ఇది ఒక కుటుంబంలో జరిగిన కథ – Part 5 263

మేము అందరం ఆశ్చర్యానికి గురయ్యాం . ఎందర్రా మీకు ఆశ్చర్యంగా ఉన్నట్టు ఉంది నేను మీ అమ్మలు ఒకే బడి ఒకే కాలేజ్ లో చదుకున్నాం అంది యామిని అత్తయ్య . కిరణ్ వాళ్ళ అమ్మ నా క్లాస్ మేట్ నే కాకుండా వాళ్ళు నాన్న గోపాల్ నాకు స్వయానా తొడబుట్టిన అన్నయ్య . సుమిత్రా కూడా నాకు పిన్ని కూతురు . అది వినంగానే మేమంతా ఒకే ఇంటి వాళ్ళమని ఒళ్ళంతా పులకరించింది . ఏరా కిరణ్ చాలా పెద్ద వాడివి అయ్యావు చిన్నప్పుడు నీ కూతుర్లు ఎక్కడ తాళి కట్టేస్తా అనే వాడివి ఇరుగో నా కూతుర్లు ఇప్పుడు కట్టు తాళి అంది అత్తయ్య . సిగ్గు తో తల వంచుకున్నాను . అయ్యో నా అల్లుడు కి సిగ్గుపడడం కూడా వచ్చే సిగ్గులో ఎంత అందంగా ఉన్నావ్ రా అంటూ దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టింది యామిని . సరే అత్తయ్య ఇప్పటికే లేట్ అయ్యింది ఇంకోసారి వస్తాము అన్నాను . రాక రాక ఇంటికి వచ్చిన అల్లుడు ని ఊరికే ఎలా పంపుతాము డిన్నర్ చేసి వెళ్లాల్సిందే అని అంది యామిని అత్తయ్య . ఇంకా వేరే మార్గం లేక ఒప్పుకున్నాను . అందరం కలిసి డిన్నర్ చేసాము . డిన్నర్ అయ్యాక అమ్మ కిరణ్ బైక్ మిస్ అయ్యింది అని అంది సింధు . అయ్యో ఇప్పుడు ఎలా మీరు వెళ్లి డ్రాప్ చేసి రండి అంది అత్తయ్య . కిరణ్ హరిణి అప్పుడప్పుడు వస్తూఉండండి అంది అత్తయ్య . అయ్యో మీరు అంతలా చెప్పాలా అత్తయ్య ఇంకా మీదట వస్తూనే ఉంటాము అన్నాను . మేము కార్ ఎక్కకా చెయ్యి ఊపుతూ అంతే నిల్చొని కార్ దృష్టి పదం నుండి కనుమరుగు అవ్వగానే ఇంటిలోకి వెళ్ళిపోయింది అత్తయ్య . మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు శ్రావణి సింధులు . ఇంట్లోకి రమ్మని చెప్పాను . బావ ఇప్పటికే లేట్ అయ్యింది మళ్ళీ ఇంకోసారి వస్తాము అని వెళ్లిపోయారు శ్రావణి సింధులు . సరే బావ నేను కూడా వెళ్తున్న అంది హరిణి . హరిణి ఒక్కసారిగా అలా బావ అని పిలవగానే ఒళ్ళంతా పులకరించింది . సరే వేళ్ళు మరదలా బాయ్ అంటూ ఇంట్లోకి వెళ్లి నా రూంలోకి వెళ్లి ముసుకుదన్ని పడుకున్నాను .
