దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 5 131

ఎవరో ఎమన్నా తెలుస్తుందేమో అని చూసాడు చింటూ..ఏమో కనపడలేదు..
కార్ ప్యాలెస్ గేట్ లోపలకి వెళ్ళింది..

చింటూ కూడా వెనకాలే వెళ్ళాడు..

ఎవరు ఆపలేదు….నైట్ డ్యూటీ తనదే కదా.

కార్ లోపల ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ దాకా వెళ్ళింది..

తాను కూడా అక్కడ దాకా వెళ్తూ సెక్యూరిటీ చూస్తూ వెళ్తున్నాడు..

కార్ దిగిన ఇద్దరికీ కాపలాగా ఒక ఎనిమిది మంది చుట్టూతా నిలబడ్డారు..

అందువల్ల వచ్చింది ఎవరో తెలీలేదు చింటుకి..

దగ్గరికి వెళ్ళబోయాడు.

బాబా అనుచరులు ఆపేసాడు…సర్ మీ సెక్యూరిటీ ప్యాలెస్ బయటే అన్నాడు ఒకడు..

నన్నే ఆపుతావా అని కొడదామనుకున్నాడు..కానీ ఆగిపోయాడు..

ఇంతలో కార్ దిగిన వాళ్ళు లోపలకి వెళ్లిపోయారు..

ఛా చూడటం కుదరలేదు అనుకున్నాడు..

ప్యాలెస్ చుట్టూ రెండు రౌండ్లు వేసాడు ఏమన్నా దొరుకుతుందేమో అని..

అన్ని ద్వారాల దగ్గర కాపలా ఉన్నారు…లోపలకి వెళ్లనివ్వరు..

ఒక్క చిన్న సందు కూడా దొరకలేదు దూరడానికి..

ప్యాలెస్ చుట్టూతా లైట్స్ వెలుగుతున్నాయి..

కాంపౌండ్ అంతా మెరిసిపోతోంది…

లోపలకి వెళ్ళటానికి ఒక్క దారి దొరక్క చిరాగ్గా ఉన్నాడు చింటూ..

ఇంతలో ఫోన్ మోగింది..
పింటూ: ఎరా లోపలకి వెళ్ళటానికి దారి దొరక్క తన్నుకుంటున్నావా ?

చింటూ: అవునురా..ఎవరో ఇద్దరు లేడీస్ వచ్చారు రా ఈ టైములో…ఎవరో చూడనివ్వకుండా బాబా మనుషులు అడ్డంగా నిలబడి లోపలకి తీసుకెళ్లారు..
పింటూ: వాళ్లెవరో చెప్పనా..

చింటూ: ఎవరు…

పింటూ: ఒకళ్ళు నే ఫేవరెట్ కుర్ర హీరోయిన్..ఒకళ్ళు నా ఫేవరెట్ …

చింటూ: హీరోయిన్….

పింటూ: అవును

చింటూ: నీకెలా తెలుసు..

పింటూ: వాళ్ళని తెచ్చింది నేనే..

చింటూ: నువ్వా ఎలా రా? అసలు ఎక్కడున్నావ్ నువ్వు ?

పింటూ: పైకి చూడు…

పైన ఒక బాల్కనీ లో ఒక తాడు పట్టుకుని నిలబడి ఉన్నాడు పింటూ..

చింటూ ఫోన్ లోపల పెట్టుకుని తాడు వెయ్యమని సైగ చేసాడు.

తాడు పట్టుకుని పైకి వచేసాడు చింటూ..

చింటూ: అవును నువ్వెలా తెచ్చావ్ వాళ్ళని ?

పింటూ: కార్ లో డ్రైవ్ చేసుకుంటూ..

2 Comments

  1. Next update

  2. Bro storie super ga undi storie 25pages uplode cheyandi please

Comments are closed.