కావేరీ ఆంటీ 2340

ఐదు నిమిషాలు అలా నన్ను ఏడిపించి ఆంటీ లేచి నించుని �సాయంత్రం తేజ ని మా యింటికి పంపిస్తారు కదా? అటక మీద కొన్ని సామాన్లు ఉన్నాయి. నిచ్చెన ఎక్కి తీసిపెడతాడు తను� అని చెప్పి నా వంక కొంటెగా చూసి నడ్డి ఊపుకుంటూ వెళ్ళిపోయింది ఆంటీ. అమ్మ కూడా లేచి నా గది లోకి వచ్చింది. నేను ఏమీ తెలియని వాడి లాగా పుస్తకాల లో తల దూర్చాను.

�తేజ.. పక్కింటి ఆంటీ నిన్ను ఒకసారి రమ్మంది రా. అటక ఎక్కాలిట. సాయంత్రం వీలవుతుందా నీకు?� అని అడిగింది. �ఏమో నమ్మా.. చాలా చదవాలిసినది ఉంది.. వీలైతే వెళతా� అని బెట్టుగా సమాధానం యిచ్చాను. లోపల మాత్రం ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఆంటీ యింట్లో దూరిపోదామని ఉంది. పైకి మాత్రం గుంభనగా ఉన్నాను. �సరే, నీ యిష్టం. వీలు కుదరకపోతే ఒక గంట ముందు చెప్పు. ఆమెకి చెప్పేస్తాను� అని చెప్పి అమ్మ వంట యింటి వైపు నడిచింది
సాయంత్రం దాకా టైమ గడవడమ్ నాకు చాలా కష్టమైపోయింది. మనసంతా ఆంటీనే ఉంటే యింక చదువేమి వంటపడుతుంది. పుస్తకాలు పక్కన పెట్టి మంచం ఎక్కి నిద్రకి ఉపక్రమించాను.

అలాగైనా మనసుకు కొంత ఉపశమనం కలుగుతుందని. అంత ఆరాటపడుతున్న నాకు నిద్ర మాత్రం ఎలావస్తుంది. ఆంటీ రూపం తలుచుకుంటుంటే నా మోడ్డ బిగుసుకుపోతోంది. నా చేత్తో దాన్ని సవరించుకుంటూ నానా యాతన పడి సాయంత్రం వరకూ కాలక్షపం చేసాను. ఐదు గంటలకి స్నానం చేసి తయారై అమ్మకి చెప్పి ఆంటీ యింటికి బయల్దేరాను.

తలుపు తీసే ఉంది. హాలు లో ఎవరు కనపడలేదు. మెల్లగా లోపలికి అడుగుపెట్టి ఆంటీ కోసం వంట యింటి వైపు చూసాను. అక్కడ ఆమె ఆచూకీ కనపడలేదు. రెండు అడుగులు పక్కకు వేసి ఆమె బెడ్రూమ్ లోకి తొంగి చూసాను. నా గుండె ఝల్లు మంది. ఆంటీ మంచం మీద బోర్లా పడుకొని కాళ్ళు పైకి లేపి ఊపుతూ పుస్తకం చదువుకుంటోంది. స్థాన భ్రంశం చెందిన ఆమె చీర లోంచి ఆమె నున్నని పిక్కలు కనిపిస్తున్నాయి. పైట తొలగిపోయి ఉంది. బ్రా లేని ఆమె జాకెట్ లోంచి ఆంటి సళ్ళు పసందుగా కనిపిస్తున్నాయి. నడ్డి దగ్గర ఆమె పచ్చని శరీరం, దాని పైని మడతలు నన్ను పిచ్చివాళ్ళి చేస్తున్నాయి. అలానే రెండు నిమిషాల పాటు ఆంటీ అందాలు నా కళ్ళ తోనే ఆస్వాదించాను. ఉన్నట్టుండి ఆంటీ తల పక్కకు తిప్పి నన్ను గమనించింది.

�అరే తేజా.. ఎప్పుడొచ్చావు? అలా నిలబడే ఉన్నావెందుకు లోపలికి రాకుండా?�అంటూ ఆమె మంచం మీద నుంచి కిందక దిగడానికి ప్రయత్నిస్తుంటే ఆమె పైట జారిపోయి గజనిమ్మ పళ్ళ లాగా ఉన్న ఆమె సళ్ళు జాకెట్ లోంచి తొంగిచూస్తున్నాయి.
ఆ సళ్ళ కేసి తినేసే లాగా చూస్తున్న నన్ను చూసి ఆంటీ తన పైట గురించి ఎక్కువగా పట్టించుకోకుండా నా వైపు వచ్చింది. దగ్గరగా వచ్చి నిల్చుని “ఫోన్ చేసి వస్తావేమో అనుకున్నాను. అందుకనే తీరిగ్గా పడుకొని మాగజైన్ చదువుకుంటున్నాను. రా మంచం మీద కూర్చుందువుగాని. నేను కాఫీ పట్టుకొస్తాను మనిద్దరికీ” అని కిచెన్ వైపు వెళ్ళింది. ఆమె వెనుక నుంచి చూస్తున్న నేను అప్పుడు చూసాను ఆంటీ చీర లోపల లంగా లేకుండా ఉందని. పైన బ్రా కూడా లేదు. అంటే ఆంటీ పూర్తిగా రెడీ అన్నమాట. ఇంక అలస్యం చెయ్యకూడదు అనుకుంటూ నేను కూడా ఆమె వెనుకనే వంట యింటి లోకి వెళ్ళాను. ఆంటీ కాఫీ వేడి చేస్తోంది.