డ్రైవర్ 1522

శంకర్ నుండి ఎం చలనం లేకపోయిసరికి మెల్లగా భుజం మీద చేయ్ పెట్టి తత్తగానే శంకర్ స్పృహ తప్పి పడిపోయాదని అర్థం అయి వెంటనే ఇంట్లో కి వెళ్లి వాటర్ తీసుకుని వచ్చి శంకర్ ని లేపుతుంది…వాడు నీరసం గా ఉన్నాడని అర్థం అయి వాటర్ తాపి… కొంచం కొలుకోగానే తన పేరు అడుగుతుంది…ఎక్కడి నుండి వచ్చావ్…ఇక్కడ ఎందుకు ఉన్నావ్ అని అడిగితే శంకర్ “మా వాళ్ళని కావటానికి వచ్చానండి…. వెళ్లిపోతాను”అంటూ అబద్దం చెప్పి లేచి వెళ్తుంటే “నువ్ 5 రోజుల నుండి ఇక్కడ నిన్ను చూస్తున్న….పైగా అదే షర్ట్ తో ఉన్నావ్ ఆరోజు నుండి…చెప్పు…ఇంట్లో నుండి పారిపోయి వచ్చావా….”అని అనగానే శంకర్ “నాకు ఇల్లే లేదండి….అమ్మ నాన్న రెండేళ్ళక్రితం చనిపోయారు…నేను ఒక్కడినే….”అని అనగానే వసుంధర కి కొంచం.బాధ వేసి శంకర్ ని బలవంతం గా ఇంటికి తీసుకెళ్తుంది….లోపలకి రమ్మంటే శంకర్ రాకు డా “పర్లేదండి…బయట ఉంటాను”అని అనగానే వసుంధర కి శంకర్ ఇంకా నచుతాడు…ఎందుకంటే వసుంధర కి మురికి వాళ్ళు,,పని వాళ్ళు…లౌక్లాస్ వాళ్ళు ఇంట్లోకి రావటం ఇష్టం.ఉండదు…శంకర్ కి కూడా లోపలకి వెళ్లబుద్ది కాలేదు….ఎందుకంటే ఆ ఇల్లు ఒక ఇంద్ర భవనం లాగా ఉంది…బయట కూడా మార్బల్స్ వేసి ఒక రేంజ్ లో ఉంది ఇల్లు…..వసుంధర లోపలకి వెళ్లి రాత్రి మిగిలిన అన్నం…చికెన్….తీసుకుని వచ్చి శంకర్ కి ఇస్తుంది….శంకర్ చాలా బుద్ధి గా….కింద కూర్చుని నీట్ గా తింటూ ఉంటాడు….వసుంధర శంకర్ ని చూసి లౌక్లాస్ అయినా కూడా చాలా పద్ధతి గా వున్నాడు అని మనసులో అనుకుని తన భర్త తో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది…తన ఫోన్ మాట్లాడటం అయిపోయిసరికి శంకర్ తినటం అయిపోయి గార్డెన్ లో ఉన్న టాప్ తో ప్లేట్ కడిగేసి శుభ్రం గా అక్కడే పెట్టేస్తాడు…అది చూసి వసుంధర కి శంకర్ బాగా నచి “మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెన్నై లో “అని అడగగానే లేరని సమాధానం చెప్పాడు…మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావ్ ర అని అడిగితే ఏమో తెలియదు….