చిత్రలహరి 562

మీ బాబాయ్ కొడుకు హెల్ప్ అడిగాను and మనం బయలుదేరే తప్పుడే ఆర్డర్ చేసాను అందుకే ఒంటిమే లో ఆర్డర్ వచింది

సరే అని అభి కేక్ cut చేసింది

నా లైఫ్ లో మర్చిపోలేని birthday ఇది థాంక్స్ ఫర్ the gift

ఏంటి దీనికే ఇలా అంటున్నావు ఇంకా చాలా ఉంది అని సత్య అనగానే

అవునా ఎం చేయబోతున్నావ్

చూడు అని అభి ని తన రూం కి తీసుకెళ్లదు సత్య
ఇదిగో అని ఒక పేకెట్ ఇచ్చాడు అది అపెన్ చేసింది అభి అందులో సారీ చూసింది సత్య ని హూగ్ చేసుకొని థాంక్స్ చెప్పింది

and అభి ఇదే నీ birthday డ్రెస్ morning ఇది వేసికొని రావాలి కిందకి

సరే అని చెప్పి తన రూం కి వెళ్ళింది అభి

పొద్దున్నే ఆ డ్రెస్ వేసుకొని కిందకు వస్తున్న అభి ని చూసి అలానే చూస్తూ నిలబడిపోయాడు సత్య

ఎలాఉంది అని అభి సైగ చేసింది దానికి సత్య గుండె పట్టుకొని పడిపోతున్నా అని సైగచేసాడు

అభి వంటగది లోకి వెళ్లి ఎలా ఉంది అని అడిగింది బాగా ఉంది happy బర్త్డే అభి అని అందరు wish చేశారు ఈ సారీ ఎక్కడిది అని అందరూ అడిగారు దానికి రాత్రి మొత్తం జరిగింది అభి చెప్పింది దానికి అయితే అభి ఇక సత్యాన్ని వదిలి ఉండలేక పోతుంది ఇప్పటినుండి అనగానే అభి సిగ్గుపడి వెళ్తుండగానే తనకి match చూసిన అబ్బాయి(అభి వల్ల బావ) అభి వెంటనే పరిగెత్తుకుంటూ మళ్ళీ వంట గది లోకి వెళ్ళింది వాళ్ళతో అభి వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు

బావ ఈ పెళ్లి జరగదు అభి ఒకరిని ప్రేమించిందంట తన నే పెళ్లి చేసుకోవాలంటుంది నేను కూడా చూసా నాకు కూడా చాలా నాచాడు అందుకే అని

అభి అని వెంకట్ కృష్ణ పిలిచి సత్య ని పిలవమన్నాడు

సత్య వచ్చాడు

ఎం కావాలి మామా నీకుతురిని పెళ్లి చేసుకోవడానికి ఆస్తి అంతస్తు అలాగే ఈ ఊరి లో ఉంటా ఇంకా ఎమ్మెకావాలి అందరి లాగే నేను మగాడిని కదా మామా అలాగే మా అమ్మ కిచి న మాట కూడా డతెస్తావ

మీ అమ్మ కిచ్చిన మాట అంతవ నా పరిస్థితి చూసి తనకు తాను సర్ది చెప్పుకొనేది. లేదు నీకే ఇచ్చి పెల్లు చేయాలంటే నీకు ఉన్న కతా ల గురించి నాకు పొద్దున్నే తెల్సింది ఈ ఊరి లో ఎంత మందిని నన్ను అద్దం పెట్టుకొని వమోసం చేశావ్ అందుకనే ఒక వేళ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకా ఎన్ని దరుణాలు చేస్తావో అని భయం వేసి ఇలా చేస ఇక నువ్వు ఈ ఊరి లో ఉండాలంటే ఇప్పుడే నీ చేతిలో మోసపోయిన ఈ లత కు నీకు రేపే పెళ్లి లేదంటే ఇప్పుడే నీకు పెళ్లి అయిన సత్య ని కొట్టడానికి మనుషుల్ని పంపినప్పుడే ఇది ఆలోచించాలి నా మీద నిండా వెన్సుకుని తప్పు చేశాను అందుకే. ఈ నిర్ణయం తీసుకున్న

అలా అనగానే భయపడి పెళ్లి కి ఒప్పుకున్నారు

అలానే సత్య వల్లమ్మ నాన్న ని పిలిచి పెళ్లి గురించి మాట్లాడారు నెల రోజుల లా లో పెళ్లి జరిగిపోయింది

సంవత్సరం లోపల ఒక అమ్మాయి అక్క అబ్బాయి కవలలు పుట్టారు విహాన్, విహార

అబ్బాయి ఏమో silent అండ్ అమ్మాయి violent

ఒకరోజు స్కూల్ లో హోమ్ వర్క్ ఎందుకు చేయలేదు అని అడిగితే కుక్క హోమ్ వర్క్ చింపేదింది teacher అని చెప్పింది ఆఫీ వల్ల అమ్మ కి చెప్పింది టీచర్

ఇంటికి వచ్చాక అభి విహార నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటే ఎం చెప్పావ్

అని అడగగానే సత్య ఏంటి నా కూతురుని ఎదో అంటున్నావు అను వంటపదవ్
అది ఎం చేసిందో తెలుసా టీచర్ హిమే వర్క్ ఎందుకు చేయలేదు అని అడిగితే కుక్క పిల్ల చింపేసింది అని చెప్పిందంతా అస్సలు మన ఇంట్లో కుక్క పిల్ల ఎక్కడ ఉంది

అయిన నా కూతురు వల్ల నన్స్ లాగే చేస్తుంది పర్లేదు నా వారసత్వాన్ని నీల్సబెడుతుంది అయిన నీకొడుకు లాగా కాదు అమాయకుడు లాగా ఉండటానికి
అలా సంతోషంగా వల్ల లైఫ్ lead చేయసాగ రూ

??? The END ???

1 Comment

  1. Super story

Comments are closed.