దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 3 68

పింటూ: మా ఎంక్వయిరీ లో ప్రకాష్ అండ్ అతని చెల్లెలు సీత అమాయకులని తేలింది..

రంజిత్: అయితే ?

పింటూ: అయితే, వాళ్ళు ఏమయ్యారు..అసలు ఏమి జరిగింది మాకు తెలియాలి..

రంజిత్: నాకేం తెలీదు..అయినా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా ? ఉండండి కమీషనర్ కి కాల్ చేస్తా

చింటూ: చెయ్యండి చెయ్యండి అప్పుడు ఆయన కూడా వస్తాడు అనురాగ్ వాళ్ళింటికి మీ వెనకాల.మీ ఇంటికి మా వెనకాల..

చతికిలబడ్డారు రంజిత్.
రంజిత్ ఏమి మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు..

ఏమి చెప్పలేక..

చింటూ, పింటూ కి సైగ చేసి బయటకి వచ్చాడు..

చింటూ ఫోన్ తీసుకుని: హలో నేను రంజిత్ మాట్లాడుతున్నాను..

శ్రీయ: ఏంటి సర్ కి మూడ్ వచ్చిందా కాల్ చేశారు ?

చింటూ: లేదు ఊరికే చేశా ?

శ్రీయ: ఏంటి కొత్త నెంబరా ? అయినా గొంతు ఏంటి అలా ఉంది..

చింటూ: నిన్న నీ అమృతం తాగాక, ఇవ్వాళా ఇలా అయ్యింది

శ్రీయ: ఛీ..

చింటూ: సరే కానీ ప్రకాష్ కానీ సీత కానీ ఫోన్ చేశారా ?

శ్రీయ: బండిపూర్ నుంచా ?

చింటూ: ఆ

శ్రీయ: లేదే..అయినా వాళ్ళు నాకెందుకు చేస్తారు నా నెంబరు ఎక్కడిది వాళ్లకి…

చింటూ: ఊరికే అడిగా..

శ్రీయ: ఎవరు నువ్వు ? అని కాల్ కట్ చేసింది..

చింటూ, పింటూ కి కాల్ చేసాడు.

చింటూ: రేయ్ బండిపూర్ రా..వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు..

పింటూ రంజిత్ ని చూస్తూ: బండిపురా..అక్కడేమి చేస్తున్నావు రా ?

బండిపూర్ పేరు వినగానే ఖంగుతిని రంజిత్ నీళ్లు తాగాడు.

పింటూ: వస్తున్నా అని బయటకి వచేసాడు.

చింటూ ఉన్న విషయమంతా చెప్పాడు….ఇద్దరూ కలిసి బయల్దేరారు..
ఇద్దరు బయల్దేరారు..

రంజిత్ కంగారుగా బయటకి వచ్చి ఎలా తెలిసి ఉంటుంది వీళ్ళకి…అని ఆలోచిస్తున్నాడు..

ఇంతలో శ్రీయ ఫోన్…కట్ చేసాడు.

మళ్ళి చేసింది….మళ్ళి కట్ చేసాడు

మళ్ళి చేసింది…..మళ్ళి కట్ చేసాడు..

మళ్ళి చేసింది….ఈ సరి కట్ చెయ్యలేదు..

రంజిత్: బేబీ కొంచం బిజీగా ఉన్నా మళ్ళి చేస్తా…

శ్రీయ: ఇందాక చేసింది నువ్వు కాదా ?

రంజిత్: ఇందాక…ఒక పది నిమిషాలయ్యిందా ?

శ్రీయ: ఆ

28 Comments

    1. Katha ni sex scenes lekund.. Boothu padalu lekund neatga rayandi.. Chala interest ga undi

    2. hi pranayhi

    3. Hiii msg me

  1. Option 2 కావాలి.

    1. Story continue chesty hardcore vundali

  2. Inka kasiga undali

  3. VERY NICE

  4. HARDCORE ROMANCE

  5. Option 1 and option 2 micxed

  6. Bro super storie bro Nijam ga ni ideas ki super 2 storie రాయండి thoraga స్టొరీ 25పేజెస్ ఉండేలా రాయండి

  7. option 1 is right, investigation with romance, Jamesbond combination…. super

  8. Bro option 2 tho continue avvu vere untadhi chaduvthu unte

  9. Really nice

    1. I am waiting your stories apload please

  10. Option 2 is best

  11. Story super sir actress ni petandi

  12. కథను కంటిన్యూ చెయ్యండి

Comments are closed.