దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 5 131

పింటూ: అసలు ఇంత హడావిడి ఇక్కడ ఉందని మనకి తెలీదు రా..

చింటూ: అవునురా..

పింటూ: సరే పద..మన పని మనకి ఉంది….

ఇద్దరు బయల్దేరారు..
వీళ్ళు బయటకి వచ్చే టైం కి సినిమా వాళ్లంతా బయటకి వచ్చేస్తున్నారు..

చింటూ: ఉండరా..నాకు ఒక హీరోయిన్ బాగా నచ్చింది చూద్దాం

పింటూ: సరే…

అందరూ కార్లు ఎక్కి బయలుదేరుతున్నారు..చింటూ చుసిన హీరోయిన్ కనపడలేదు..

సినిమా వాళ్లంతా వెళ్లిపోయారు…కానీ ఆ అమ్మాయి ఎంత వరకు రాలేదు..

ఆమె లోపలే ఉందేమో రా అన్నాడు పింటూ.

చింటూ: అందరూ వెళ్ళిపోయాక ఆమెకేంపనిరా లోపల…

పింటూ: నాకేం తెలుసు…వెళదాం పద..

చింటూ: ఒక పని చేద్దాం…నువ్వు వెళ్ళిపో…నేను కాసేపాగి వస్తా..

పింటూ: రేయ్ ఏంట్రా ఇది..

చింటూ: నువ్వెళ్ళరా నేను వస్తా

పింటూ: సరే నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు..

ఒక రెండు గంటల తరవాత ఒక పెద్ద కార్ బయటకి వస్తోంది…

అందులో ఎవరో ఒక అమ్మాయి ఉంది…మెల్లగా బైక్ మీద ఫాలో అయ్యాడు చింటూ..

ఒక పోష్ ఏరియా కి వచ్చేసరికి ఆ అమ్మాయి కార్ దిగింది…

పొద్దున్న చూసిన హీరోయిన్……

కార్ లో నుంచి దిగింది…కొంచం తేడాగా ఉంది..ఏమి జరిగిఉంటుందో అర్ధం చేసుకున్నాడు.

కానీ ఆ ప్యాలెస్ లో ….ఎలా…
మరుసటి రోజు పొద్దునే పేపర్ చదువుతున్నారు….జిం నుంచి వచ్చి..

సినిమా పేజీ లో….పెద్ద డైరెక్టర్ సినిమా లో కొత్త హీరోయిన్…అని న్యూస్..

పింటూ: ఆహా భలే ఉంది రా ఈ అమ్మాయి…కొత్త హీరోయిన్ అంట..

చింటూ ఫోటో చూసి: రేయ్ ఇదే రా నేను నిన్న ప్యాలెస్ లో చూసింది. అని నిన్న జరిగినదంతా చెప్పాడు..

పింటూ: అవునా…అంటే నా అనుమానం నిజమే…ఆ ప్యాలెస్ లో ఎదో మిస్టరీ ఉంది..

ఇంతలో క్రైమ్ పేజీలో వేరే న్యూస్. బాటింగ్ బాబా ప్యాలెస్ కి దగ్గరగా చెరువులో అనుమానాస్పద మృతి అని..

పింటూ: రేయ్ వీడు రహీం రా..నిన్న మనకి ప్యాలెస్ బయట చూపించినవాడు..

చింటూ: షిట్,,,వీడేంటిరా ..సరే ముందు అక్కడికి వెళదాం పద…

ఇద్దరు కలిసి చెరువు దగ్గరికి వచ్చారు..

అప్పటికే లోకల్ పోలీసులు అంతా క్లియర్ చేశారు..

శవాన్ని తీసేసారు, పబ్లిక్, మీడియా అంతా వెళ్లిపోయారు..

వీళ్ళని చూసి ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు.

2 Comments

  1. Next update

  2. Bro storie super ga undi storie 25pages uplode cheyandi please

Comments are closed.