ట్రాన్సఫర్! – 2 171

అంకుల్ : మల్ల కని ఏంటి …

ప్రొడ్యుసర్ ; తనని మా డైరెక్టర్ కుడా చుసి ఓకే అంటే… ఇంక సెలెక్ట అయిన్నతే

అన్నడు…

నిహారిక: thank you ప్రొడ్యుసర్ సర్… కని నకు రియల్ టైం యాక్టింగ్ రాడు.. ఇపుడు చెయ్యలేదు..

ప్రొడ్యుసర్ : అదెం పర్లేదు అమ్మ.. డైరెక్టర్ చూసుకుంటారు… మీ లుక్ టెస్ట్ చూసి… నీకు సరిపడా రోల్ ఉంటె తప్పకుండ చేస్తావ్ నా సీరియల్ లో

నిహారిక: చాలా చాలా thanks సర్..

అంకుల్ : ఏదో ఒకటి చేసి చిన్న రోల్ అయిన ఈపించు రా అన్నడు…

ప్రొడ్యుసర్ : నువు చేపినక కుడా ఇవ్వకుండా ఉంటానా… కాకపోతే చిన్నది కదూ పెద్దదే చూడం అన్నడు…

నిహారిక: నిహారిక కి పట్టరాని అనందం వచింది…

అంకుల్ : థాంక్స్ రా

ప్రొడ్యుసర్ ; కని చూడూ నిహారిక… నూవు ఈలొపు కొంచం యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకో..

కొంచం మోడరన్ గాఁ కుడా ఉండాలి… ఈరోజుల్లో సారీ లు పొయి డ్రెస్ లు వచ్చేసాయి సీరియల్స్ కి కుడా…

నిహారిక: సరే సర్ అండి…

ప్రొడ్యుసర్ : సరే కదూ… తీరా చివరకి వచ్చాక చెయ్యను అనకూడదు…

నిహారిక : అనను సర్
అంకుల్ : తను యిస్తుంది రా డ్రెస్ లు కుడా… నెను హామీ అన్నడు…

ప్రొడ్యుసర్ : అయితేయ్ సరే

నిహారిక… ఇలా sleeveless బ్లౌసేస్ ఇస్తవ్ కదా సీరియల్ లో … కొంచం మోడరన్ గా ఉంటేనె క్రేజ్ వస్తుంది…అన్నడు…