ఏమండీ పాలు – Part 7 174

ఇక తప్పేలా లేదు కదా. నాకు తోచింది ఒకే ఒక్కటే. ‘నడుము’. ఊపిరి పెద్దగా పీల్చుకుని. ఏదైతే ఏముంది. నాకు కావాల్సింది వాడి స్పర్శ. వాడికి కూడా అంతే కదా. నడుము అని చెప్పాను. చెప్పడమేనా చూపించాలి కదా అన్నాడు. అవును కదా అనుకుని టీ షర్ట్ మీద నుండి నడుము మీద చెయ్యి పెట్టి చూపించాను. వదిన చీటింగ్ అన్నాడు. ఏం చీటింగ్ వీర్ అన్నాను. టీ షర్ట్ అడ్డుగా ఉంటె నీ నడుము ఎలా కనిపిస్తుంది అన్నాడు. ఏమో బాబు నాకు సిగ్గుగా ఉంది. వాడు చూపించని కొన్ని అడక్కుండానే చూపించావు కదా అని నోరు జారాడు.

వాడు అలా అనగానే కళ్ళు పెద్దగా చేసి వాడి వైపు వచ్చి రాని కోపం తో చూస్తున్నాను. ఎదో చెప్పావు ఇందాక ఎం చూపించాను చెప్పు అని అడిగాను. అయ్యో వదిన నేనేం చూడలేదు నువ్వేం చూపించలేదు. ఇప్పుడు చూడబోతున్నాను అని చెబుతున్న అంటూ మాట మార్చాడు. నాకు తెలుసు వాడు నా సళ్ళను కసిగా చూశాడని, ఎప్పుడు చూడని నా కొవ్వుపట్టిన తొడలను కూడా చూశాడని. నువ్వు ఇందాక ఎదో చెప్పావు. నిజం చెప్తేనే నేను ఈ గేమ్ ఆడుతాను లేదంటే లేదు అన్నాను. అయ్యో వదిన అలా చేయకు. సరే కోప్పడమంటే చెబుతాను అన్నాడు. సరే చెప్పు అన్నాను.

అంటే వదిన నిన్ను ఎప్పుడు నిండు డ్రెస్ లో, చీరల్లో ఇంకా నైటీలోనే చూసాను కదా. ఇలా నీవు సడన్ గా షార్ట్ అండ్ టీ షర్ట్ లో కనిపించేసరికి నిన్ను ఎలా ఎక్కడెక్కడ చూడాలో అర్ధం అవ్వడం లేదు అన్నాడు. నస పెట్టకుండా సూటిగా చెప్పు అని కోపంగా అడిగాను. అదే చెప్తున్నా వదిన. నీవు మామూలు డ్రెస్ లోనే చాలా అందంగా ఉంటావు. అలాంటిది ఇప్పుడు ఇలా ఈ డ్రెస్ లో చూసేసరికి నిన్ను ఎంత, ఎక్కడ చుసిన చూడాలనే అనిపిస్తుంది. నీ అందాలు నన్ను పిచోడని చేశాయి. మరి ఇంత అందంగా ఉంటావని అనుకోలేదు. పెళ్లి అయ్యాక మొదట్లో నిన్ను చూసినప్పటికీ, ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి అన్నాడు. అంటే ఎం మార్పులు సరిగ్గా చెప్పు. అంటే వదిన…… పర్లేదు చెప్పు బాగానే చెప్పావు కదా ఇందాక. ఇంకా నసుగుతావేంటి?

వదిన ముందు నీవు ఇంత బొద్దుగా లేవు కదా. ఇప్పుడు సరిగ్గా ఒక మోడల్ కి ఎక్కడ ఎంత కంద ఉండాలో అలా ఉన్నావు అన్నాడు. ఓహో ఇప్పుడు సరిగ్గా ఉన్నాయన్నమాట నా బాడీ పార్ట్స్. అదేనా? నువ్వనేది. అవును అంటూ తల ఊపాడు. ఇందాక ఎదో విషయం చెప్పావు కదా అది కూడా చెప్పు అన్నాను. వదిన అంటే….. హా అంటే….చెప్పూ….. నీ కాళ్ళు ఇప్పటివరకు మహా అయితే కింది నుండి ఓ జానెడు పైగా చూసి ఉంటాను. అలాంటిది ఇప్పుడు సగానికి పైగా తొడలవరకు చూసే సరికి నన్ను నేనే నమ్మలేక పోతున్నాను వదిన. అదే నీవు ఇప్పటివరకు చూపించని అందాలు అని అన్నాను కదా. అది ఇదే వదిన అన్నాడు. అంటే ఇది కాకుండా వేరే ఎం చూడలేదా? అంటే వదిన చీర కట్టినప్పుడు కొద్దిగా నీ నడుము చూసాను. అందుకే చుపించనివి చూపించావు. చూసినవి దాచేస్తున్నావు కదా. అందుకే అలా అన్నాను వదిన అన్నాడు.

