ఇంక నేను వస్తాను మాడం.. చీకటి పడింది…. 268

కాలం అలా వెళ్లి పోతుండగా సత్యం ఆ ఆఫీస్ లో చేరిన మూడు నెలలకి అతనికి బాస్ చాంబర్ నుంచి పిలుపు వచ్చింది. వారు వేసే బిల్డింగ్స్ ప్లాన్ అప్రూవల్ కోసం సత్యం తో పాటే మునిసిపల్ ఆఫీస్ లో తెలిసిన వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. మామూలుగా ఆ పనులు చూసుకునే మూర్తి నాలుగు రోజుల నుంచీ రాలేదు ఆరోగ్యం బాగా లేక. ఇంక ఎవర్ని పంపిస్తాం అని తర్జన బర్జన పడిన బాస్ కళావతిని సత్యం కి తోడు ఇచ్చి పంపించాలని డిసైడ్ చేసి ఇద్దరికీ ఆ ఆఫీస్ లో ఎవర్ని కలిసి ఎలా పని చేయించు కోవాలో విడ మరిచి చెప్పి కంపెనీ కార్ తీసుకు వెల్ల మన్నాడు. అలాగే అని చెప్పిన వాళ్ళు బయలు దేరారు. ఆమె ముందు వెళుతుంటే ఆమె వెనుక వయ్యారం గా కదులు తున్న ఆమె పిరుదులని కంటి రెప్ప వెయ్య కుండా చూస్తూ ఫైల్ లు పట్టుకుని అనుసరించాడు సత్యం
కంపెనీ కార్ లో తను డ్రైవ్ చేస్తూ బయలు దేరింది కళా వతి. కార్ లో ఆమెనే దొంగ చూపులు చూస్తూ పక్కన కూచున్నాడు సత్యం. కొంచెం దూరం వెళ్ళిన తరువాత
‘ఏంటి సంగతులు సత్యం… ఏమీ మాట్లాడ కుండా అలా కూచుని వున్నావ్’ అనింది కళావతి వున్నట్టు వుండి
‘ఆమె అలా అడిగే సరికి అప్పటి దాక ఆమెనే చూస్తూ సొంగ కారుస్తున్న సత్యం… ‘ఆహా ఏమీ లేదు మేడం…’ అన్నాడు తడ బాటుగా
అతని తడ బాటు చూసి కిసుక్కున నవ్విన ఆమె ‘ఏంది! ఏమీ లేదు…నేనేమి అడిగా ను నువ్వేమి చెబుతున్నావ్…? అంటూ అతన్ని గదమాయించింది.
అంటే అలా కాదు మాడం… నేను ఏదో చెప్పాలని ఏదో చెప్పాను….సారీ…’ అంటూ నసిగాడు సత్యం… అతని ఉలికి పాటులో వున్న అమాయకత్వాన్ని గమనించిన కలావతి అతన్ని మరింత ఆట పట్టిద్దా మని డిసైడ్ అయ్యి ముందు ఆఫీస్ పని ముగించుకుని వెళ్ళేటప్పుడు చూద్దాం అనుకుంది. అలాగే వాళ్ళు అరగంట ప్రయాణించి సిటీ లో వున్న కార్పోరేషన్ ఆఫీస్ లో పనులు ముగించు కుని మళ్ళీ తిరిగి ఆఫీస్ వయిపు ప్రయాణం మొదలు పెట్టారు
కొంచెం దూరం వెళ్ళిన తరువాత
‘ఎరా సత్యం ఇందాక ఏంటి నన్ను వెనక నుంచి అలా చూస్తున్నావు….? అనింది కలావతి కోపం గా కావాలని. అంతే ఆమె మాట లో ని క్రౌర్యానికి బెంబేలెత్తి పొయ్యాడు సత్యం.
‘అబ్బే… అలాంటి దేమీ లేదు మాడం… నేను వూరికే మిమ్మల్ని చూసాను… అంతే….’ అంటూ ఆమె ఏమి అంటుందో అని ఉగ్గ పట్టుకుని వున్నాడు.
కలావతి కాసేపు ఏమీ మాట్లాడ కుండా కార్ డ్రైవ్ చేసింది. కొంచెం సేపు తరువాత … తల ఆడిస్తూ…
‘లేదు… నువ్వేదో చూస్తున్నావ్…. అందరు గుంట నక్కలు చూసి నట్టే నన్ను తినేసే లాగ చూస్తున్నావ్…నిజం చెప్పు…
‘లేదు మాడం… మీరు పొరపడుతున్నారు…. మీ వెనక వచ్చాను కాబట్టి మీకు అలా అనిపించి వుంటుంది… అందరి లాగ కాదు మాడం … నేను…’
భ్రుకటి ముడి వేసిన కలావతి….’అంటే అందరి లాగ కాదంటే… నువ్వేంటి స్పెషలా ….
‘ఆహా.. అలా అని కాదు….’ మళ్ళీ నసుగుతూ తన చేతులు నలుపు కుంటూ కూచున్నాడు సత్యం..
‘నిజం చెప్పు…. నువ్వు కదిలే నా వెనక కోరికగా చూసావు కదూ…’
‘అయ్యో లేదు మాడం….. నన్ను నమ్మండి…నేను అలాంటి వాడిని కాదు….’
‘అలాంటి వాడివి కాదు అంటే…ఎలాటి వాడివి కాదు….?’