డార్లింగ్స్ 423

“అర్ధం కాలేదు క్రిష్.!”
“పిచ్చి శుభ.! ఇంత ఆస్తి డబ్బు పెట్టుకుని నువ్వు ఇంత సింపుల్గా మాతో తిరుగుతున్నావ్.. నీలో డబ్బు ఉందన్న అహం లేదు.. డబ్బుతో వచ్చే గర్వం లేదు. You’re just so sweet and simple శుభ”.

” ఎంత డబ్బు ఉన్నా కూడా నేను కూడా మనిషిని కదా క్రిష్.! చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పట్నుంచి డాడీ బిజినెస్ లో మునిగిపోయారు. ఎప్పుడూ వర్క్ తప్ప ఇల్లు కూతురు గుర్తుండవాయనికి…”
” ఇంకెప్పుడూ అలా మనకు శుభ .. నేను నేనున్నాను.. మేమంతా ఉన్నాం. నీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా హెల్ప్ చేయడానికి నీకోసం ఈ క్రిష్ ఎప్పుడు రెడి” అని తన చేతిని నా చేతిలోకి తీసుకున్నా.

శుభ నా కళ్ళలో కి చూస్తూ
“థాంక్స్ క్రిష్. అందుకే ఫ్రెండ్స్ ఏ నా ప్రపంచం. ఇంటర్ కాలేజ్ లో ఫ్రెండ్స్ ఉండేవారు కానీ ఎప్పుడూ నేను ఇచ్చే పార్టీల కోసం నేను ఖర్చుపెట్టే డబ్బుల కోసం స్నేహం చేసేవాళ్ళు తప్ప నన్ను నన్నుగా చూసింది నువ్వూ , శుభ మాత్రమే. అప్పుడు మనది ముఖ పరిచయమే ఐనా మీ ఇద్దరి బిహేవిఆర్ నా బాగా నచ్చేది. అందుకే మీరంటే నాకు అంత ఇష్టం. ఆఫ్ కోర్సు రామ్ , పూజ కూడా. ”

“శుభ అప్పట్లో నువ్వు పెద్ద ఫ్యామిలి నుంచి వచ్చావ్ అని తెలుసుగాని నీకు ఇంత డబ్బు ఉందని తెలీదు. ఐనా మాకు డబ్బు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మంచి ఫ్రెండ్స్ చాలు నాకు. ఐనా కూడా ఇంత డబ్బుండీ ఇలా స్కూటీ మీద కాలేజ్ వచ్చి మాతో కలవడం చాలా గ్రేట్. అది నీ కారెక్టర్ ని చాలా పెంచేసింది శుభ”.
” థాంక్స్ క్రిష్. నేనెప్పుడూ మీలో ఒకదానిగా ఉండడానికే ఇష్టపడతాను.! సరే ఇంక వెళదామా.. మళ్ళా ట్రిప్ కి సర్దుకోవాలిగా”.
అలా కాఫీ షాప్ నుంచి బయలుదేరి నన్ను డ్రాప్ చేసి తను వెళ్ళిపోయింది.

ఇంట్లో అడుగు పెట్టగానే మైండ్ అంతా మళ్ళా అక్క ఆలోచనలతో నిండిపోయింది. ఇంక లాభం లేదు అక్కతో ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటూ అక్క గది దగ్గరకు వెళ్ళగానే డోర్ తీసి ఉండడంవలన లోపలికి చూసాను.

అక్క కిటికీ దగ్గర నుంచొని చేతులు కట్టుకొని దీర్ఘాలోచనలో మునిగిపోయింది. నేను వచ్చినట్టుగా కూడా గమనించలేదు.
వెనుకగా దగ్గరకి వచ్చి “అక్కా” అనగానే ఉలిక్కిపడింది.
నా వైపుకి ఇంకా తిరగకుండా అలానే నుంచుంది.

5 Comments

  1. Super incest romantic story

    1. I have more experience and like to share with you if your interested ping me

  2. అబ్బ అబ్బాబ్బా ఏమి వ్రాసారు సూపర్ ఇంక కంటిన్యూ చెయ్యండి క్రిష్ మీనూ తో ఎక్కువ వ్రాయండి,, శుభ,, అమ్మ,, పూజ ఒక్కొరితో ఒక్క మరిచి పోలేనివిధంగా మళ్లీ మళ్లీ చదవాలి అనిపించేలా వ్రాయండి

  3. Very nice. Please post next update and also increase the long of post

  4. Superb ji next part lu emaina update esthara ledha complete ayipoindha

Comments are closed.