు. ఇక మూడో రోజు లాభం లేదనుకుని ప్రవళ్ళిక నే ఒక అడుగు ముందు కి వేసింది. ఆ మూడో రోజు రాత్రి మా తమ్ముడిని రెచగొట్టటానికి తనే తన వంటి మీద బట్టలు అన్ని విప్పికుని తమ్ముడి ముందు నగ్నం గా నిలబడింది , మా తమ్ముడు ఆ అందమైన నగ్న దేహాన్ని చూసి చలించి పోయాడు , కాని వాడిలో కామ చలనం కలగలేదు . తనని చూసి ఎం చేయాలో తెలియక కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇక అప్పుడు ప్రవళ్ళిక కి మా తమ్ముడిలో మగ తనం లేదు అని అనుమానం వచ్చింది.

ఇక అలా అలా 2 నెలలు రోజులు గడిచాయి. ప్రవళ్ళిక మా అమ్మ తో చెప్పుకుని బాధపడింది. అప్పుడు మా అమ్మ మంచి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వమంది . అప్పుడు ప్రవళ్ళిక , మా తమ్ముడు డాక్టర్ ని కలిసారు , డాక్టర్ అన్ని టెస్ట్ లు చేసి ఇక ఈ అబ్బాయి కి పురుషాంగం లో కణాలు చచుబడ్డాయి, కష్టం అన్నాడు .

ప్రవళ్ళిక చాల గుండె దైర్యం కలది . అందుకే అంత పెద్ద విషయం తెలిసినా కూడా ఇక జన్మకి అంతేలే అనుకుని ఏదో అలాగా కాలం గడుపుతుంది. కాని మా అమ్మ కి మనసు మనసులో లేదు. రెండో వాడికి పిల్లలు లేకపోతే ఈ లోకం వాడి గురించి తప్పుగా అనుకుంటుంది అని బాధపడసాగింది.

ప్రవళ్ళిక డిగ్రీ వరకు చదువుకుంది. ఆమె ఫ్రెండ్స్ తో ఎప్పుడూ టచ్ లో వుంటుంది, ఆమె ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు రోజు ఫోన్ చేసి వాళ్ళ మొగుడితో జరిగిన శృంగారం గురించి ప్రవళ్ళిక తో ఫోన్ లో చెపుతారు. మాకు రెండు ల్యాండ్ లైన్ ఫోన్ లు వున్నాయి . ఒకరోజు ప్రవళ్ళిక వాళ్ళ ఫ్రెండ్ కవిత తో ఫోన్ లో మాట్లాడుతుంది అనుకోకుండా ఇంకో ఫోన్ నేను ఎత్తి , వాళ్ళ సంబాషణ మొత్తం విన్నాను.

ఫస్ట్ కవిత ఫోన్ ఎత్తి హాయ్ సెక్సీ ప్రవళ్ళిక ఎలా వున్నవే, అలా వుందే నీ ఫామిలీ లైఫ్ , నీ మొగుడు రోజుకు ఎన్ని సార్లు దింపుతున్నాడే గునపం నీ బొక్కలో , ఆహా కాలేజీ రోజుల్లోనే చాల కసిగా వుండేదానివి, అడ దాన్ని అయిన నాకే నిన్ను చూసి నోరు వురుపొయెది అంది. ,

ఇక వాళ్ళ ఫోన్ సంబాషణ ఇంకా కొనసాగింది. ఒసేయ్ ప్రవల్లిక మా అయన చాలా కసిగాడే, నన్ను ఫస్ట్ మూడు రోజులు బెడ్ దిగనియ్యలేదే. నా వంటి మీద దుప్పటి తప్ప ఏమి వుంచలేదే, ఏదో average గా వున్నా నన్నే నా మొగుడు ఇలా దేన్గాడు అంటే కత్తి లాంటి నిన్ను నీ మొగుడు కుళ్ళబొడిచి వుంటాడు అంది.

అప్పడు కవిత ఏంటే ఏమీ మాట్లాడట్లేదు చెప్పవే నీ శృంగార రాత్రులు ఎలా గడుస్తున్నాయో అంది .అప్పుడు ప్రవల్లిక బాధను కవర్ చేస్తూ కవిత తో ఆహా అలాగా నేను నీ కంటే ఆనందంగా వున్నానే అంది ,అప్పుడు కవిత చెప్పవే ఎలా జరిగింది నీ ఫస్ట్ నైట్ అంది.అప్పుడు ప్రవళ్ళిక ఇలా చెప్తుంది.