సురేఖ: సర్ అది అది, అశోక్ కనిపించట్లేదు కదా అని ఏడుస్తున్నాను సర్.
పింటూ: అశోక్ కనిపించట్లేదు అని నీకు ఎప్పుడు తెలుసు ?
సురేఖ: నాకు మొన్నే తెలుసు…
పింటూ: ఎలా ?
సురేఖ: వాళ్ళ మమ్మీ చెప్పారు..
పింటూ: మరి నువ్వెందుకు పోలీస్ కంప్లైంట్ చెయ్యలేదు…నువ్వు లేట్ చేయటం వల్ల అక్కడ అశోక్ ప్రాణానికే ప్రమాదం తెలుసా ?
సురేఖ: అశోక్ కి ఏమి కాదు సర్..
పింటూ: నీకెలా తెలుసు…
సురేఖ ఏమి మాట్లాడకుండా ఏడుస్తోంది..ఆపకుండా…
సురేఖ ని బయటకి పంపి, వివేక్ అండ్ జ్యోతి ని అడిగాడు పింటూ..
వివేక్: ఏమి జరిగిందో మాకు తెలీదు సర్. మేము అందరం కలిసే వెళ్లాం..తిరిగి వచ్చాం కూడా..
వచ్చేటప్పుడు ఊరి చివర ఉన్న కరీం దాబా దగ్గర దిగేసాడు అశోక్.
దేనికిరా అంటే నాకు పని ఉంది నువ్వు వేళ్ళు అన్నాడు..
వాడు మినిస్టర్ కొడుకు వాడికి ఏమవుతుంది లే అని మేము వచ్చేసాం.
మూడు రోజులకి వాళ్ళ మమ్మీ కాల్ చేశారు. పోలీసులకి చెప్పద్దు మేము చూసుకుంటాం అని కూడా అన్నారు.
అందుకే మేము కంప్లైంట్ చెయ్యలేదు సర్…ఒక వేళా మేము చేద్దామనుకున్నా మా పేరెంట్స్ కో వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేవాళ్ళం కదా…
జ్యోతి: అవును సర్, వివేక్ చెప్పినదంతా నిజమే సర్…
పింటూ: మీరిద్దరూ లవర్స్ అవునా?
వివేక్: అవును సర్..అని ఇద్దరు తలా దించుకున్నారు..
పింటూ: సరే, ఈ సురేఖ ఏంటి అంత ఏడుస్తోంది..
వివేక్: తను అశోక్ లవర్. అందుకే..
పింటూ: అసలే బయల్దేరిన దగ్గరనుండీ మీ జరిగిందో చెప్పండి…మర్యాదగా…
ట్రిప్ టు గోవా…….
పదో తయారీ రాత్రి గోవా బస్సు ఎక్కారు నలుగురు..
అశోక్, సురేఖ ఒక పక్క..
వివేక్ అండ్ జ్యోతి ఒక పక్క…
బస్సు మొదలైంది..
నలుగురు దుప్పట్లు కప్పుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు..
ఇంతలో అశోక్ మాట్లాడుతూ సురేఖ దగ్గరా జరిగాడు..
సురేఖ: ఏంటి దగ్గరికి వస్తున్నావ్ ?
Heroines kavali
222222222
Thoraga storie రాయండి బ్రో మి స్టొరీ ఆక్షన్ మూవీ కి అన సూపర్ గా ఉంది
Next episode bro
Adhi details cheyppu
Realistic is better but need to reduce dragging, need more fucking scenes
Option 2
Next update
2 kavali
Manchi family sex vrayandi pachiga