ఏమండీ పాలు – Part 6 230

ఇంకేంటి వీరు విశేషాలు. అడగడం మర్చిపోయా. ఏమంటుంది నీ ఫ్రెండ్ అని అడిగాను.
ఏ ఫ్రెండ్ వదిన అంటూ అడిగాడు.
అదే బాబు నా ఫ్రెండ్ ని నీకూ పరిచయం చేసాక నన్ను పూర్తిగా మరిచిపోయింది చూడు ఆ ఫ్రెండ్ అన్నాను.
ఎవరు వదిన నాకు అర్ధం అవలేదు అన్నాడు.
వాడికి నేనెవరిని గురుంచి అడుగుతున్నానో అర్థమైందని నాకు తెలుసు. ఇక వీడి వేషాలు ఎందుకు చూడటం అని అదే బాబు నా నీ ఫ్రెండ్ రమ్య.
అలా అనగానే కాఫీ తాగుతూ తడబడుతూ ఓహ్ రమ్య వదిన గురుంచి అడుగుతున్నావా అన్నాడు. హా వీరు రమ్య వదిన ఎందుకు లే రమ్య అని పిలువు అన్నాను.

అదేంటి వదిన అలా అనేసావు అని అడిగాడు.
ఎలాగో ఇప్పుడు నీకూ క్లోజ్ ఫ్రెండ్ కదా వీరు అందుకే వదిన అని ఎందుకు పిలవడం. రమ్య అని పిలుస్తే సరిపోతుంది కదా అన్నాను.
ఓహో అలా అంటావా అంటూ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి ఏమో వదిన నేను కూడా చాలారోజులు అయింది తనతో మాట్లాడక అన్నాడు.
ఎన్ని అబద్దాలు చెబుతున్నవురా అని మనుసులో అనుకుని అవునా అన్నాను. ఏది నీ మొబైల్ ఇవ్వు దానికి చేస్తాను అన్నాను.
అలా అనగానే వాడి మోహంలో కంగారు పుట్టింది. నేను చేస్తాను వదిన అన్నాడు.
అదేంటి నేను చూడకూడదా నీ మొబైల్ అని అడిగాను.
అయ్యో అదేం లేదు వదిన అంటూ కంగారు పడుతూనే ఇచ్చాడు.

నేను మొబైల్ అందుకుని లాక్ ఓపెన్ చేసాను. తర్వాత రమ్య నెంబర్ వెతికి దానికి కాల్ కలిపాను. కాల్ రింగ్ అవుతుంది. నేను స్పీకర్ ఆన్ చేశాను. వీరుని మాట్లాడకు అని చెప్పాను. వాడు తల ఊపాడు సరే అంటూ.

రమ్య కాల్ లిఫ్ట్ చేసింది. హలో డార్లింగ్ అంటూ విష్ చేసింది.
నేను షాక్ అయ్యినట్టు నటించాను(ఎందుకంటే వాళ్ళ బాగోతం నాకు ముందే తెలిసింది కదా). నేను, వీరు ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం.
రమ్య ఇంకోసారి హలో డార్లింగ్ ఎం చేస్తున్నావు రా. గుర్తొస్తున్నానా నేను అంది.
అది వినగానే షాక్ అయ్యి వీరు వైపు చూసాను. వాడు భయపడుతున్నాడు.
హలో డియర్ వినిపిస్తుందా లేదా? ఎం మాట్లాడటం లేదు అని అడిగింది రమ్య.

పాపం వీరు భయపడుతూనే ఉన్నాడు. నాకు లోలోపల నవ్వు వచ్చింది. మొబైల్ కి చెయ్యి అడ్డుగా పెట్టి ఏంటి వీరు ఇది? నీకు డార్లింగ్ అని పిలుస్తుంది. ఏంటి సంగతి? ఎం జరుగుతుంది మీ మధ్యలో అని అడిగాను. వదిన అది అది అంటూ ఏమో వదిన నాకు తెలీదు బహుశా తను ఎవరో అనుకుని అలా మాట్లాడుతుందేమో ఇటు ఇవ్వు నేను అడుగుతాను అంటూ మొబైల్ తీసుకోబోయాడు. నేను వెనక్కి జరిగి అవునా. అంతే అంటావా? అని అడిగాను.

