ఇక పొతే మూడో ఎపిసోడ్.. నాకు రీడర్స్ అభిప్రాయం కావాలి. నా దగ్గర స్టోరీస్ రెడీ గా ఉన్నాయ్.. కాకపొతే లేడీ క్యారెక్టర్స్ లో చిన్న సందేహం… ఆప్షన్ 1: లేడీ క్యారెక్టర్స్ నార్మల్ గా ఉంచుదామా..ఈ రెండు ఎపిసోడ్స్ లాగా ?
లేక
ఆప్షన్ 2: హీరోయిన్స్ తో వేయిద్దామా. ఆప్షన్ 1: మామూలు గా అంటే రియలిస్టిక్ గా రాస్తే ఈ రెండు ఎపిసోడ్స్ లాగే ఉంటుంది. ఆప్షన్ 2: హీరోయిన్స్ తో వేయిస్తే కొన్ని రాసక్రీడ సన్నివేశాల్లో ఫోటోలు..వీలయితే న్యూడ్ ఫోటోలు పెట్టచ్చు.. దొరుకుతాయి..వాటిని నేను పచ్చిగా రాస్తూ వాడేస్తా..నాపాతథ్రెడ్ చూడండి. నాకు ఏదైనా ఒకటే..రీడర్స్ ఇంటరెస్ట్ చెప్పండి ఆప్షన్ 1 కావాలా ఆప్షన్ 2 కావాలా…ఛాయస్ ఐస్ యూర్స్…. నాకు ఏదైనా వీలే….మీకు ఏమి కావలి రేపటి వరకు టైం ఉంది…రేపు ఈవెనింగ్ మూడో ఎపిసోడ్ మొదలుపెడతాయి. అప్పటి లోపు వచ్చిన ఫీడ్ బ్యాక్ ని బట్టి ఏ ఆప్షన్ కి మెజారిటీ కి వస్తే అది ట్రై చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నా…నాకు ఏదైనా…ఓకే…
ఆప్షన్ 1 కావాలా ఆప్షన్ 2 కావాలా…. ఛాయస్ ఐస్ యూర్స్……’
టైం రాత్రి 2:30 ……
ఊరంతా నిశ్శబ్దంగా నిద్ర పోతోంది..
కాల్ సెంటర్ నుంచి ఇంటికెళ్లి వాహనాలు అక్కడక్కడా తిరుగుతున్న కార్లు…పోలీస్ పెట్రోల్ తప్ప ఏమి లేని సమయం..
పెట్రోల్ తిరుగుతూ ఊరు చివరకి చేరిన పోలీస్ కార్…
హై వే మీద ఉన్న దాబా దగ్గర ఆగి టీ తాగుతున్నారు డ్యూటీ పోలీసులు.
కానిస్టేబుల్స్ అందరు టీ తాగుతూ ఎదో మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు.
దాబా ఓనర్ కూడా వాళ్ళతో ఎదో మాట్లాడుతున్నాడు.
ఇంతలో డ్యూటీ లో ఉన్న CI దిగాడు జీప్ లోనుంచి..మంచి నిద్ర వేసి లేచాడు..
CI ని చూడగానే ఢాబా ఓనర్ “నమస్తే సర్. టీ తాగుతారా” అన్నాడు.
పింటూ: వొద్దు చాచా ఏంటి హడావిడి ఏమంటున్నారు మా వాళ్ళు..
చాచా: ఏమి లేదు పింటూ బేటా..ఎదో జోక్ చేస్తున్నారు..
పింటూ: సరే సరే వెల్దామా..టైం అవుతోంది…పదండి..చాచా ఏమి ఇబ్బంది లేదుగా ?
చాచా: ఏమి లేదు బేటా….ఏదన్నా ఉంటె చెప్తాగా..
పింటూ: సరే ఉంటా..అని బయల్దేరారు..
కరీం చాచా దాబా ఓనర్…పింటూ కి చిన్నపటినుంచి తెలుసు..చాలా ఏళ్లుగా అక్కడ దాబా నడుపుతున్నాడు.
అందుకే ఆప్యాయంగా చాచా అని పిలుస్తాడు.
కరీం కి ఇద్దరు పిల్లలు..ఒక అబ్బాయి ఒక అమ్మాయి..
అమ్మాయి పింటూ కంటే మూడు రోజులు పెద్దది…అయినా పింటూ అందరి ముందు అక్క అక్క అని పిలిచి ఏడిపిస్తుంటాడు..
చిన్నవాడు రహీమ్. ఇంకా చదువుతుంటారు..
చింటూ, పింటూ లను చూసి తాను కూడా పోలీస్ అవ్వాలని కష్టపడుతున్నాడు.
పండగలకి పబ్బాలకి వస్తూ పోతుంటారు..
చిన్నప్పుడు వాళ్ళ ఏరియా లో గొడవ జరుగుతుంటే ఆ గొడవ లో పింటూ తప్పిపోతాడు..
అప్పుడు కరీం పింటూ ని దగ్గరికి తీసి, వాళ్ళ అమ్మ నాన్న దొరికే వరకు తన దగ్గరే జాగ్రత్తగా చూసుకుంటాడు..
పోలీసు స్టేషన్స్ అన్ని తిరిగి తిరిగి వీళ్ళ అమ్మ నాన్న ని పట్టుకుంటాడు..పింటూ ని వాళ్ళ దగ్గరికి చేరుస్తాడు.
Heroines kavali
222222222
Thoraga storie రాయండి బ్రో మి స్టొరీ ఆక్షన్ మూవీ కి అన సూపర్ గా ఉంది
Next episode bro
Adhi details cheyppu
Realistic is better but need to reduce dragging, need more fucking scenes
Option 2
Next update
2 kavali
Manchi family sex vrayandi pachiga