దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 5 131

ఒకళ్ళ తరవాత ఒకళ్ళు వచ్చి కాళ్ళ మీద పడుతున్నారు.

ముగ్గురు కలిసి బాబా ని చైర్ లో కూర్చోపెట్టి తీసుకెళ్ల బోతుంటే…

పెద్దాయన ఒకడ్ని పిలిచి: బాబు వీళ్లిద్దరు పోలీసులు…మినిస్టర్ రంగారావు వస్తున్నాడట..బందోబస్తు కోసం వచ్చారు…వీళ్ళకి అన్ని చూపించు..అని చెప్పి కుర్చీలో కూర్చుని వెళ్ళిపోయాడు..

పింటూ: నీ పేరేంటి ?

రహీం అండి…

పింటూ: ఎప్పటినుంచి ఉన్నావ్ ఇక్కడ ?

రహీం: నేను వచ్చి ఐదు సంవత్సరాలు అయ్యింది..

పింటూ: ఈ పెద్దాయన ఎవరు ? బాటింగ్ బాబా కి ఈయన ఏమవుతాడు ?

రహీం: ఏమి మాట్లాడుతున్నారు మీరు…ఈయనే బాటింగ్ బాబా..తెలీకుండానే ఇంత సేపు మాట్లాడారా…

చింటూ, పింటూ ఇద్దరు మొహాలు చూసుకున్నారు…
రహీం తో కలిసి మొత్తం కాంపౌండ్ అంతాతిరిగి ఎక్కడెక్కడ కాపలా పెట్టాలి అని చూసుకున్నారు..

కమీషనర్ వచ్చాడు..

డీటెయిల్స్ అన్ని చూపించారు..

కమీషనర్: సరే ఇద్దరు దగ్గరుండి చూసుకోండి..వచ్చే వారం అంతా మీ డ్యూటీ ఇక్కడే..ఏదన్నా తేడా వచ్చిందో…తోలు తీస్తా అన్నాడు..

పింటూ: సరే సర్, మేము చూసుకుంటాం…

ఇద్దరు కాసేపు అక్కడే గడిపి తిరిగి స్టేషన్ కి బయల్దేరారు..

చింటూ: చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది..ప్లేస్ కదా ?

పింటూ: ఇంటరెస్టింగ్ ఏమో కానీ నాకెందుకో మిస్టీరియస్ గా అనిపించింది..

చింటూ: ఎందుకు

పింటూ: రహీం మనకి ప్యాలెస్ బయట అంతా చూపించాడు..కానీ లోపలకి వద్దన్నాడు..లోపల వెళ్లనివ్వకుండా ఎందుకు ఆపాడు..

చింటూ: వాడినే లోపలకి రానివ్వరు..లోపలకి ఎదో ఒక పదిహేను మందికే అనుమతి ఉంది అన్నాడుగా..

పింటూ: అదే ఊరికే మంచి బోధిచేవాడైతే అంత సీక్రెట్ ఎందుకు..అనుచరులను మాత్రమే, అందులో పదిహేను మందికి మాత్రమే లోపలకి అనుమతి ఎందుకు…మిగిలిన వందలమంది బయట ఎందుకు.

చింటూ: రేయ్ ముసలోడు అయ్యాడు…పర్సనల్ పనులు ఉంటాయి…సేవ చెయ్యటానికి లోపల ఉన్నట్టున్నారు..

అందరిని లోపలకి పంపిస్తే డిస్టర్బన్స్ అని అయ్యుంటుంది..

పింటూ: అంతేలే…
మరుసటి రోజు వీళ్ళు వచ్చేసరికి ప్యాలెస్ బయట చాలా మంది ఉన్నారు..

వీళ్ళు కానిస్టేబుల్స్ ని పొజిషన్స్ చూపించి కాపలా ఉంచారు..

ఒక్క సారి అక్కడున్న వాళ్ళని చూసాడు చింటూ..

పొలిటిషన్స్, బిజినెస్ మాన్, సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు, హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.

చింటూ, హీరోయిన్లందరిని చూస్తున్నాడు..

పింటూ పని అయ్యిందని వచ్చి ఇదంతా చూసి

పింటూ: అబ్బో చాలా ఉందిరా..

చింటూ: అబా ఎంత మంది హీరోయిన్లు రా..

2 Comments

  1. Next update

  2. Bro storie super ga undi storie 25pages uplode cheyandi please

Comments are closed.