రమ్య ఇంకోసారి హలో ఉన్నావా బేబీ అంటూ ఇంకోసారి పలకరించింది.
ఇప్పుడు కానీ ఇక్కడ నుండి సమాధానం లేకపోతే రమ్య ఇంకా కోపంలో వీరుని ఏమైనా పిలవచ్చు, లేదా కాల్ కట్ చేయొచ్చు అని అనుకున్నాను. పాపం వీరేంద్ర మోహంలో టెన్షన్ పెరిగి చెమటలు పట్టేసాయి. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనిపించి హలో రమ్య అక్క నేను గీతని అని చెప్పాను.

గీత నువ్వా అంటూ ఆన్సర్ ఇచ్చింది. అవును రమ్య అక్క ఎవరనుకుని డార్లింగ్, బేబీ అంటూ పిలుస్తున్నావని అడిగాను.
రమ్య తడబడుతూ సారీ గీత ఇందాక మా ఆయన చేస్తా అన్నారు. ఆయనే అనుకుని కాల్ లిఫ్ట్ చేసాను చూడకుండా. అందుకే అలా పిలిచాను అంది.
ఎం నటిస్తున్నవే నంగనాచి అనుకున్నాను. ఓహో అవునా. జాగ్రత్త నేను కాబట్టి సరిపోయింది. ఇంకో వేరే ఎవరైనా మగవాళ్ళు చేసి ఉంటె నీ అడ్రస్ వెతుక్కుని మరి వచ్చేవారు అన్నాను.
దానికి రమ్య వచ్చి రాని నవ్వు నవ్వింది.
నేను కూడా నవ్వాను. నాతోపాటు వీరు కూడా రిలాక్స్ అయ్యి నవ్వాడు.

ఏంటి రమ్య అక్క నన్ను మర్చిపోయినట్టు ఉన్నావు. అస్సలు కాల్ చేయడమే లేదు. చాలా బిజీ అయిపోయావనిపిస్తుంది. కొత్తవాళ్లు ఎవరైనా పరిచయం అయ్యారా ఏంటి అని వీరు వైపు చూసి రమ్యని అడిగాను.
అలా ఏమి లేదు గీత. నువ్వన్నట్టు కొద్దిగా బిజీ కానీ కొత్తవాళ్ళేం పరిచయం అవ్వలేదు అంది.

ఓహో అవునా ఇంతకీ మా మరిదిని పట్టించుకుంటున్నావా లేదా? పోనీ మా మరిది అయినా పట్టించుకుంటున్నాడా నిన్ను అని అడిగాను. ఇటు వీరు, అటు రమ్యకి ఒకేసారి బాంబు వేసినట్టయింది. రమ్య ఎం సమాధానం చెబుతుందో అని వీరు టెన్షన్ పడుతున్నాడు.

రమ్యనెమో పట్టించుకోవడం ఏంటే? అని అడిగింది. అదే రమ్య అక్క నాకు ఎలాగో కాల్ చేయడం తగ్గించావు కదా. మా మరిది గాని, నీవు గాని కాంటాక్ట్ లో ఉన్నారేమో అని అడిగాను. ఇద్దరిలో టెన్స్ పెరిగింది.
అదేం లేదు గీత. మొదట్లో నీ మరిది చేసేవాడు. నేను కూడా చేసే దాన్ని అంది.
నేను ఏంటి చేసేది కాల్ ఏ నా?
మరి ఇంకేం అనుకున్నావు అంది రమ్య.
అది కాదక్కా నువ్వు కూడా వీరేంద్ర ఉన్న ఏరియా లోనే కదా. మా మరిది నీదగ్గరకి కానీ, నువ్వు వీరు దగ్గరికి కానీ రాకపోకలు ఉన్నాయేమో అని అడిగాను.
అదేం లేదు గీత మొదట్లో వచ్చేవాడు. నేను పదిసార్లు పిలిస్తే ఒకసారి వచ్చేవాడు అంది.

1 Comment

Comments are closed.