టీచర్ కోసం 13 206

కిచెన్ లో వంట ప్రిపేర్ చేసి, భరత్ కోసం ట్రై లో పెట్టి దానిని తీసుకుని భరత్ రూం లోకి వెళ్ళింది. వెళ్లి భరత్ ముందు ట్రై ని పెట్టగానే భరత్ మేడం వంక చూసాడు. కానీ మేడం వాన్ని చూడలేదు.. వాడు చూస్తున్నాడు అని తెలిసిన మరుక్షణం తల పక్కకు తిప్పేసుకుంది.
మేడం అలా తల తిప్పేసుకోవడం చూసి భరత్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మేడం నీ అలానే చూస్తూ ఎదో అనబోగా మేడం వెంటనే అక్కడ నుండి బయటకు నడిచింది. భరత్ వెంటనే తనని ఆగమని అంటూ ఉండగా అప్పుడే డోర్ బెల్ మోగింది. .
మేడం వెంటనే అక్కడ నుండి హాల్ లోకి వెళ్ళింది. వెళ్లి ఎవరు అంటూ తలుపు తెరిచింది. అలా తెరిచి తెరవగానే ఒక్కసారిగా చేతిలో హాకీ స్టిక్ తో బిందు లోపలికి తన్ను కొచ్చింది..
తనని అలా చూసిన మేడం షాక్ అవుతూ ఎదో అడగబోతూ ఉండగా బిందు మేడం మాటలు లెక్క చేయకుండా కోపంగా మేడం ను చూస్తూ వాడెక్కడ అంది..

మేడం కు తను ఎందుకు వచ్చిందో తనని చూడగానే ఇట్టే అర్దం అయిపోయింది. ఇప్పుడు గానీ దీనికి వాడు దొరికితే చావ గొట్టనిది వొదలదు అని అనుకుంటూ ఉండగా బిందు ఇంకోసారి ఎక్కడే వాడు అని అంది గట్టిగా..
అంతే మేడం వెంటనే కొంచెం కంగారుగా
వాడు
వాడు.. లేడు..
ఊరు వెళ్ళిపోయాడు..
అంది నోటికొచ్చిన అబద్దం చెప్తూ..
అది విన్న బిందు మేడం ను ఆశ్చర్యంగా చూసింది. మేడం లోపల కొంచెం కంగారు పడుతూ బిందు ను ఎంటన్నట్లుగా చూసింది. బిందు కు కోపం ఇంకా ఎక్కువైంది. కానీ దాన్నంతా పంటి బిగువున పెట్టుకుని మామూలుగా ఫేస్ పెడుతూ మేడం ను చూసి ఒకటి అడుగుతా నిజం చెప్తావా అంది.
మేడం ఎంటి అంది. బిందు మేడం ను సూటిగా చూస్తూ నీకు వాడితో ఇంకోసారి దెంగించు కోవాలని ఉంది కదా నిజం చెప్పు అంది. అంతే మేడం ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. అది చూసిన బిందు ఎంటి అలా చూస్తున్నావ్ మండిందా ? మాకూ అలాగే ఉంది నువ్వు వాన్ని ఇంట్లో పెట్టుకుని కులుకుతూ ఉంటే అంది. అంతే మేడం కు అర్దం అయిపోయింది భరత్ ఇంట్లో వున్నాడు ఉన్న సంగతి తనకు తెలుసు అని. వెంటనే తను ఎదొకటీ చెప్పి తనని కామ్ చేద్దాం అని తనతో అది కాదే నేను చెప్పేది విను అంటూ ఎదో చెప్ప బోతూ ఉండగానే బిందు మేడం చెంప ఒక్కసారిగా చెల్లు మనిపించింది. అంతే మేడం షాక్ అయ్యి తనని చూసింది. బిందు మేడం ను చూస్తూ ఇంకా వాన్ని వెనుకే సుకొస్తున్నావా ? సిగ్గు లేదు అంది..
మేడం తలొంచుకుని సైలెంట్ అయిపోయింది. బిందు మేడం వంక కాసేపు చూసి కోపంగా చూసి తల విసురుగా తిప్పుకుని భరత్ రూం వైపు వెళ్ళింది. బిందు భరత్ రూం దగ్గరకు వెళ్ళడం చూసిన మేడం వెంటనే తన వెనుక వెళ్తూ తనని ఆపడానికి చూసింది. కానీ బిందు మేడం ను పక్కకు తోసేసి భరత్ రూం లోకి ఫాస్ట్ గా వెళ్లిపోయింది. అలా వెళ్ళి తలుపు వేసేస్తూ ఉండగా మేడం బిందు ను ఆపుతూ బిందు ను పట్టుకుని బయటకు లాగింది. బిందు కోపంగా మేడం వంక చూసింది.

15 Comments

  1. స్టోరీ అసంపూర్తిగా వదిలేస్తే ఎదో వెలితి గా ఉంటుంది. మీరు చేయి తిరిగిన రచయితలా రాస్తున్నారు. మీ శైలి చూస్తుంటే బోబ్బా రమణ గారిలా అనిపిస్తోంది. Any how కధ పూర్తి చేయాలని అనుక్కున్నారు. సంతోషం

  2. స్టోరీ అసంపూర్తిగా వదిలేస్తే ఎదో వెలితి గా ఉంటుంది. మీరు చేయి తిరిగిన రచయితలా రాస్తున్నారు. మీ శైలి చూస్తుంటే బోబ్బా రమణ గారిలా అనిపిస్తోంది. Any how కధ పూర్తి చేయాలని అనుక్కున్నారు. సంతోషం

  3. Bro you’re writing the repeated story, again and again

  4. Anna story chala bagundhi…..evaru charpparu bhagaledhani…asalu ippude ..ineterestinggaa vundhi…ilage contnue ..chei anna…

  5. story bagundhi bro continue cheyandi

  6. Story chepende cheptunnav koddiga chusuko

  7. Waiting for next update plz update fast

  8. Bro update ivvu bro plzzz , chala wait chestunna

  9. Fast ga post chey bro plss

  10. Anna roju oka update ivvandi..naa stry chala interest gaa vundhi…

  11. Nice story
    Keep updating

  12. Why you not posted the next nar

  13. Nee bondha story bagany undhi mali mali 2&3times anduku pettav

  14. Story chaala baagundi. Please continue

Comments are closed.