దివ్యమైన అందాలు – పార్ట్ 2 111

ఆమె “మ్…” అని నిట్టూర్చి, “సరే నాన్నా, ఈ గంట సేపూ ఏం చేస్తాం!” అంది అతన్ని ఓరకంట చూస్తూ. “ఏం చేద్దాం!? నువ్వే చెప్పు…” అన్నాడు అతను ముసిముసిగా నవ్వుతూ. ఆమె కొన్నిక్షణాలు ఆలోచించినట్టు నటించి, “మ్..అయితే రాత్రి సగంలో ఆపేసింది ఇప్పుడు పూర్తి చెయొచ్చుగా…” అంది కొంటెగా నవ్వుతూ. “ఏం ఆపేసానూ సగంలో!?” అన్నాడు అతనూ కొంటెగా నవ్వుతూ. “అదే, నీ ఫక్ అండ్ ఫర్ గెట్ స్టోరీ..” అంది ఆమె. “మ్..అయితే ఈ రోజు ఫక్ వరకూ కంప్లీట్ చేస్తాను, ఓకేనా!” అన్నాడు అతను. “మ్..ఫర్ గెట్ సంగతీ?” అంది ఆమె. “ముందు ఫక్ కానీయ్..తరవాత ఫర్ గెట్ గురించి అలోచిద్దాం.” అన్నాడు. “ఊఁ…” అంది ఆమె. “ఏంటి ఊఁ!?” అన్నాడు అతను. “అదే ముందు ఫక్ అయితే..” అని, చటుక్కున నాలుక కరుచుకుంది దివ్య. “నీ ఉత్సాహం చూస్తుంటే అది తొందరగానే అయ్యేట్టు ఉంది.” అన్నాడు అతను నవ్వుతూ. “ఏంటదీ!” అంది దివ్య. “అదే ఫక్..” అన్నాడు అతను. అతను అలా అనగానే, ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఎర్రబడ్డ ఆమె బుగ్గలు చూసి, “అయితే ఫక్ కు రెడీ అన్నమాట..” అన్నాడు. ఆమె చురుక్కున అతన్ని చూసింది. “అదే వినడానికి..” అన్నాడు అతను నవ్వుతూ. ఆమె ముసిముసిగా నవ్వుకుంటూ, మొహాన్ని పక్కకి తిప్పుకుంది. ఆమె ముసిముసినవ్వులు చూసి, ఆమెని అక్కడే కసికసిగా నలిపేయాలనిపించింది. అయినా ఓర్పుగా అక్కడే ఉన్న రెండో కుర్చీలో కూర్చొని, “కమాన్, బ్రేక్ ఫాస్ట్ చెయ్..” అన్నాడు. ఆమె మౌనంగా తన ప్లేట్ అందుకుంది.

బ్రేక్ ఫాస్ట్ అయిన తరువాత, “మ్..స్టార్ట్ చెయ్..” అంది ఆమె. “ఇక్కడ కూర్చుంటే మూడ్ రాదు. అసలే చలిగా ఉంది. నిన్నటిలా రజాయ్ కప్పుకొని చెప్పుకుందాం రా..” అని, అతను మంచం ఎక్కి, వెనక్కి ఆనుకొని కూర్చొని, రజాయ్ ని తన మీదకి లాక్కున్నాడు. ఆమె రెండు క్షణాలు అలాగే కూర్చొని, కేజువల్ గా లేచినట్టు లేచి, అంతే కేజువల్ గా తలుపు బోల్ట్ పెట్టి, అతని పక్కన రజాయిలో దూరి వెనక్కి ఆనుకొని కూర్చుంది. ఆమెనే చూస్తూ, “బోల్ట్ ఎందుకు వేసావ్?” అన్నాడు అతను కొంటెగా. ఆమె సన్నగా నవ్వి, “కథ మధ్యలో ఎవరైనా డిస్తర్బ్ చేస్తారేమో అనీ..” అంది. అతను ఆమె భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకి లాక్కొని, “అయితే ఒక విషయం చెప్పు.” అన్నాడు. ఆమె అతని భుజంపై తల వాల్చి, “ఏంటీ!?” అంది. అతను తన చేతిని ఆమె చంకలోకి దూర్చి, “నీకు నా కథ నచ్చిందా! లేక కథనం నచ్చిందా!?” అన్నాడు అక్కడ తడుముతూ. ఆమె అతని చేతికి కాస్త దారి ఇచ్చి, “రెండూ బావున్నాయ్..” అంది. అతను ఆ దారి లోంచి తన చేతిని ఆమె స్థనం పైకి చేర్చి, “గుడ్, అయితే నిన్న ఎంతవరకూ చెప్పానూ!?” అన్నాడు. ఆమెకి ఒళ్ళు వేడెక్కిపోతూ ఉండగా, “అత్త నీ చేతిని ఎక్కడో పెట్టుకుంది. అంతవరకూ చెప్పావు.” అంది. “ఎక్కడ పెట్టుకుందో అర్ధమయిందా! లేక అదీ నేనే చెప్పాలా!?” అన్నాడు. ఆమె అతనికి మరింత అతుక్కుపోతూ, “మ్..” అని, “చెప్పావుగా మెత్తగా ఉన్న చోట అని..” అంది. “అదే, ఎక్కడ మెత్తగా ఉంటుందీ!?” అన్నాడతను. ఆమె ఏం మాట్లాడకుండా, అతని మెడ ఒంపులో తన మొహాన్ని దాచేసుకుంది. “సరే నేనే చెబుతాలే..” అంటూ, ఆమె స్థనాన్ని చిన్నగా వేళ్ళతో నొక్కాడు. అతను అలా నొక్కగానే ఆమె తన పెదాలతో అతని మెడపై గట్టిగా నొక్కేసింది. అతను ఆమె పెదాల స్పర్శను ఎంజాయ్ చేస్తూ కొద్దిక్షణాలు అలాగే ఉండిపోయాడు.

5 Comments

  1. Bongu laagundi ne yabba band cey be

  2. Super story continue bro

  3. Anna ramulu autograph continue chey Anna ,ramu jareetho ranku episodes,ramu Anjali deepikato bang banglu ,ramu Shyamala Pragathi to dengudu,ramu aneetha to chese denguduu,ramu jareenatho manasa tho pregnancy encounters, continue chey Anna plz plz Anna I want that story ,not this.idi antaga ekkatamledu,plz continue ramulu autograph.

  4. Plz continue ramulu autograph adventures story superb intrest marvelous mind blowing continue cheyandi

  5. Repati bindi ramulu autograph adventures continue cheyandi plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz

Comments are closed.