ఏమి లేదండి 438

లోపలికి వెళ్ళాను అది ఒక చిన్న గాడి ఒక మూలగా చిన్న టాల్ దానిమీద ఒక చిన్న లైట్ ఒక మూలగా ఒక చిన్న కుజ దానిమీద ఒక గ్లాస్ నాపక్కనే ఒక చాప వున్నాయి ఇంట్లో ఎవరు లేకపోవడంతో…. మీవాళ్లు ఎవరు లేరు ఏంటి అని అడిగాను అతను ఎవరు లేని అనాధ అని చిన్నప్పటినుండి ఆశ్రయంలో పెరిగి చదువు పూర్తిచేసుకుని బయటకి వచ్చానని చెప్పాడు ఆ నిమిషం అతనంటే జాలి కలిగింది సరే అని కాసేపు కూర్చుని మళ్ళీ కలుద్దామని ఇంటికి వచ్చాను….. ఇంటికి రాగానే శ్వేతా పలకరించి ఈరోజు నైట్ ఎవరు లేరని హ్యాపీగా మొయివేకి వెళదామని చెప్పింది చూద్దాంలే అని ముభావంగా…..నా రూంలోకి వెళ్లి మంచం మీద వాలి అతఃని గురించి ఆలోచించసాగాను కానీ అతనిని ప్రేమిస్తున్నాని ఆ నిమిషము నాకు తెలియదు నెమ్మదిగా….సాయంత్రం అయింది అతనిని చూడాలనిపించింది…ఆ ఆలోచన నాకే కొత్తగా… అనిపించి తెలీకుండానే…ఒళ్ళంతా…పులకరించింది స్నానం చేసి లేత గులాబీరంగు చీర కట్టుకుని అందంగా… తయారయ్యి అతని దగ్గరకు వెళ్ళాను ఉట్టి చేతులతో…వెళ్తే బాగోదని దారిలో ఒక షాప్ దగ్గర ఆగి ఫ్రూట్స్ కొన్నాను అతని ఇంటికి వెళ్లి తలుపు కొట్టాను కానీ అప్పుడే మొదలయ్యింది నా గుండె చప్పుడు నాకే వినపడుతోంది పాదాలు వణుకుతున్నాయి…..వెళ్ళిపోదామని అనిపిస్తున్నా…..మనసు కదలనివ్వడంలేదు ఇన్ని ఆలోచనలతో……సతమతమవుతుండగా……….తలుపుతెరుచుకుంది
అతను బాగున్నారా…..అంటూ పలకరించడంతో…..ఈ లోకంలోకి వచ్చి ఒక నవ్వు నవ్వి ఎలా ఉంది మీ చెయ్యి అని అడిగాను పర్వాలేదు ఇప్పుడు తగ్గింది రండి లోపలికి అంటూ అతను లోపలికి పిలవడంతో……లోపలికి వెళ్ళాను అక్కడ వేసివున్న చాపమీద కూర్చున్నాను అతను కంగారుగా……బయటకు వెళ్లి ఒక 10 నిమిషాలలో వచ్చాడు ఒక కవర్లో ప్యాక్ చేసిన టీ గ్లాస్లో పోసి ఇచ్చాడు మొహమాటపడుతూనే……తీసుకునున్నాను అలా తీసుకోవడంలో అతనిచేతి వేళ్ళు తగిలి నాలో 100 వోల్ట్ల కర్రెంట్ పస్సయినట్టు అనిపించింది ఒంట్లో ఏవో తెలియని ప్రకంపనలు చాలా మంది పక్కలో పడుకుని వాళ్లకు సుఖాలు ఆడించినప్పుడు కూడా…..నేను ఒక బొమ్మల అనిపించను కానీ……ఇతని చెయ్ తగలగానే నాలో ఆడతనం నిద్రలేచింది అలా ఆలోచిస్తూ……టీ తాగుతున్న నాకు అతను తాగడంలేదని అర్ధమయ్యి నా గ్లాస్లో టీ ఇంకొక గ్లాస్లో కొద్దిగా… పోసి అతనికి ఇచ్చాను అతను మొహమాటపడుతూనే…..తాగాడు అలా నా ఇష్టంతో నా ఎంగిలిని ఒక మగవాడితో…..పంచుకున్నాను అప్పుడు ఆ నిమిషం నాకు ఆ గాడి నిజంగానే….నా తొలిరేయి గదిలా….ఆ టీ గ్లాస్ పాలగ్లాసులా…..నాకు తెలీకుండానే….సిగ్గుముంచేసింది నా సళ్ళు బరువెక్కాయి చనుమొనలు బిరుసెక్కి జాకెట్టుకి గుచ్చుకుంటున్నాయి……అతను ఏమీఅలొచిస్తున్నారు అన్న పిలుపుతో….ఈ లోకంలోకి వచ్చాను

2 Comments

  1. Bro evarainaa story raasevaallu complete cheyyandi.. 90% stories alaane vunnai

    1. నేను చేస్తాను

Comments are closed.