దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 5 131

అందుకే ఏ బాబా కి ఏ కులము లేదు..మతము లేదు…అందరికి అందుబాటులో ఉండాలని అందరి పిలవటానికి వీలుగా ఉండే పేరు పెట్టుకున్నాడు..

బాటింగ్ బాబా…ఆయన తనకి పూజలు చెయ్యమని అడగడు…ఎవరి దేవుళ్ళకి వాళ్ళను చేసుకోమంటాడు..కానీ అందరిని కలిసి ఉండమంటాడు..

అన్ని భాషలు మాట్లాడతాడు..

అందరికి సాయం చేయమంటారు..

చింటూ: అందుకేనా అంతమంది భక్తులు ?

అందుకే అంతమంది అనుచరులు…వాళ్ళని భక్తులు అనకూడదు..అనుచరులు అనాలి..

చింటూ: తేడా ఏంటి పెద్దాయన ?

పెద్దాయన: భక్తులు అంటే చెప్పింది విని దణ్ణం పెట్టి వెళ్లిపోయేవాళ్లు..కానీ అనుచరులు అంటే చెప్పింది పాటించేవాళ్ళు..

పింటూ: మేము లోపలకి వెళ్ళచా ? మేము పోలీసులం…వచ్చే వారం ఒక పెద్ద మినిస్టర్ వస్తున్నాడు..ఆయనకి బందోబస్తు చెయ్యాలి…

పెద్దాయన: నాతొ రండి..

పెద్దాయన నడవలేక నడవలేక నడుస్తున్నాడు….
ముగ్గురు కలిసి నడుస్తున్నారు..కంపును చాలా పెద్దది…ఎక్కడో దూరంగా ప్యాలెస్ కనిస్పిస్తోంది..

చింటూ: ఏంటి పెద్దాయన నడవలేక పోతున్నారు..ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లివస్తున్నారు..

పెద్దాయన: పొద్దునే కాసేపు నడవడం అలవాటు..

పింటూ: ఈ బాబా ఏపీపైనుంచి వున్నారు పెద్దాయన ?

పెద్దాయన: ఇక్కడ చాలా రోజుల నుంచి….ఈ ప్యాలెస్ కూడా అనుచరులు కట్టిందే..

ఇంతలో కొంత మంది కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు..

బాబా మీరు ఒక్కళ్ళే వెళ్ళద్దు బాబా…మేము వస్తాం అన్నాం కదా…

2 Comments

  1. Next update

  2. Bro storie super ga undi storie 25pages uplode cheyandi please

Comments are closed.