కామదేవత – Part 38 80

ఈ చేర్చ అంతా ముగియగానే సుందరం భోజనం చేసి సరుకులు తేవడానికి వెళ్ళి మధ్యన్నం 2:30/3:00 గంటల మధ్య మొత్తం సరుకులను తీసుకొని మాధవి ఇంటికి వెళ్ళి మాధవి ఇంట్లో దించేడు.

ఎండనపడి వొచ్చేరు కాస్తంత చల్లని మజ్జిగ తాగి వెళుదురుగానని మాధవి సుందరాన్ని ఆపితే, మల్లిక సుందరాన్ని పడగ్గదిలోకి లాగడంతొ, సుందరం, మాధవినీ, మల్లికనీ కలిపి వాళ్ళ పడక గదిలోనే మణి, మాధవిలు పడుకునే మంచం మీద వాళ్ళిద్దరినీ సుఖపెట్టేడు సుందరం.

తరువాత వాళ్ళు ముగ్గురూ లేచి బట్టలు కట్టుకున్నాక ఇంక నేను బయలుదేరుతాను. మనం ఇలా వుండగా మణి గనక వొస్తే మని బాధపడతాడు.. అంటూ.. ఈపాటికి సంత మొదలైపోయి వుంటుంది.. ఇంకో గంటలో రమణ కూరగాయలు పట్టుకుని వొస్తాడు ఆ వెనకాలే సుశీల, శారదలు కూడా వొస్తారు మీకు కూరలు కొయ్యడంలోనూ పచ్చళ్ళు చెయ్యడంలోనూ సాయం చెయ్యడానికి అని చెప్పి సుందరం మాధవి వాళ్ళ ఇంటి తలుపు తీసుకుని బయటకి వొచ్చేప్పటికి.. సుందరాన్ని సాగనంపడానికి గుమ్మం దాకా వొచ్చిన మాధవి, మల్లికలకి తమ ఇంటికి రెండు ఇళ్ళ అవతలగా వొస్తున్న మణి కనిపించేడు..

సరిగ్గా నాలుగు గంటల పదినిమిషాలకే ఇంటిముందున్న తన భర్తని చూసి మాధవి గుండె గతుక్కుమన్నాది.. సుందరం కానీ తమ ఇంట్లోనించీ బయటపడడం మరొక్క ఐదు నిమిషాలు ఆలస్యం ఐవుంటే ఏంజరిగేదో అన్న తలపు మాధవి మనసులో మెదిలేప్పటికి మాధవి గుండె ఆగినంత పనయ్యింది.

ఆసాయంత్రం మాధవి ఇంట్లో ముందు గదిలో ఆడవాళ్ళు రేపటి ఉదయం పలహారాలకీ, మధ్యన్నం భోజనాలకీ కూరలు అవీ తరుక్కుంటూవున్న సమయంలో రమణి, మణి వాళ్ళ పడక గదిలో దూరి మణి తో తన కుటుంబంలోనూ, సుందరం కుటుంబంలోనూ వున్న ఆడవాళ్ళంతా మణికి అందుబాటులో వుంటుండగా మణి ఎందుకు తన భార్య తనని దూరం పెట్టినదాన్ని మనసులో పెట్టుకుని బాధపడాలి..? అంటూ మణి మనసులో తమ రెండు కుటుంబాల ఆడవాళ్ళ మీద కోరిక పుట్టే లా విత్తనం వేస్తూ.. అదే సమయంలో మాధవి, మల్లికలు ఏంచేస్తున్నా పట్టించుకో కుండా వుంటే మణి మనసుకి ప్రశాంతం గా వుంటుందని మణికి నచ్చచెప్పేక్రమంలో, మణి తో మరో సారి దెంగించుకుంది.

2 Comments

  1. Katha eakuva part okesari petande

  2. Continue bro non stop

Comments are closed.