మీ దగ్గర ఏదైనా పని ఇప్పించండి మేడం అని అడాగగానే వసుంధర వెంటనే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి మనింటికీ గార్డెన్ చూసుకోటానికి ఒక వాచ్ మాన్ ని పెడుతున్న అని చెప్పి శంకర్ ని పనిలో పెట్టుకుంటుంది…….నా పేరు వసుంధర…నీకు పెళ్లై 20 ఏళ్ళు అవుతుంది….ఒక కొడుకు…ఇప్పుడు నా వయసు 40 ఏళ్ళు…కానీ నేను రోజు యోగ…వ్యాయామం చేయటం వలన నేను 30 ఎల్లా కన్నా ఎక్కువ గా కనిపించనూ…. పైగా వారానికి రెండు సార్లు బ్యూటీ పార్లర్ కి వెళ్తాను…..డబ్బు కి కొదవ లేదు…మా ఆయన సెల్వం పెద్ద బిసినెస్ మాన్…. మాకు ఇండియా మొత్తం చాలా ఆస్తులు ఉన్నాయి…మా.నాన్న కి నేను ఒక్కదాన్నే కూతురుని అవటం వలన 5 ఎల్లా క్రితం ఆయన చనిపోవడం వలన చెన్నై లో చాలా ఆస్తులు నాకు వచ్చినై…వాటిలో దాదాపు ఒక 12 ఫ్లాట్ లు….3 షాపింగ్ కాంప్లెక్స్ లు కూడా ఉన్నాయి….అవి మొత్తం నేనె చూసుకుంటాను…..నా కొడుకు ఇంగ్లాండ్ లో మా చెల్లి దగ్గెరే ఉంది చదువుకుంటున్నారు…సెల్వం కూడా నెలలో 20 రోజులు విదేశాలలో తిరుగుతుంటారు….ఆయనకి అమ్మాయి ల పిచ్చి కూడా ఎక్కువ….దాదాపు అన్ని దేశాల అమ్మాయి లని రుచి చూసాడు…చివరకు ఆఫ్రికా వాళ్ళని కూడా వదలలేదు….అవన్నీ నాకు చెప్పాడు…నాకు లోపల మండుతున్న కూడా నేను కొంట్రోల్ చేసుకుంటా….నా అకౌంట్ లో కొన్ని కోట్ల లో బాలన్స్ వుంటూ ది…ఎప్పుడు కూడా…ఇంకా సెల్వం కూడా నా పేరు మీద చాలా ఆస్తులు పెట్టాడు….ఎందుకంటే నన్ను చేసుకున్న తర్వాత సెల్వం కి బాగా కలిసి వచ్చి ది…అందుకని….అప్పుడప్పుడు నేను కోరిక ఆపుకోలేక బయట ను ది కాల్ బాయ్స్ ని పిలిపించుకునేదాన్ని….ఒక్కోసారి ఇద్దరు కూడా నన్ను సుఖపెట్టగలిగే వాళ్ళు కాదు…కానీ కొంట్రోల్ చేసుకుంటూ ఉన్న…

