రెండు రోజులకొకసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాడు. కానీ బయల్దేరాం వచ్చేస్తాం అని చెప్పి వారం అయ్యింది..కానీ ఇంకా రాలేదు.
ఇది అతని ఫోటో. ఇవి ఇదెంటిఫికేషన్స్ మర్క్స్. ఇది ఫోన్ నెంబర్.
పింటూ: సరే మీరు వెళ్ళండి..అతని రూమ్ చెక్ చెయ్యడానికి ఒక గంట ఆగి వస్తాం అని చెప్పండి.
PA : మినిస్టర్ గారి ఇల్లు చెక్ చేస్తారా ?
పింటూ: కనపడ కుండా పోయింది ఆయన కొడుకైతే మీ ఇల్లు చెక్ చెయ్యటానికి రమ్మంటారా ?
PA : సారీ సర్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు.
కిల్ బిల్: భలే జర్క్ ఇచ్చావురా వాడికి. వాడు వాడి ఎక్సట్రాలు..సరే నువ్వు వెళ్తావా..వెళ్లగలవా నా సపోర్ట్ ఏమన్నా కావాలా ఈ కేసులో..
పింటూ కామెడీగా చూసాడు బాబాయిని..
కిల్ బిల్: ఓకే నువ్వే చూసుకో…ఏదన్నా డౌటు వస్తే ఫోన్ చెయ్యి అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..
పింటూ బయల్దేరాడు మినిస్టర్ ఇంటికి..
ఇంటికి రాంగానే PA మినిస్టర్ కి అంతా చెప్పాడు. మినిస్టర్ కోపం తో ఊగిపోతుంటే..ఆ పక్క మినిస్టర్ PA గురించి కూడా చెప్పాడు..
ఎంక్వయిరీ చేస్తే నిజమే అని తేలింది..అందుకుని ఇద్దరు మూసుకుని సైలెంట్‌గా కూర్చుని ఉన్నారు.
పింటూ: హలో సర్. ఈ కేసు నేనే హేండిల్ చేస్తున్నాను.
అశోక్ ఏ కాలేజీ ?
ఏకాంబరం: ఎదో చెప్పాడు..
పింటూ: ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ? మీ అబ్బాయి కోపధారి మనిషా ? ఎవరితోనన్న గొడవులున్నాయా ఇలా చాలా ప్రశ్నలేసాడు పింటూ..
తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకుని స్టేషన్ కి వచ్చేసాడు..
సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్…..
ముందు మిగిలిన వాళ్ళందరూ వచ్చారో లేదో తెలుసుకోవాలి..
అది జరగాలంటే అసలు ఎవరెవరు వెళ్లారో తెలుసుకోవాలి..
ఫిస్ట్ కాలేజీ కి వెళ్లి లిస్ట్ తీసుకున్నాడు..
వెళ్లిన వాళ్ళు నలుగురే అని తెలిసింది..
అశోక్ (ఏకాంబరం కొడుకు), వివేక్, జ్యోతి అండ్ సురేఖ.
వాళ్ళ ఇన్ఫో లాగాడు పింటూ.
వివేక్, జ్యోతి, సురేఖ వచ్చేసారు..
అశోక్ మాత్రం రాలేదు.
ముగ్గురిని ఒక చోట చేర్చి ఎంక్వయిరీ మొదలెట్టాడు.
వివేక్, జ్యోతి, సురేఖ ముగ్గురు వచ్చారు పింటూ చెప్పిన చోటకి.
వివేక్ జ్యోతి కొంచం మాములుగా ఉన్నారు.
సురేఖ మాత్రం ఏడుపు మొహం పెట్టుకుని ఉంది.
ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాడు పింటూ.
సురేఖ: సర్ ముందు అశోక్ ఎక్కడున్నా వెతికించండి…అశోక్ ఎక్కడున్నాడో..ప్లీజ్ సర్ ప్లీజ్..
పింటూ: అదేంటి సురేఖ, ఇప్పుడు ఏడుస్తున్నావ్. అశోక్ కనపడక వన్ వీక్ అయ్యింది..మరి ఇవ్వాళా ఎందుకు ఏడుస్తున్నావ్ ?
Heroines kavali
222222222
Thoraga storie రాయండి బ్రో మి స్టొరీ ఆక్షన్ మూవీ కి అన సూపర్ గా ఉంది
Next episode bro
Adhi details cheyppu
Realistic is better but need to reduce dragging, need more fucking scenes
Option 2
Next update
2 kavali
Manchi family sex vrayandi pachiga