దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 4 79

వెళ్ళేటప్పుడు పింటూ: థాంక్స్ అంకుల్ అంటే వాళ్ళ నాన్న, అంకుల్ కాదు బాబాయ్ అనమంటాడు..

అలా మొదలైంది చాచా వరస…పింటూ కి కరీం కి…చింటూ చడ్డీ దోస్తేగా..వాడు కూడా ఇదే వరస..

ఈ మధ్యే కూతురు రజియా కి పెళ్లి చేసాడు కరీం.. అప్పటినుంచి పింటూ అక్క అనే పిలుపు మానేసి ఆంటీ ఆంటీ అని పిలవడం మొదలెట్టాడు..

రజియా భర్త కూడా వీళ్ళ అల్లరిని చూసి నవ్వుకునే వాడు..

పింటూ, చింటూ ఇద్దరిలో ఎవరు నైట్ డ్యూటీ లో ఉన్నా ఈ దాబా దాకా వచ్చి చాచా తో మాట్లాడి టీ తాగి లేదా ఏదన్నా తిని వెళ్తుంటారు…

ఈ దాబా ఊరికి లాస్ట్ పాయింట్..ఇది దాటితే అంటా హైవ ఏమి ఉండవు….అందుకే ఊరు దాటి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఆగాల్సిందే..

కరీం కొంచం నెమ్మదస్తుడు కావటం తో ఎవరితోనూ గొడవలు లేవు…

తన వెనక చింటూ, పింటూ పోలీసులు ఉన్నారని పొగరు లేదు..

తన పని తాను చేసుకుంటూ ఉంటాడు…అడపా దడపా జరిగే గొడవలు దూరంగా ఉంటాడు..

కానీ ఢాబా లో ఎవరన్నా అనుమానంగా కనిపిస్తే మాత్రం వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు..

అలా ఒక నాలుగురైదుగురిని పట్టించాడు కూడా..కాకపొతే మన హీరో లకి మాత్రమే ఫోన్ చేస్తాడు.

ఒక పది రోజుల తరవాత, ఒక రోజు దాబా దగ్గరికి ఒక ఐదుగురు వచ్చారు..

చూడటానికి కొంచం కరుకుగా ఉన్నారు.

రాంగానే పరోటాలు ఆర్డర్ చేసి పక్కనే ఉన్న వాటర్ టబ్ దగ్గరికి వెళ్లి చేతులు కడుగుతున్నారు..

వచ్చిన అందరు ఏమి చేస్తున్నారో గమనించే కరీం అలాగే వీళ్ళని కూడా చూస్తున్నాడు.

ముగ్గురు ముందు చేతులు కడుక్కున్నారు.

మిగితా ఇద్దరు చేతులు కడుగుతుంటే ముగ్గురు వాళ్లకి అడ్డంగా నిలబడ్డారు.

అదేంటి అని కొంచం అనుమానంగా చూసాడు కరీం.. వాళ్ళు తననే గమనిస్తుండటం తో కరీం సద్దుకుని తన పనిలో పడ్డాడు..

వాళ్లకి పరోటాలు ఇచ్చి వెనక నుంచి వచ్చి అక్కడ ఏమి జరిగిందా అని చూసాడు.

నీళ్ల తొట్టి పక్కన బురదలో కొన్న్ని …………………రక్తం మరకలు……………….

కంగారు పడ్డ కరీం తేరుకుని మెల్లగా సీట్ లోకి వచ్చి ఫోన్ అందుకున్నాడు..

ఇవ్వాళ డ్యూటీ చింటూ ఉన్నాడో పింటూ ఉన్నాడో తెలీదు..

సరే అని ఇద్దరికీ మెసేజ్ పెట్టాడు.

“ఐదుగురు. ఇప్పుడే వచ్చారు. చేతులు కడిగిన చోట రక్తం మరకలు”.

ఇదే మెసేజ్.

వాళ్ళు కూడా కరీం ని అబ్సర్వ్ చేస్తున్నారు.

కరీం ఏమి చూడనట్టు తెలీనట్టు తన డబ్బుల లెక్క చూసుకున్నాడు.

వాళ్ళు లేచి వచ్చి డబ్బులు ఇస్తూ ఒకడు కరీం ఫోన్ లాక్కున్నాడు..

కాల్స్ మెసేజెస్ అన్ని చెక్ చేసాడు..ఏమి లేవు.

ఏంటి అన్నట్టు చూసాడు కరీం..

ఫోన్ చెక్ చేసిన వాడు : ఏమి లేదు టైం చూసాను అని ఫోన్ వెనక్కి ఇచ్చేసాడు..

హమ్మయ్య మెసేజ్ పెట్టగానే డిలీట్ చెయ్యడం మంచిది అయ్యింది అనుకున్నాడు కరీం.

కాసేపటికి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు..

చాచా ఏమైంది..ఏమన్నా హెల్ప్ కావాలా అని అడిగాడు..

కరీం: ఏమి లేదు..ఇవాళ నైట్ డ్యూటీ లో ఎవరున్నారు..

9 Comments

  1. Heroines kavali
    222222222

  2. Thoraga storie రాయండి బ్రో మి స్టొరీ ఆక్షన్ మూవీ కి అన సూపర్ గా ఉంది

  3. Next episode bro

  4. Koti Reddy Panditi

    Adhi details cheyppu

  5. Realistic is better but need to reduce dragging, need more fucking scenes

  6. Next update

  7. Manchi family sex vrayandi pachiga

Comments are closed.