దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 4 79

కానిస్టేబుల్: ఇవ్వాళ హరి సర్ ఉన్నాడు…

కరీం: పింటూ, చింటూ ఎక్కడ…

కానిస్టేబుల్: వాళ్ళు కమీషనర్ సర్ తో వేరే ఊరు వెళ్లారు…చింటూ సర్ కాల్ చేసి ఒక్కసారి నిన్ను కలవమన్నాడు..అందుకే వచ్చా. సరే వస్తా చాచా..ఏదన్నా ప్రాబ్లెమ్ ఉంటె నా నెంబర్ కి కాల్ చెయ్యి…అని నెంబర్ ఇచ్చేసి వెళ్లిపోయారు.

కరీం: ఓకే…

చెపుదామా అని మరకలు ఉన్న చోట చూసాడు..అక్కడ అంటా బురద బురదగా ఉంది..ఏమి కనపడట్లేదు..

వీళ్ళు నేను చెప్పిన నమ్మరు అని ఊరుకున్నాడు.

అలా ఒక వారం గడిచింది..

కమీషనర్ ఆఫీస్….

ఫోన్ మోగుతోంది….

కమీషనర్: హలో,

ఫోన్ లో వ్యక్తి: నేను మినిస్టర్ ఏకాంబరాన్ని మాట్లాడుతున్నాను..మా అబ్బాయి వారం నుంచి కనపడట్లేదు.

కమీషనర్: మరి ఇప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వకుండా ఏమి చేస్తున్నారు..

ఏకాంబరం: మీరు సలహా ఇవ్వలేదని వెయిట్ చేస్తున్న…అడ్డమైన ప్రశ్నలు వెయ్యకుండా వెతికించు..

కమీషనర్: డీటెయిల్స్ చెప్పండి..

ఏకాంబరం: మినిస్టర్ కొడుకు డీటెయిల్స్ తెలియకుండా ఏమి చేస్తున్నావ్. నేను మినిస్టర్ ని అవ్వగానే నా గురించి నా ఫామిలీ గురించి తెలుసుకోవా ?

కమీషనర్: అడ్డమైన ప్రశ్నలు వెయ్యద్దాన్నారుగా..

మూసుకున్నాడు ఏకాంబరం..

PA తో డీటెయిల్స్ పంపిస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు..

గంట తరవాత PA వచ్చాడు డీటెయిల్స్ తో.

పింటూ ని పిలిపించాడు కమీషనర్.

పింటూ: చెప్పండి సర్ ఏమైంది..

కమీషనర్: ఏకాంబరం కొడుకు మిస్సింగ్..

పింటూ: ఏ ఏకాంబరం సర్ ?

కమీషనర్: ఆ మినిస్టర్ ఏకాంబరం తెలీకుండానే డ్యూటీ చేస్తున్నావా ?

పింటూ: డ్యూటీ చెయ్యడానికి మినిస్టర్ ఎందుకు తెలియాలి సర్..

కమీషనర్: రేయ్ నువ్వు నన్ను అడిగినట్టు నేను వాడిని అడగలేదురా..వాడి PA వచ్చాడు ఆ డీటెయిల్స్ తీసుకుని ఆ సంగతి చూడు…

అన్నట్టు ఆ చింటూ గాడు ఎక్కడ…నువ్వొక్కడివే వచ్చావ్ ?

పింటూ: వాళ్ళ అక్క కూతురు పెళ్లి సర్ ముంబై లో అక్కడికి వెళ్ళాడు.

కమీషనర్: అవునవును చెప్పాడు..నువ్వెప్పుడూ వెళ్తున్నావ్ పెళ్ళికి ?

పింటూ: ఆ రోజు వెళ్తాను సర్..

కమీషనర్: వెళ్ళేటప్పుడు చెప్పు, వీలయితే నేను కూడా వస్తా…

పింటూ: సరే సర్…అని చెప్పి బయటకి వచ్చాడు.
బయటకి వచ్చి: ఇక్కడ ఏకాంబరం గారి PA ఎవరు ?

PA : ఇక్కడమ్మా..రా ఇటు రా..

పింటూ: కంప్లైంట్ బుకింగ్ రూమ్ అది..అక్కడికి రండి..అని చెప్పి వెళ్ళిపోయాడు..

మినిస్టర్ PA కదా మండింది.

వెళ్ళాడు.

PA : చూడు మా బాబు కనపడట్లేదు..ఇది మా బాబు ఫోటో..పోయిన వారం గోవా లో ఫ్రెండ్స్ తో పార్టీ కి అని వెళ్ళాడు…ఇంకా రాలేదు..తొందరగా వెతికి ఇంటికి తీసుకొచ్చి దింపేయ్…

పింటూ: చెప్పండి మీ ప్రాబ్లెమ్ ఏంటి ? అబ్బాయి ఎప్పటి నుంచి కనపడట్లేదు ?

PA : ఇప్పుడే గా చెప్పాను…..చూడు మా బాబు కనపడట్లేదు..ఇది మా బాబు ఫోటో..పోయిన వారం గోవా లో ఫ్రెండ్స్ తో పార్టీ కి అని వెళ్ళాడు…ఇంకా రాలేదు..తొందరగా వెతికి ఇంటికి తీసుకొచ్చి దింపేయ్…

పింటూ: మీరు ఏమి చెప్పకపోతే నేను కంప్లైంట్ ఎలా తీసుకుంటాను..కంగారు పడకండి చెప్పండి..

9 Comments

  1. Heroines kavali
    222222222

  2. Thoraga storie రాయండి బ్రో మి స్టొరీ ఆక్షన్ మూవీ కి అన సూపర్ గా ఉంది

  3. Next episode bro

  4. Koti Reddy Panditi

    Adhi details cheyppu

  5. Realistic is better but need to reduce dragging, need more fucking scenes

  6. Next update

  7. Manchi family sex vrayandi pachiga

Comments are closed.