చాల అందం గ వుంటది – 4 77

“హే అప్పుడే స్నానం చేసావా ?”
“అవును స్నానం చేశా లేకపోతె చిరాకు గా ఉంటుంది ”
“ఓకే నేను కూడా స్నానం చేసి రావాలి ”
“ఇప్పుడు వద్దు లేట్ అవుతుంది ”
శైలు విజ్జి కిందకు దిగుతారు. టిఫిన్ ఆర్డర్ చేస్తారు
టిఫిన్ తిని కిరణ్ శివ కు ఫోన్ చేస్తాడు
“హలో శివ …. ”
“హలో కిరణ్ అంకుల్ ”
“హౌ అర్ యు ”
“ఫైన్ ”
“వైజాగ్ లో మీటింగ్ సక్సెస్. మనం ఇంకా చైన్ అఫ్ హాస్పిటల్ ను ఓపెన్ చేయాలి ”
“అంకుల్ మీరు ఆరుకు శైలు విజ్జిని ఈరగదీస్తే కాంట్రాక్టు వేరే వాళ్ళు ఎగరేసుకు పోతారు. అగ్రిమెంట్ సైన్ అయ్యివరుకు మీరు వైజాగ్ లో ఉండండి. ”
“సరే శివ ”
“బాయ్ ”
శివ ఫోన్ డిస్కోన్నెట్ అవ్వుతుంది.
రావు కిరణ్ తో
“ఏమిటి రావు ఎనీ ప్రాబ్లెమ్ ”
“శివ మనలను వైజాగ్ లో కాంటాక్ట్ సైన్ అయ్యి వరుకు అక్కడే ఉండమన్నాడు”
“ఓకే ఫ్రెష్ అప్ అయ్యి బయలు దేరుదాం ”
“ఓకే. రూమ్ కి వెళ్లుదాం”
రావు గారు కిరణ్ స్నానము చేస్తారు. శైలజ స్నానము వెళ్ళుతుంది.
రావు కిరణ్ తో
“కిరణ్ వీళ్ళు అవసరమా ?”
“వద్దు వాళ్ళు ఇక్కడే ఉండి పార్క్ , బుర్ర కేవ్స్ చూస్తారు ”
విజ్జి రావు తో

“సరే. మీరు ఇక్కడ ఉండి చుట్టుపక్కల చూసే ప్లేస్స్ చుడండి . మేము వైజాగ్ వెళ్తాము ”
“అలాగే మావయ్య. సాయంత్రం నకు వస్తారా ”
“సాయంత్రంకు వచ్చేస్తాం. ఇవిగో 10,000 ఉంచుకో. కార్ హైర్ కి తీసుకోని వెళ్ళండి ”
“ఓకే మావయ్య . బాయ్ కిరణ్ అంకుల్ ”

శైలు నగ్నంగా బెడ్ రూమ్ లోకి వస్తుంది
విజ్జి శైలు తో
” అక్క … ఇలా రా …. ”
“ఎందుకు.. విజ్జి ”
“నిన్ను ఇలా చూడాలని ఉంది ”
“ఇలా ఎంత మంది తో చెప్పావు ”
“ఇప్పటి వరుకు లక్కీ తో చెప్పా ”
“లక్కీ …. తాను బాగా ఉంటుందా ?”

2 Comments

  1. Please continue super sex story maximum days

  2. Inka continue cheyyandi story super ga undhi

Comments are closed.