దుర్గ – పల్లెపడుచు తో – Part 3 48

పోయినసారి మధించిన కామ ప్రకోపంతో తాను గౌరి అందాలను ఆమె ఇష్టానికి విరుద్దంగా, బలాత్కారం చేసి , దుర్మార్గంగా అనుభవించింది. ఆ కామం స్థానంలో ఇప్పుడు ప్రేమ ప్రవేశించింది. ఇది వరలో తాను గౌరిపై చేసిన దుర్మార్గం గుర్తొచ్చిన దుర్గకు ఆమె పై ఇప్పుడు మమకారం ఉప్పొంగగా ,దుర్గ ఆమెను ప్రేమగా అదుముకుని నుదురుని, కళ్ళను, కను రెప్పలను, బుగ్గలనూ ముద్దాడింది.

గౌరికూడా దుర్గ తనకు పెడుతున్న ప్రతీముద్దూ ఆప్యాయంగా అందుకుంటూన్నట్లుగా, మొహాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఆయా భాగాలను అందివ్వసాగింది.

తడవ తడవకూ తడి చేసుకుంటున్న పెదాలతో,నాలుకతో ,ప్రేమగా,మెల్లగా ,తమకంతో దుర్గ తన మెడపై, బుగ్గలపై,మెడపై లిఖిస్తున్న ప్రణయకావ్యాన్ని గౌరి స్పర్శ తోనే చదవసాగింది.

తన సహజ క్రూరస్వభావానికి విరుద్దంగా దుర్గ పెదాలు సుతారంగా, మెల్లగా గౌరి చెవులనూ, చెవితమ్మెలను నాకుతూండగా, చేతివేళ్ళు గౌరి చెవుల వెనుకభాగాన్ని మృదువుగా నిమరసాగాయి.

చెవులను తడుముతూ,ఆమె చెవుల వెనుక మూలలను నాకుతూ , చెవి చివర్లను వ్రేళ్ళతో నొక్కుతూ , పళ్ళతో చిన్నగా కొరికింది. చుబుకాన్నీ, ముక్కునీ ముద్దాడింది. మెడ భాగాన్ని తడుతూ, ముద్దాడుతూ, చెంపలవద్ద జుట్టుని చెవుల వెనక్కి తోస్తూ, మెడను ఆసాంతం నిమురుతూ , చేతులతో సుకుమారంగా మెడను తడుముతూ, శంఖం వంటి గౌరి మెడ పై నుండి భుజాలవరకూ ముద్దాడుతూ తిరిగి చెవులవరకూ ముద్దులు కొనసాగించింది.

దుర్గ తన మొహంపై అంగుళం కూడా వదలకుండా పెడుతున్న వెచ్చటి తడి ముద్దులను అందుకుంటూన్న గౌరి కూడా తన తలను ఆమెకు వీలైనంత దగ్గరగా, వీలుగా తిప్పుతూ సహకరించసాగింది.

తేనె రాసినట్లు తళుకులీనుతున్న గౌరి పెదాలను దుర్గ చూపుడు వ్రేలితో రాసింది. ఆమె క్రిందిపెదవిని వ్రేలితో నొక్కి పట్టి చిరు ముద్దిచ్చింది. కాస్త విరామమిచ్చి మరలా మరో సుతారమైన ముద్దుని మరింతసేపు కొనసాగించింది. ఒత్తుగా, ఉబ్బెత్తుగా, చొచ్చుకొస్తున్న ,మెత్తని,తడియారని పై పెదాన్నీ, క్రిందిపెదాన్నీ, మధ్య చీలికనూ నాలుక కొసతో రాసింది.

చివరికి దుర్గ తన నాలుకతో ఆ తియ్యని పెదాల జంటను చీల్చింది.

తన పెదాల మధ్యగా చుర కత్తిలా కస్సున దిగబడుతున్న దుర్గనాలుకను గౌరి ఆహ్వానించింది. లోనికి చొరబడిన దుర్గ నాలుక ఆమె బుగ్గల లోపలి గోడలనూ, నాలుకనూ, గొంతునూ తడుముతూ శోధన మొదలు పెట్టింది. దుర్గ నాలుక అమె నాలుకనూ ,పళ్ళనూ, చిగుళ్ళనూ శోధించింది.

తనిప్పుడు మునుపటిలా అమాయకురాలిని కానన్నట్లుగా చొరవ తీసుకున్న గౌరి, దుర్గ క్రింది పెదాన్ని తన నోటిలోకి లాక్కుని చీకుతూ, చప్పరిస్తూ, దానిమీదికి తన పళ్ళను దించుతూ దుర్గను బలంగా వాటేసుకోసాగింది. తన పెదాలపై గాటు పడేలా పడిన గౌరి పంటికాటు దుర్గకు నొప్పి కలిగించినా ఆ ప్రణయగాయం రసికురాలైన దుర్గకు మరింత కిక్కు ఇచ్చింది. గౌరి తన పళ్ళమధ్య ఇరుక్కున్న దుర్గ పెదాన్ని వదలకుండా చప్పరిస్తూ రక్తమొచ్చేలా కసిక్కిన కొరికింది. చాలాసేపు దుర్గ పెదాన్ని వదలకుండా చప్పరిస్తూ, ఉప్పటి రక్తంతో కూడిన మధురసాలను పీల్చుకుంది.