ఇది తప్పెనా? 407

కొంచెం సేపు తర్వాత అమ్మ కుదుటపడింది.తర్వాత అమ్మ చెప్పింది.మా బస్ స్పీడ్ గా వెళ్ళి,డ్రైవర్ కంట్రొల్ తప్పి ఎదురుగా వస్తున్న లారీ ని గుద్దాడంట.ఎవరు చనిపొలేదు,కాని చాలామందికి కాళ్ళుచేతులు విరిగాయంట.అమ్మకి నుదిటి మీద,చెతులకి దెబ్బలు తగిలాయి.అందర్ని దగ్గర్లొ వున్న హాస్పిటల్కి చేర్చారు.

తరువాత అమ్మ నాన్నకి ఫొన్ చెసి జరిగిందంతా చెప్పింది.నాన్న ,అక్క వచ్చారు.నా కాలుకి పెద్ద పిండికట్టు వేసారు.ఒక కారు మాట్లాడుకొని ,అందరం మా వూరు చేరాం.

కారు బ్యాక్ సీట్లొ అమ్మ వొడిలొ తల పెట్టుకుని,మా వూరు దాకా ప్రయాణం,ఎంతో హాయిగా వుంది.అమ్మ కూడా వూరు చెరేంతవరకు,నన్ను ఇంకా ఎంతో ప్రెమతొ చూస్కున్నట్లనిపించింది.

నా కాలుకున్న కట్టు కనీసం ఆరు వారాలపాటు వుండాలని దాక్తర్స్ చెప్పారంట.ఈ ఆరు వారాలు నా జీవితంలొ ఒక మధురమైన అనుభవం.నాకు ,అమ్మకు మధ్య ఒక బలమైన బంధానికి బాటలు వేసింది కూడా ఈ ఆరు వారాలె.

Updated: September 29, 2021 — 4:00 am

2 Comments

  1. Ammanu dengadama

Comments are closed.