నా మొబైల్ రింగ్ అవుతుంటే బద్ధకంగా లేచి ఫోన్ తీసుకొని హలో అన్నాను . నేను కిరణ్ సునిత ని ఒకసారి బయటకు వెళ్ళు అంది . ఎందుకు సుని అన్నాను . సర్పరైజ్ అంది సునీత . బయటకు వెళ్లి చూస్తే కార్ ఉంది . ఎలా ఉంది కిరణ్ అంది సునీత . కార్ బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకు సుని ఇది అన్నాను . అదేంటి రా నా మొగుడుకి నేను కార్ ఇవ్వకూడదా మనం పెళ్లి అయిన తరువాత నేను నీకిస్తున్న మొదటి గిప్ట్ ఇది సరే డ్రయివ్ చేసి ఎలా ఉందో చెప్పు అంటూ కాల్ కట్ చేసింది . బయటకు వెళ్లి కార్ దగ్గరకు వెళ్తే డ్రయవర్ కార్ కీస్ ఇస్తూ చాలా కష్టపడింది బాబు డాక్టరమ్మ నువ్వు కాలేజ్ కి వెళ్లేలోపు కార్ మీ ఇంటి ముందు ఉండాలని . రాత్రంతా తాను నిద్రపోలేదు నన్ను పోనివ్వలేదు ఇక్కడ అప్పటికప్పుడు డెలివరీ ఇచ్చే కార్ లు లేవని చెన్నై నుండి తెప్పించింది అని అన్నాడు డ్రయివర్ . రండి లోపలికి వచ్చి కొంచం ఏమైనా తీసుకొని వెళ్ళండి అన్నాను డ్రయివర్ ని . లేదు బాబు ఇప్పటికే లేట్ అయ్యింది ప్రాప్తం ఉంటే మళ్ళీ ఇంకోసారి కలుస్తాను అని వెళ్ళిపోయాడు డ్రయవర్ . బయటకి వచ్చి కార్ ని చూస్తూ ఎవరిది రా కార్ ఇంటికి అడ్డంగా పెట్టారు తియ్యమని చెప్పు కసువు చిమ్మలి అంది పిన్ని . సరే తీస్తాను అగు అంటూ సునీత కి కాల్ చేసాను . హలొ సుని కార్ చాలా బావుంది ఏంటి సడన్ గా కార్ అన్నాను . నీ బైక్ మిస్ అయ్యింది కదా ఎలా వెళ్తావ్ అని కొన్నాను . నా బైక్ మిస్ అయ్యిందన్న విషయం ఇంకా పిన్నికి కూడా తెలీదు అప్పుడే నీకు తెలియడం కార్ కొనడం ఇవ్వడం అన్ని జరిగిపోయాయి ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్ అని ముద్దులు పెట్టాను ఫోన్ లో . అవును ఎప్పుడు వస్తున్నవే సుని అన్నాను . నేను రేపు సాయంత్రం కు వస్తాను రా మై డియర్ లవ్లీ హబ్బి అంటూ ముద్దులు పెట్టి కాల్ కట్ చేసింది సునీత . ఏరా ఈ కార్ సునీత పంపిందా దాని పిచ్చికి అడ్డుఅపులేకుండా పోతుంది అయిన కార్ చాలా బావుంది రా ఎంత అంది పిన్ని .43 లక్షలు పిన్ని అన్నాను . అమ్మో అంత నా సరే వేళ్ళు ఇంకా కాలేజ్ టైం అవుతుంది అని నన్ను లోపలికి పంపింది పిన్ని . మొబైల్ తీసుకొని సునీతకు డయల్ చేసింది పిన్ని . అవతల నుండి హలొ అనగానే ఏంటే సునీత 40 లక్షలు ఖర్చు చేసి వాడికి ఇప్పుడు కార్ అవసరమా వాడి వయసుకు చాలా ఎక్కువ అది అంది పిన్ని . అక్క వాడి వైభోగం ముందు ఆ కార్ వాడి కాలి గోటికి సరిపోతుందా వాడు నీరు లాంటి వాడు అక్క నీరు ఏ రంగులో కలిసిన ఆ రంగులానే ఉన్నట్టు వాడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళలానే ఉంటాడు అని చెప్పింది సునీత . అక్క నేను రేపు సాయంత్రం వస్తాను కొంచం పనిలో ఉన్నాను రేపు ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని కట్ చేసింది కాల్ ని . నేను రెడీ అయ్యి బయటకు వచ్చాను . రాజీ కార్ ని చూసి చాలా బావుందమ్మ ఎక్కడిది అని అడిగింది పిన్నిని . మీ అన్న కి ఎవరో గిప్ట్ ఇచ్చారు అని చెప్పింది పిన్ని . రాజీ నువ్వు వెళ్లి కొబ్బరికాయ కొట్టి కార్ కి హారతి ఇవ్వవే మీ అన్నయ్య కాలేజ్ కి వెళ్తాడు అని వంటగది లోకి వెళ్ళింది . సరే అమ్మ అంటూ పూజ రూమ్ లోకి వెళ్లి మొహానికి కుంకుమ బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ హారతి పళ్లెం తెచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చింది కార్ కి . హారతి ఇచ్చిన దానికి ఏమైనా ఇస్తావా లేక ఇంతేనా అంది చెల్లి . చెల్లిని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టి చాలా ఇంకేమైనా కావాలా అన్నాను . రేయ్ అన్నయ్య అమ్మ చూస్తుంది వదులు అంది చెల్లి . ఏ పిన్ని ఉంటే పెట్టుకోవా ఏదొక రోజు పిన్ని ముందే పెడతాలే అన్నాను . ఏరా హారతి కార్యక్రమం అయ్యిందా ఇంకా వెళ్ళు కాలేజ్ కి అంది పిన్ని . కార్ డోర్ తీసి స్టిరింగ్ ముందు కూర్చోగానే నా కళ్ళ ముందు మెదిలాడు రాజన్న . రాజన్న మా కార్ డ్రయవర్ నన్ను స్కూల్ కి తీసుకెళ్లి ఇంటికి తీసుకు రావడం చేసేవాడు . ఒకసారి రాజన్న ని పట్టుబట్టి కార్ నేర్పమని అడిగాను . తప్పక ఒప్పుకున్నాడు రాజన్న . అది చూసి మా నాన్న ఇద్దరిని పిచ్చిపిచ్చిగా తిట్టాడు 12 ఏళ్ళ వయసులోనే వాడికి కార్ నేర్పలా అని . నాన్న ముందు భయం నటించిన కార్ ని నడపడం ఎలాగోలా నేర్చేసుకున్నాను .
ఇంకొకరి రాజన్న ని తలుచుకొని కార్ ని స్టార్ట్ చేసి హరిణి వాళ్ళింటి ముందు కార్ ని అపి హారన్ కొట్టి హరిణి అని పిలిచాను . వస్తున్న బావ ఒక్క నిముషం అంటూ చున్నీని సర్దుకుంటూ బయటకు వచ్చింది . హరిణి బావ అని పిలవడం సుమిత్రా అంటికీ పిన్నికి చెల్లికి ఆశ్చర్యం కలిగించింది . ఏంటే హరి కిరణ్ ని బావ అని పిలిచావ్ అంది సుమిత్ర అంటి . నాకు తెలుసులే అమ్మ సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తాలే అంటూ కార్ డోర్ తీసుకొని ఎక్కి పోనివ్వు బావ అంది హరిణి . సరే అని కార్ ని ముందుకు దూకించాను . చాలా థాంక్స్ బావ అంది హరిణి . ఎం ఎందుకు అన్నాను . సరిగ్గా సరిపోయాయి బావ అంది . సిగ్గు తో తల వంచుకున్నాను . బావ నువ్వు సిగ్గులో చాలా బావున్నావు రోడ్డు చూసి నడుపు బావ అంది హరిణి . కార్ కాలేజ్ లోకి వెళ్ళనిచ్చి పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసాను . కార్ నుండి దిగుతుంటే అందరూ మా వైపే చూడసాగారు . నేను అదేమి పట్టించుకోకుండా హరిణి ని తీసుకొని క్లాస్ వైపు నడిచాను . శ్రావణి సింధు లు క్లాస్ బయట ఎదురు చూస్తున్నారు మేము రాగానే ఎలా ఉంది బావ కొత్త కార్ అని అడిగారు . మీరు ఇక్కడే ఉన్నారు నేను కార్ లో వచ్చాను అని మికేలా తెలుసు అన్నాను . మాకాంత తెలుసులే బావ రండి క్లాస్ లోకి వెళ్దాం అంటూ నడిచారు ముద్దు గుమ్మలు ముగ్గురు వాళ్ళను ఫాలో అవుతూ లోపలికి అడుగుపెట్టాను . క్లాస్ లోకి ముగ్గురు ముద్దుగుమ్మల వెనుకే లోపలికి వస్తుంటే చూసి తల తిప్పుకుంది రమ్య . మాధవి మేడం వచ్చి క్లాస్ కొంచంసేపు చెప్పి నాకు తల నొప్పిగా ఉంది ఏదైనా చదువుకొండి గొడవ చేయకుండా అంటూ కుర్చీలో కూర్చుంది డల్ గా .