దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 5 131

కానిస్టేబుల్: గుడ్ మార్నింగ్ సర్.

పింటూ: గుడ్ మార్నింగ్..ఎం జరిగింది..

కానిస్టేబుల్: ఈ ప్యాలెస్ లో పని చేసే రహీమ్ సర్. పొద్దున్నే ఇక్కడ చూసి ప్యాలెస్ clean చేసే అతను ఫోన్ చేసాడు.

పింటూ: అతను ఎక్కడ ?

కానిస్టేబుల్: పిలివనా సర్ ?

పింటూ: ఆ పిలు…

ఇంతలో బాటింగ్ బాబా అటు వైపు వడి వడిగా నడుస్తూ వస్తున్నాడు……
అక్కడికి రాంగానే…ఎక్కడ రహీం ఎక్కడ అని అడిగాడు కానిస్టేబుల్ ని.

కానిస్టేబుల్ ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టి: పోలీసులు శవాన్ని పోస్ట్ మోర్టమ్ కి తీసుకెళ్లారు బాబా..

బాబా: హయ్యోఓ..చివరి చూపు చుడనివ్వలేదే…మంచి వాడు బాబు…అంటూ పింటూ ని చూసాడు..

బాబు నాకు ఒక్కసారి రహీమ్ ని చివరి చూపు చూడాలని ఉంది..

పింటూ: రండి నేను తీసుకెళ్తాను అని చెప్పి GH కి తీసుకెళ్లాడు…….

శవాన్ని చూసి కళ్ళు మూసుకుని ఎదో ప్రార్ధన చేసాడు బాబా..

పింటూ మనసులో: ఛా ఈయన్నా అనుమానించాను……

శవాన్ని చూడటానికి ఈ వయసులో ఇంత దూరం వచ్చాడు…అనవసరంగా అనుమానించాను అనుకున్నాడు…..

మళ్ళి ఆయన్ని ప్యాలెస్ దగ్గర దింపుతానంటే పర్లేదు బాబు నా కార్ వచ్చి ఉంటుంది ఈ పాటికి అన్నాడు.

వచ్చిన కార్ ఎక్కి వెళ్ళిపోయాడు..
మళ్ళి స్పాట్ కి వచ్చాడు పింటూ, చింటూ కోసం..

అక్కడ ఎవరో ఒక ముసలి కానిస్టేబుల్ తో మాట్లాడుతున్నాడు చింటూ..

చింటూ: కాదు నారాయణ నువ్వు ఆ మాట ఎందుకన్నావ్ చెప్పు ? నేను ఎవరితో అన్నాను లే..

నారాయణ: ఏమి లేదు సర్, ఎదో నోరు జారాను..

పింటూ కళ్ళెగరేసాడు చింటూ ని చూసి..

చింటూ: నారాయణ, నువ్వు నిజం చెప్పకపోతే…ఎప్పుడు లేనిది బాబా శవాన్ని చూడటం ఏంటి అన్నావ్ ఎందుకు ?

నారాయణ: ఏమి లేదు సర్..ఇంతకూ ముందు ఇక్కడ చాలా హత్యలు జరిగాయి..కానీ బాబా ఎప్పుడు రాలేదు…అటువంటిది…ఇప్పుడు వచ్చారంటే ..

పింటూ: రహీం ప్యాలెస్ లో చాలా రోజులుగా ఉన్నాడు..అందుకని వచ్చాడు…చెప్పాడు నాతొ…

నారాయణ: అటు ఇటు చూసి — సర్, ఇక్కడ దొరికే సవాలన్నీ పలాసలో పని చేసే వాళ్ళవే అన్నాడు..

చింటూ, పింటూ లిద్దరికి షాక్ కొట్టింది..

లోకల్ SI కి ఫోన్ చేసాడు పింటూ…నా పేరు చెప్పకండి సర్, మీ కాళ్ళు పెట్టుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు నారాయణ..
ఒక అరగంట కి SI వచ్చాడు..

పింటూ: నీ పేరేంటి ?

SI : వీరేంద్ర సర్.

పింటూ: ఆ వీరేంద్ర, ఇక్కడ జరిగింది హత్యా ఆత్మాహత్యా ?

2 Comments

  1. Next update

  2. Bro storie super ga undi storie 25pages uplode cheyandi please

Comments are closed.