వాడు నన్ను పొగటడం చాలా బాగా అనిపించింది. లోలోపల వాడు చెబుతుంటే పొంగిపొయాను కానీ వాడికి కోపంగా ఉన్నట్టు కవర్ చేసుకున్నాను. అంటే ఇప్పటివరకు నా ఈ తొడలను చూసి అలా చెప్పావా? అవును వదిన. అయితే ఇంకేం చూడలేదు అంటావు? లేదు వదిన ఇప్పుడు ముందు ముందు ఎలాగో ఆ అదృష్టం కల్గుతుంది కదా అప్పుడు చుస్తానేమో అన్నాడు. నేను వాడివైపు అలాగే కోపంగా చూస్తున్నాను. అదే వదిన గేమ్ ఆడుతున్నాం కదా. ఏ అక్షరం వస్తే అది నువ్వు, నేను చూపించాలి కదా అదే చెబుతున్నాను అన్నాడు. సరే బాగానే నేర్చావు మాటలు అంటూ ఓ వైపు తిరిగి కేవలం వాడికి నా కుడి వైపు నడుము మాత్రమే కనిపించేలా కూర్చొని, టీ షర్ట్ ని మెల్లగా పైకి లేపుతూ వాడి వైపు చూస్తున్నాను.

వాడు ఆశగా నా నడుము ఎప్పుడెప్పుడు కనబడుతుందా అని సొల్లు కార్చినట్టు చూస్తున్నాడు. నేను నవ్వుకుంటూ షర్ట్ ని షార్ట్ దగ్గర నుండి జానెడు పైకి లేపాను. అలా అంత పైకి లేపే సరికి ఇందాక నడుము మడతకి దిష్టి చుక్క పెట్టుకున్నది చక్కగా కనిపించడమే కాక, నడుము మడత కూడా కనువిందుగా వాడికి కనిపించాయి. వాడి నోటి నుండి ఇస్స్స్స్… అంటూ ములుగు బయటకు వచ్చింది. వాడు నా నడుముని చూస్తూ ఆ…..అహ్ వదిన ఎంత అందంగా ఉంది నీ నడుము, దానికి అప్పుడే వస్తున్నా మడత అంటూ కుడి చేతిని ముందుకు తీసుకుని వస్తు, వణుకుతూనే నడుమును అందుకున్నాడు.

వాడలా అందుకునే సరికి నేను అమ్మ్ అంటూ మూలిగి కళ్ళు మూసుకున్నాను. వాడు చేతితో నా నడుమును నిమురుతుంటే వాడి స్పర్శకి నా నరనరాల్లో కరెంటు పాస్ అవుతూ నన్ను పిచ్చెక్కిస్తున్నాడు. అమ్మ్మ్ అంటూ చిన్నగా మూలుగుతున్నాను. వాడు కూడా అమ్మ్మ్ వదినా నిజంగా నీవు చాలా అందంగా ఉంటావని చెప్పడానికి ఈ ఒక్క నడుము చాలు వదిన. నిజంగా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. ఇన్తనందాన్ని పొందటం వాడి జన్మ ధన్యమైంది అంటూ చిన్నగా మడతను తడిమి గిల్లి వదిలాడు. వాడలా చేసే సరికి ఆఅహ్ అంటూ అరిచి టీ షర్ట్ కిందికి వదిలేసి ఏంట్రా చేయండి, ఇలా గిల్లడం అనేది గేమ్ లో లేదు కదా అన్నాను. సారీ వదిన దాన్ని చూడగానే ఆగలేక పోయాను. మల్లి ఈ అదృష్టం రాదేమో అని ఇలా చేసాను అన్నాడు. నేను కొద్దిగా అక్కడ చేత్తో రుద్దుకుంటూ సరే ఇప్పుడు నేను కదా తీయాల్సింది పేపర్ అని అన్నాను.

అవును వదిన అంటూ డబ్బని బాగా ఊపి పెట్టాడు. నేను అందులో నుండి ఒక పేపర్ తీశాను. ‘వ’ వచ్చింది. వాడికి చూపించాను. వాడు ఆలోచనలో పడ్డాడు. నేను కూడా వాడితో పాటు ఆలోచిస్తున్నాను ఎం చెబుతాడా? అని. వాడు బాగా ఆలోచించి చేతిని వెనక్కి తీసుకెళ్లి ‘వీపు’ అని చెప్పాడు. వాడు అలా చెప్పేసరికి నాకు మనుసులో ఆనందం వేసింది. కానీ వాడికి కనిపించకుండా నటించాను.

వీర్ నా వైపు వీపు చేసి కూర్చున్నాడు. వీపు వచ్చింది కాబట్టి వొంటి మీద నుండి టీ షర్ట్ మొత్తం పైకి లేపాలి. లేదా పూర్తిగా తీసెయ్యాలి. వాడు నడుముకి ఇరువైపులా చేతులు పెట్టి టీ షర్ట్ కింది నుండి పైకి లేపుతుంటే సినిమా థియేటర్ లో పరదా లేపినట్టే అనిపించింది. అసలే జిం చేసిన బాడీ. విశాలమైన వీపుని నా చేతులతో తాకబోతున్న ఆనందం ఎక్కువయ్యింది. వీర్ షర్ట్ మెడ వరకు లేపాడు. వావ్ చాలా విశాలంగా మెరుస్తూ కనిపించింది.

