ఇది ఒక కుటుంబంలో జరిగిన కథ – Part 6 179

తాగుతావా అంటూ పమిటని సరి చేసుకొని లోపలికి వెళ్ళి గ్లాస్ తో పాలు తెచ్చి ఇచ్చింది . తాగుతుంటే ఎలా ఉన్నాయి నా పాలు అదే నేను కలిపి తెచ్చిన పాలు నీ కోసం ప్రేమగా కలిపి తెచ్చాను అని అంది . అందుకేనా అత్తయ్య ఇంత రుచిగా ఉన్నాయి పాలు నాకు ఇంత రుచిగా ఉండే పాలు రోజు తాగాలని ఉంది అత్తయ్య అన్నాను . దానికేమి భాగ్యం లే నాయనా నువ్వు తాగుతాను అనలేకాని రోజు ఎదురొచ్చి మరి ఇవ్వనా పాలు అంది . అమ్మ నా బ్రా పాంటీ కనపడడం లేదు అంటూ టవల్ తో హల్ లోకి వచ్చేసింది . నన్ను చూసి సిగ్గుపడి తుర్రున లోపలికి వెళ్ళి అమ్మ అమ్మ అని అరిచింది . ఏంటీ నీ గోల అంది సుమిత్రా . అమ్మ కిరణ్ వచ్చాడని ఎందుకు చేప్పలేదే అని వాళ్ళమ్మ ని కసురుకుంటూ చుడిదార్ వేసుకొని బయటకి వచ్చింది . హాయ్ బావ ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావ్ అంది తనని టవల్ లో చూశామని సిగ్గుపడుతూ . హరిణి ఈరోజు నేను కాలేజ్ కి రావడం లేదు నువ్వు ఎలా వెళ్తావ్ అని ఆలోచిస్తున్న అని అన్నాను . శ్రావణి సింధు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో వెళ్తానులే బావ నీ పని బాగా చూసుకో అంది హరిణి . సరే అత్తయ్య నేను వెళ్ళొస్తాను అన్నాను . అప్పుడేనా కొంచెంసేపు ఉండు అల్లుడు అంటూ వచ్చింది . లేదు అత్త కొంచం పని ఉంది ఆ పని అయ్యాక నువ్వు వేళ్ళు అన్న కూడా నేను వెళ్ళాను లే అత్తయ్య అంటూ బయటకు వచ్చాను . మొబైల్ రింగ్ అవుతుంటే తీసి హలొ అన్నాను . బావ ఒకసారి బయటకు రా మీ ఇంటి ముందు ఉన్నాము అంది శ్రావణి . బయటకు వెళ్ళాను కార్ లో నుండి బయటకు దిగి ఏం బావ కాలేజ్ కి రాను అన్నావ్ అంట ఏంటి సంగతి అన్నారు . ఏమి లేదులే కొంచెం పని ఉంది అన్నాను . హరిణి బయటకు వచ్చి నేను రెడీ అంటూ కార్ వెనుక సీట్ లో కూర్చుంది . సింధు నన్ను కొంచం దార్లో డ్రాప్ చేస్తావా అన్నాను . ఎక్కు బావ నీ ఇష్టం వచ్చిన చోట దింపుతాము అంది సింధు . నేను కార్ వెనుక డోర్ తీసి హరిణి పక్కన కూర్చున్నాను . కార్ ని డ్రయివ్ చేస్తూ బావ ఈరోజు రమ్య పుట్టినరోజు తనకి బర్త్ డే విషెస్ చెప్పి తరువాత నిన్ను డ్రాప్ చేస్తాను అంది సింధు . అవునా ఈరోజు రమ్య బర్త్ డే నా అన్నాను తెలినట్టుగా . సింధు ఏదైనా బేకరికి పోనివ్వు కేక్ ఒకటి తీసుకొని వెళ్దాం అన్నాను . పక్కనే ఉన్న బేకరీ దగ్గర కార్ ఆపింది . నేను వెళ్లి కేక్ తీసుకొని వచ్చాను . రమ్య బర్త్ డే రోజు కాలేజ్ కి అసలు రాదు బావ ఒక్కటే ఉండీ ప్రశాంతంగా ఎంజాయ్ చెయ్యాలి అంటుంది అంది శ్రావణి . ఈలోపు రమ్య వాళ్ళ ఇల్లు వచ్చింది . కార్ ని అపి దిగి వెళ్ళాం లోపలికి . సింధు బెల్ కొడితే రమ్య వచ్చి తలుపు తీసింది . రమ్య ఫ్రాక్ లో ఉండి తొడలు సంకలు చూపిస్తుంది . వాళ్ళ పక్కనే ఉన్న నన్ను చూసి సిగ్గుతో లోపలికి పరిగెత్తింది . ఆ పరిగెత్తుట లో పిర్రలు ఫూట్ బాల్స్ లా ఊగిపోతున్నాయి . లోపలికి వెళ్ళి చుడిదార్ వేసుకొని వచ్చింది బయటకు . మేము హ్యాపీ బర్త్ డే చెప్పి కేక్ కట్ చేపించి రమ్యకి తినిపించి ఇంకా బయలుదేరదాము అన్నాను . వాళ్ళతో కలిసి బయటకు వచ్చి నేను ఇక్కడి నుండి నడిచి వెళ్తాను లే మీరు కాలేజ్ కి వెళ్ళండి అని చెప్పాను . కార్ కదిలి కనుమరుగు అయ్యేవరకు బయటే ఉండి కార్ అదృశ్యం అవ్వగానే లోపలికి వెళ్ళాను . వాళ్ళతో నిన్ను చూసి షాక్ అయ్యాను కిరణ్ , సరే మనం బయలుదేరాదామా బయటకు తీసుకొని వచ్చి నా చేతిలో కీస్ పెట్టింది .
ఏంటి ఈ కీస్ అన్నాను . నా బర్త్ డే స్పెషల్ గా నీకో చిన్న గిప్ట్ రాయల్ ఎంఫిల్డ్ బైక్ ని చూపించింది . నాకు వద్దు అయిన నువ్వు ఇచ్చిన బైక్ మీద నేను హరిణి ని ఎక్కించుకొని కాలేజ్ కి వస్తే చూసితట్టుకోగలవా అన్నాను . వెనుక సీట్ లో ఎవరు కూర్చున్న కంట్రోల్ చేసేది మొత్తం నువ్వే కదా 4.25 లక్షలే నీకు గిప్ట్ ఇవ్వడానికి నెల రోజులు ముందే బుక్ చేసాను ఇంకా బైక్ తియ్యి అంటూ ఒక బాగ్ తో రెడీగా నుంచుంది . బైక్ ని తీసి బైక్ మీద ఎక్కాను . రాయల్ ఎంఫిల్డ్ మీద ఎంత రాయల్ గా ఉన్నావ్ కిరణ్ నీకు కరెక్ట్ గా సరిపోయింది అంది రమ్య . . ఇప్పుడు ఎక్కడికి అన్నాను . చెప్తాను ముందు బైక్ ని తియ్యి అంది . బైక్ తీసి స్టార్ట్ చేసాను . రమ్య దారి చెప్తుంటే నేను బైక్ ని పోనిస్తున్నాను . ఒక అరగంట ప్రయాణం తరువాత ఊరు చివర ఉన్న ఫార్మ్ హౌస్ కి తీసుకొని వెళ్ళింది . కిరణ్ హారన్ కొట్టు అంది . రెండు సార్లు హారన్ కొట్టి మూడోసారి కొట్టబోతుండగా ఎవరు అంటూ వచ్చాడు ఒక ముసలతను . రంగయ్య తలుపు తియ్యి అంది రమ్య . నువ్వా అమ్మ అంటూ తలుపులు తీసాడు . నేను బైక్ ని లోపలికి తీసుకెళ్లి పార్క్ చేసాను . రంగయ్య ఈరోజు మేమిక్కడే భోజనం చేస్తాము వీలైనన్ని వంటలు చేయించండి అంటూ 100 రూపాయల కట్టని రంగయ్యకి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది . ఇదంతా ఇప్పుడు ఎందుకు రమ్య అన్నాను . నీతో కలిసి చేసుకుంటున్న మొదటి పుట్టిన రోజు కిరణ్ నాకు ఇలాంటివి పెద్దగా పట్టించుకోను నీతో గడపాలని ఇలా ప్లాన్ చేసాను అంది రమ్య . సరే నువ్వు కూర్చొని టీవీ చూస్తుండు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అంటూ బాగ్ ని లోపలికి తీసుకొని వెళ్ళింది . నేను టీవీ చూస్తుంటే గోధుమ రంగు ఫ్రాక్ లో వచ్చింది .

4 Comments

  1. Ee katha kutumba katha chitram lonidhi.
    Dani name marchadu ante.
    Kani danini purtiga vrayaledu.
    Denilo naina vrastada leka pote ante apu chestada?

  2. Ee katha kutumba katha chitram lonidhi.
    Dani name marchadu ante.
    Kani danini purtiga vrayaledu.
    Denilo naina vrastada leka pote ante apu chestada?
    Amo wait chedam

  3. mahire maridi story update bro

Comments are closed.