ఒకరోజు నేను ఉదయ వాకింగ్ కి వెళుతూ బయట ఒక కుర్రోడిని చూసాను…వరసగా 5 రోజులు అంతే… పాపం..చూడగానే బాధ వేసింది….చూస్తే అడక్కు నే వాడు లాగ లేడు… కచ్చితం గా ఇంట్లో నుండే పారిపోయి వచ్చాడు అని అర్థం అయిన్ది….అతనిని తీసుకుని ఇంటి వాకిట దగ్గెరే కూర్చోపెట్టి అన్నం పెట్ట….చూస్తే మంచి కుర్రోడి లాగే అనిపించి నా దగ్గెరే చిన్న చిన్న పనులు కి హెల్ప్ గా ఉంటాడు అని ఉంచేసా….నాకు సాధారణం గా ఎవరి మీద నమ్మకం ఉండదు….ఇంటి పని చెయ్యటానికి ఒక పని మనిషి ఉంటుంది….మధ్యాహ్నం వచ్చి రెండు మూడు గంటలలో ఇల్లు శుభ్రం చేసి వెళ్తుంది…వంట మొత్తం నేనె చేసుకుంటా…ఇంకెవరు చేసినా నాకు ఇష్టం ఉండదు….కనీసం వాచమన్ కూడా వుండదు మా ఇంటికి…ఎందుకంటే ఏరియా చాలా కస్టలీ…. సెక్యూరిటీ అధికారి సెక్యురిటి ఉంటుంది పైగా….ముఖ్యం గా నేను ఎవరిని నమ్మను…అది కారణం….ఇప్పుడు నేను పనిలో పెట్టిన కుర్రోడి పెరు శంకర్….చూడటానికి చక్కగా వున్నాడు..నా కొడుకు కన్నా ఇంకో రెండు మూడేళ్లు పెద్ద వాడు లాగా వున్నాడు….ఇక్కడే ఉండు అని అనగానే సంతోషం గా తలా ఊపాడు…కానీ జీతం ఎంత ఇస్తారు అని మాత్రం అడగలేదు…వాడిని అక్కడే పెట్టి నేను లోపాలకే వెళ్లి మా కొడుకు పాత బట్టలు ఒక నాలుగు జాతలు తీసుకుని బయటకి వచ్చేసరికి శంకర్ మా గార్డెన్ లో స్విమ్మింగ్ పూల్ లో వాటర్ తీసేసి అందులో దిగి క్లీన్ చేస్తున్నాడు….స్విమ్మింగ్ పూల్ వాడి నెల అవుతుంది…నీళ్లు తీసి కొత్త వాటర్ పెట్టినా కూడా మురికి ఉందని నేను అలా వాడిసేసా…ఇప్పుడు శంకర్ పూర్తిగా నీళ్లు తీసేసి కడుగుతున్నాడు…వాడు షర్ట్ విప్పేసి వున్నాడు…పల్లెటూరూడు అనుకుంటా…ఒళ్ళంతా నల్లగా…కండలు పట్టి చూడటానికి చాలా సెక్సీ గా వున్నాడు…నలభై ఏళ్ల నేను సైతం చూడకుండా ఉండలేక పోతున్న….వెంటనే మనసులో నాకు అనిపించింది….”వీడిని ఒక నెల రోజులు చూసి….బాగుంటే ఒంటి పనికి కూడా వాడదాం….అని….నేను దగ్గరకి వెళ్ళి “రేయ్ శంకర్…ఇది క్లీన్ చేసిన తర్వాత ఈ రూమ్ కూడా క్లీన్ చేసి నువ్ అందులో వు దు….ఇవిగో…బట్టలు …ఇక్కడ పెడుతున్న…..”అని చెప్పి నేను లోపలకి వచ్చేసా…నా ఇంటి గేట్ పక్కన వాచమన్ రూమ్ ఒకటి ఉంటుంది….పక్కనే చిన్న బాత్రూం కూడా వుంతుంది….వాడిని అక్కడే ఉండమని చెప్ప….

ఆరోజు పూల్ క్లీన్ చేసేసరికి వాడికి ఓపిక మొత్తం అయిపోయిన్ది….సాయంత్రం నేను నిద్ర లేచి కిచెన్ లో స్నాక్స్ తీసుకుని తింటూ ఒక పాత ప్లేట్ లో శంకర్ కి తీసుకుని గార్డెన్ లో కి వెళితే అక్కడ చూసి నేను షాక్ అయ్యా….పూల్ మొత్తం నీట్ గా….పక్కనే రెస్ట్ బెడ్ లు కూడా నీట్ గా ఉన్నాయి…చుట్టూ వున్న చిన్న చిన్న గడ్డి పరకలు కూడా శుభ్రం చేసి నీట్ గా కాళ్ళకి మట్టి తగలకుండా శుభ్రం గా హౌస్ ఎంట్రన్స్ నుండి పూల్ వరకు తుడిచి ఉంచాడు…ఒక్క రోజు లో ఇంత పని ఎలా చేసాడు అని అనుకున్న….

5 Comments

  1. Ee siteloni stories almost left incomplete. Very few stories ie small stories are complete.

  2. Complete cheyara

  3. Complete cheyara

Comments are closed.