దాన్ని అలా నగ్నంగా చూడగానే గట్టిగా వాటేసుకునేలా అనిపించింది. మెల్లగా నా చేతులను వీపు దగ్గరికి తీసుకెళ్తూ వణుకుతూనే దాన్ని తాకను. వాడి వీపు వేడిగా ఉంది. బహుశా నా మీద కోరికతో వేడెక్కి ఉన్నాడేమో. నేను తాకగానే వీర్ ఆఅహ్ అంటూ మూలిగాడు. నేను చేతులను పైకి కిందికి చేస్తూ వీపు నిమురుతున్నాను. ఆహ్ ఏముందిరా నీ వీపు విశాలంగా అంటూ చెప్పాను.వాడు నా మాట విని థాంక్స్ వదిన అన్నాడు. నేను వీపుని అరచేతులతో మొత్తం వీపుని రుద్దుతుంటే నాలో కోరికలు రెట్టింపయ్యి గోర్లతో వీపుని గీకాను. అలా చేసేసరికి ఆఅహ్ వదిన అంటూ గట్టిగ అరిచాడు.

వాడి అరుపులకు తేరుకుని వాడి వీపు వైపు చూసాను. అప్పుడు కానీ నాకు అర్ధం అవ్వలేదు నేను ఎం చేసానో అని. పాపం నా గోర్ల గాట్లు వీపు మీద ఎర్రగా పడ్డాయి. సారీ వీర్ నొప్పిగా ఉండ అంటూ గాట్ల మీద చిన్నగా రుద్ది వదిలాను. వీర్ తర్వాత షర్ట్ కిందికి చేసుకుని నా వైపు తెరిగి ఇందాక నేను గిలినందుకు ఇలా చేసావ్ కదా వదిన అన్నాడు. అయ్యో వీర్ నిజంగా నేను అందుకు చేయలేదు. ఎదో పరధ్యానంలో ఉంది అలా పొరపాటున చేసాను అన్నాను.

తర్వాత వీర్ పేపర్ తీసాడు. ‘చ’ వచ్చింది. అది చూసి ఎం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. వీర్ ఏమో నా రొమ్ములకేసి చూస్తున్నాడు. ఎందుకు వీడు ఇప్పుడు అక్కడ చూస్తున్నాడా అని ఆ ఆలోచన వదిలేసి వీడి ఆలోచనలో పడ్డాను. అప్పుడు అర్థమైంది నాకు. ‘చ’ తో చనుమొలలు, చంకలు కూడా వస్తాయి కదా అని. ఆమ్మో ఇంకేమైనా ఉండ. ఇప్పుడు గాని వాడికి అవి అప్పగిస్తే నా పని అయిపోయినట్టే. నేను తేరుకుని ‘చెంపలు’ అన్నాను.

వాడు కొద్దిగా నిరాశ చెందినట్టు అనిపించింది. వాడు కొద్దిగా వంగి నా చెంపలు అందుకోబోతుంటే నేను అలవాటుగా కొద్దిగా ముందుకు వంగాను. ఇంకేముంది ఒకపక్క నా మెత్తటి చెంపలు రుద్దుతూనే, ఇంకోపక్క వాడి చూపు నా సుతిమెత్తటి బంతుల మీద పడింది. వాడి స్పర్శకి నేను కళ్ళు మూసుకుని ఫీల్ అవుతున్నాను. వాడు అలానే చెంపలు రుద్దుతూ చివరికి చెంపలను పట్టుకుని చిన్నగా గిల్లి సో సాఫ్ట్ అంటూ వదిలాడు. వాడాలా అనగానే దీనికే ఇంత సాఫ్ట్ అంటే లోపల ఉన్న నా బంతులు వత్తి ఎంత సాఫ్ట్ అంటాడో అనుకున్నాను.

నెక్స్ట్ నేను పేపర్ తీశాను. ‘త’ వచ్చింది. ఎం వచ్చింది వదిన అని అడిగాడు. నేను పేపర్ చూపించాను. వాడు చూసి తల అన్నాడు. ఏంటి వీర్ గేమ్ నాకు నేర్పించేది నువ్వు మర్చిపోతే ఎలా. ఇందాకే కదా తలా చెప్పింది. చెప్పింది మల్లి చెప్పొద్దూ అన్నావు కదా. నేనలా అనగానే నోట్ బుక్ లో చూసుకున్నాడు. నిజమే కదా అని కొద్దిగా ఆలోచించి ‘తొడలు’ అన్నాడు. వాడు అలా అనగానే పూ తడి స్టార్ట్ అయ్యింది. ఎప్పటి నుండో నా చూపు మొత్తం తొడల మధ్యలోనే ఉంది. ఇప్పుడు ఆ తొడలను నిమిరి ఛాన్స్ వచ్చింది. ముందు ముందు వాటి మధ్యలో ఉన్న దాన్ని కూడా నిమరాల్సి వస్తుంది అనుకున్నాను. వదిన రెడీ నా అన్నాడు. హా తప్పదు కదా బాబు. గేమ్ అన్నాక అన్నాను.

2 Comments

Comments are closed.