దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 5 131

చింటూ, పింటూ ఎర్లీ మార్నింగ్ జిమ్ కి వెళ్లి తిరిగి వస్తున్నారు.

పింటూ కి ఫోన్. కమీషనర్ నుంచి..

కమీషనర్: ఎరా లేచారా ?

పింటూ: లేవడం ఏంటి సర్, జిమ్ కి వెళ్లి వస్తున్నాం..

కమీషనర్: వాడు కూడా పక్కనే ఉన్నాడా ?

పింటూ: అవును సర్, ఇవ్వనా ?

కమీషనర్: స్పీకర్ ఆన్ చెయ్యి..చెప్పేది జాగ్రత్తగా వినండి..వచ్చే వారం సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు.బాటింగ్ బాబా ప్యాలెస్ కి.

బందోబస్తు కి రెడీ అవ్వండి…ఆ మినిస్టర్ బాగా పవర్ఫుల్. తేడా వస్తే అందరం పోతాం..

ఆ బందోబస్తు ఇద్దరు దగ్గరుండి చూసుకోండి..

చింటూ: సర్ ఈ బాటింగ్ బాబా ఎవరు ?

కమీషనర్: రేయ్ ఫేమస్ అయ్యే మోడల్స్ పేర్లు హీరోయిన్ల పేర్లు మాత్రమే కాదు అన్ని తెలుసుకో….ఈ బాటింగ్ బాబా కి 96 ఏళ్ళు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అయన శిష్యులు…

అయన ఏ కులం వాడు కాదు…ఏ మతం వాడు కాదు…అందుకే కులమతాలకతీతంగా ఆయన దగ్గరికి వస్తుంటారు భక్తులు.

ఆ సెంట్రల్ మినిస్టర్ ఈ బాటింగ్ బాబా కి పరమ భక్తుడు…బాబా స్పీచ్ వినటం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనం..

ఒక్కసారి ఆ బాబా ప్యాలెస్ G .P .S లొకేషన్ పంపుతున్న…వెళ్లి లొకేషన్ చూడండి మనం బందోబస్తు ఎలా చెయ్యచో..

నేను 11 గంటలకి వస్తా అక్కడికి…

పింటూ: సరే సర్…ఒక అరగంట లో బయలుదేరుతాం.
కమీషనర్ చెప్పిన లొకేషన్ కి వచ్చారు ఇద్దరు.

పింటూ: అబ్బో ప్యాలెస్ పెద్దదే…

చింటూ: ఈయన ఎవరు అయ్యి ఉంటాడు…బాటింగ్ బాబా…పేరు భలే ఉంది కదా. అయినా అదేమీ పేరు రా..

ఇంతలో పక్క నుంచి ఒక పెద్దాయన వచ్చాడు..

పెద్దాయన: పేరు తో కులానికి మతానికి ముడి పెట్టి అసలు మనం మనుషులమని మర్చిపోయి కొంత మంది చేసే అసత్య ప్రచారాల వల్ల ప్రజలు నలిగిపోతారు..

2 Comments

  1. Next update

  2. Bro storie super ga undi storie 25pages uplode cheyandi please

Comments are closed.