కామదేవత – Part 30 95

(1) సంఘంలో రక్షణ కోసం – అంటే సంఘంలో ఆడది వొంటరిగా వుంటే నీలాంటి వెధలు కాట్లకుక్కల్లా మీదపడి ఆ ఆడవాళ్ళ జీవితాలని కుక్కలు చించిన విస్తరిలా చెయ్యకుండా ఉండడానికి.. అంటే.. నీలాంటి వాళ్ళ పాలపడకుండా వుండడం కోసం..

(2) సంఘంలో పలుకుబడి కోసం – అంటే సంఘంలో పెద్దమనుషులు తమ పిల్లలని అదే సంఘంలో తమతో సరితూగగలిగే పెద్దల పిల్లలకిచ్చి పెళ్ళిచెయ్యడం లాంటివన్నమాట. అక్కడ ఆ ఆడపిల్ల సుఖపడుతున్న నమ్మకం ఎమీలేదు.. ఆ ఆడపిల్లకి కూడా తెలుసు తాను మరోపెద్దింటి కోడలినై సుఖపడేదేమీలేని. ఐనా కానీ ఎందుకు భర్తతో కలిసుంటుందో తెలుసా.. సంఘంలో తాను అనుభవించే పలుకుబడి, పరపతి లాంటివి తనకి కూడా మానసికమైన సంతృప్తిని ఇస్తాయి గనక… వాటిని వొదులుకోవడం ఆ ఆడపిల్లలకి కూడా ఇస్టం వుండదు గనక.

పై రెండు కారణాలు కాకుండా సంఘంలో నూటికి 90% పెళ్ళిల్లు ఈ కింది రెండు కారణాలవల్లే జరుగుతాయి. ఈ కారణాలవల్లనే ఆ పెళ్లిళ్లు నిలబడి వుంటాయి కూడా..

(3) బద్రత కోసం – అంటే భర్తకి స్తిరమైన వుద్యోగమో లేదా.. వ్యాపారమో.. లేక సంపాదనో వుండడం. అందువల్ల ఇప్పుడేకాకుండా.. జీవితాతం అంటే ముసలితనంలో కూడా ఏ అవసరాలకీ వెతుక్కోనవసరంలేకుండా జీవితం సాఫీగా నడిచిపోతుందన్న నమ్మకం.. అంటే చేసేది చిన్నదో..పెద్దదో.. వుద్యోగమొ వ్యాపారమో.. ఏదైనా కానీ స్తిరమైన వుద్యోగం వుండడం

(4) గతిలేక / విధిలేక – ఆడపిల్ల చదువుకోకపోవడం వలన, వెనకాల తల్లితండ్రులదగ్గర ఆస్తులు లేకపోవడం వలన భర్తతో వుండడం తప్ప మరో గత్యంతరం లేకపోవడం వలనా..

ఇంక చివరగా ఆడది రంకు ఎందుకుచేస్తుందో తెలుసా..? నువ్వనుకున్నట్లు వొళ్ళు కొవ్వెక్కి వొంటిలో కోరికలు తీర్చుకోవడానికి మాత్రం కాదు..

(1) నిష్కల్మషమైన ప్రేమ, అనురాగం, లాలన – సంఘంలో నూటికి 99 శాతం మగాళ్ళంతా నీలాంటి పురుషాధిఖ్య మస్తత్వం వున్నవాళ్ళే.. మేము సంపాదించి మిమ్మల్ని పోషిస్తున్నాం, ఇంటికి కావలసిన సామానులు అన్నీ కొనిపెట్టేం (అంటే మంచాలు, డైనింగ్ టేబుల్స్ ఇత్యాదివన్నీ అన్న మాట), ఆడవాళ్లకి ప్రతీ పండుగకీ కొత్తచీరలు, పట్టుచీరలూ కొనిపెడుతున్నం, బంగారు నగలు చేయిస్తున్నం అన్నివిధాలుగా సుఖపెడుతున్నం. ఆడవాళ్ళు సుఖపడ్డానికి ఇంతకన్నా ఇంకేమిచెయ్యాలి..? అనే అహంకారంలోనే వుంటారు. ఆడవాళ్ళు సున్నిత మనస్కులు. పైనచెప్పినవన్నీ లేకపోయినా కానీ కట్టుకున్న పెళ్ళాన్ని ఓ సాటి మనసున్న మనిషిలా.. కాస్తంత అనురాగాన్నీ.. ప్రేమనీ.. కొద్దిగా సున్నితత్వాన్నీ ఆడవాళ్లకి ఇవ్వగలిగితే.. పైనచెప్పిన బంగారాలూ.. సింగారాలూ లేకపోయినా కానీ ఆడవాళ్లు తమ భర్తలని ప్రేమించగలరని గుర్తించరు.. – అందువల్లనే ఆడవాళ్ళు అలాంటి ప్రేమని అందించగలిగే వ్యక్తికి దగ్గరౌతారు. వాళ్ళ సర్వస్వాన్ని సమర్పించుకుంటారు..

(2) అవసరం – ఎటువంటిదైనా కానీ – ఆర్థికపరమైనది కావొచ్చు, మానసికపరమైనది కావొచ్చు.. లేదా.. నీకిది కావాలంటే నాకు అది ఇవ్వు అని బేరాలు పెట్టే పరిస్తితులు కావొచ్చు..

(3) నిస్సహాయత – లేదా ఆ ఆడవాళ్ళ అవసరాలు తీరాలంటే వేరే మగాడి కోరికలు తీర్చక తప్పని నిస్సహాయ స్తితి కావొచ్చు.. లేదా.. ఇప్పుడు నువ్వు నామీద దాడిచేసినట్లు .. ఎదుటివాళ్ళు నిస్సహాయస్థితిలో ఉండగా దాడిచెయ్యడమో.. వాళ్ళ నిస్సహాయతని ఆసరాగా తీసుకుని వాడుకోవడం లాగానో..

నాకు తెలుసు.. నేను చెప్పేవేవీ నీబుర్రకెక్కవని.. కానీ ఈరోజు కాకపోయినా.. ఎదో ఒకరోజున నేను చెప్పిన ఈ విషయం నీకు అర్ధమౌతుంది. ఆరోజున నేను చెప్పిన విషయాన్ని తలుచుకుని నువ్వు బాధపడతావు.. అప్పుడు ఆ రోజున నేను ఈరోజు నీతో చెప్పిన ఈ మాటలకి అర్ధం పరమార్ధం.. నీకు అర్ధంఔతుంది.. అన్నాది గౌరి.

4 Comments

  1. Not exciting and Intersting from last 4to 5 episodes….

  2. Very Very interesting and exciting story the writer mentioned the quotations are 100% real in the life. After completing the present episode when it will come the next episode we are eagerly awaiting.

  3. Story is more exciting now

    Please upload latest episode with more than 30 pages

  4. Next part please

Comments are closed.