థాంక్స్ మామయ్య 2 192

ఇలా రెండు వారలు గడిచిపోయాక…నేను చేసిన తప్పు నాకు తెలిసి రాలేదు…
ఒక రోజు అతనికి ఫోన్ చేసి చెప్పేసాను…ఇక మనం మాట్లాడ వద్దు అని…జరిగినదానికి నేను బాగా బాధపడుతున్నాను…ఇక నాకు ఫోన్ చేయడం కానీ…నాతొ మాట్లాడటం కానీ చేయవద్దు అని చెప్పను…
దానికి అతను..నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసాడు… ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాను….అని బ్రతిమిలాడాడు…
నేను అతని విషయం తప్పుగా అంచనా వేసాను…నా పరిస్థితి నా చేయి దాటిపోయింది….
ఒకరోజు మధ్యాహ్నం, తినేసి ఆలా అడ్డమ్ ఒరిగాను మంచం మీద…అప్పుడు రూమ్ బయట ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు…ఎవరు అయి ఉంటారబ్బా…అనుకుంటూ…
వెళ్లి డోర్ తెరిచి చుస్తే….ఎదురుగా అతను…నన్ను తోసుకుంటూ నా రూమ్ లో కి వచేసాడు…
వచ్చిన వెంబడే నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్…నాతొ ఎందుకు ఒక్కపాటి లాగా మాట్లాడటం లేదు అని…అడగటం మొదలుపెట్టాడు..
నేను దానికి మనం చేస్తున్నది తప్పు…నేను మా అయన ని మోసం చేయలేను అని అన్నాను…
నాతొ ఇన్ని రోజులు క్లోజ్ గా ఉండి…ఇప్పుడు దూరం గా ఉండమంటే ఎలాగ అని నా బుజాల పైన రెండు చేతులు వేసి నన్ను గోడకి ఆనించి అడుగుతున్నడు…
దానితో నేను..ఫస్ట్ న పైన నుంచి చేతులు తీసి మాట్లాడు అని….రెండు చేతులను తీయడానికి ప్రయత్నిస్తున్నాను…
అంతలో ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు …రూమ్ బయట నుంచి….

నాతొ ఇన్ని రోజులు క్లోజ్ గా ఉండి…ఇప్పుడు దూరం గా ఉండమంటే ఎలాగ అని నా బుజాల పైన రెండు చేతులు వేసి నన్ను గోడకి ఆనించి అడుగుతున్నడు…
దానితో నేను..ఫస్ట్ న పైన నుంచి చేతులు తీసి మాట్లాడు అని….రెండు చేతులను తీయడానికి ప్రయత్నిస్తున్నాను…
అంతలో ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు …రూమ్ బయట నుంచి….
భయం తో…అసలు ఈ టైం లో ఎవరొచ్చారు…అనుకుంటుంటూ ..
మీరు కొంచెం ఆ బెడ్ రూమ్ లో ఉండండి …అని అన్నాను…
దానికి ఎందుకు …నేను వెళ్లి పోతాను…అని అన్నాడు…
నేను ప్లీజ్…నన్ను నీతో ఇలా చుస్తే…వాలు ఏమనుకుంటారు…దయ చేసి ఆ రూమ్ లో ఉండండి అని అన్నాను…
దానికి సరే అని ఆ రూమ్ లో కి పోయిండు…
నేను వెంటనే భయపడుతూ…ఎవరు వచ్చారు అని…డోర్ తెరిచా….
అక్కడ మా అయన…
ఏంటి డోర్ తెరవడానికి ఇంత సేపు అని అనుకుంటూ…లోపలి వచ్చాడు…
నేను…పడుకొని ఉన్నాను…
ఆవును ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చారు అని అన్నాను…
దానికి…మా ఆఫీస్ కి ..ఈ రోజు ఆఫ్ డే .లీవ్ ఇచ్చారు…మా ఫ్రెండ్స్ అంత కలిసి ఆలా బయటకి వెళుదామని… అనుకున్నాము…ఫ్రెష్ అవుదాం అని వచ్చాను…అన్నాడు…
నేను ..దేవుని కి మొక్కుకుంటూ ఉన్నాను మనసులో…ఈ ఒక్క గండం నుంచి తప్పించు దేవుడా…అని…
కానీ నా మాట అస్సలు వినలేదు…నన్ను ఇంకా ఇబ్బందులో నెట్టాడు…ఆ దేవుడు…

3 Comments

  1. Fst story ki dheeniki emanna sambandham vundha picchollanu chesudu thappa

    1. 1st story super asalu miru try chesara

  2. Please continue

Comments are closed.