దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 4 79

PA : ఏయ్ ఎం ఆటలుగా ఉందా..చెప్తుంటే మళ్ళి అదే అడుగుతున్నావు ?

పింటూ: హలో మిస్టర్, ఏమి మాట్లాడకపోతే ఏమి రాసుకోవాలి కంప్లైంట్.

PA కి కొంచం వెటకారం అర్ధం అయ్యి: సర్ మా బాబు కనపడట్లేదు. వెతికి ఇంటికి తీసుకురండి..అనడు వెటకారంగా..

పింటూ: మీ బాబు కనపడకపోతే మీ అమ్మని అడగకపోయారా ?

PA : ఎం కూసావ్ ?నీ అంతు చూస్తా..

పింటూ: ఆపు..సోది..కంపాయింట్ ఇచ్చేది ఉందా లేదా ?

ఇంతలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఒకడ్ని మోసుకుని తీసుకెళ్తున్నారు బయటకి.

పింటూ: అరెరే ఆగండి ఆగండి…ఎం సర్ మినిస్టర్ గారి PA గారు..మర్యాదలు బాగా జరిగాయా..ఇంకా ఏమన్నా

అంటుండగానే రక్తం ఆడుతున్న మనిషి చేతులు ఎట్టి నమస్తే పెట్టాడు.వొద్దు అన్నట్టు.

ఇప్పుడు వచ్చిన PA ఆ మనిషి ని చూసి గుర్తుపట్టాడు..ఆటను ఇంకో minister PA .

పింటూ: తీసుకెళ్లండి…అని ఈ PA వైపు తిరిగి..ఆయన్ని గుర్తుపట్టారా మీ ఫ్రెండ్..

మొన్న ఎదో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు.. చెప్పండి సర్ రాసుకుంటాం అన్న.

హాట్ నేను చెప్పేది ఏంటి..నేను మినిస్టర్ PA ని..నువ్వే వచ్చి చూసి ఎంక్వయిరీ చేసి పోయినదంతా వెతికి తెచ్చి ఇవ్వు..లేకపోతె నిన్ను మా మినిస్టర్ తో చెప్పి అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయిస్తా అన్నాడు అండి.

PA : మరి ఏంటి ఇలా..(వీడికి తెలుసు వాడు వీడికంటే పొగరుబోతు).

పింటూ: ఆ కొవ్వు మరీ ఎక్కువగా ఉంది కదండీ, అందుకే ఆ దొంగతనం వీడి మీదే తోసి..కుక్కని కొట్టినట్టు కొట్టాం..కొవ్వు తగ్గాక దొంగతనం చేసింది వీడు కాదు అని తెలిసి పంపేస్తున్నాం..

పోలీసులంటే మా డ్యూటీ మెం చెయ్యాలి…మేము ఎవ్వడికింద పని చెయ్యం ఎవ్వరికి భయపడం కదండీ..

కొంత మంది పోలీసులు చేసే పనుల వల్ల అందరిని అలాగే అనుకుంటే తప్పు కదా..

అయ్యో మీరు నిలబడి ఉన్నారేంటి కూర్చోండి..చెప్పండి..ఏంటి కంప్లైంట్..

PA చెమటలు తుడుచుకుంటూ చెప్పటం మొదలెట్టాడు.

మా మినిస్టర్ గారి అబ్బాయి పేరు అశోక్ అండి.

అతను తన ఫ్రెండ్స్ తో కలిసి లాస్ట్ వీక్ గోవా వెళ్ళాడు…

9 Comments

  1. Heroines kavali
    222222222

  2. Thoraga storie రాయండి బ్రో మి స్టొరీ ఆక్షన్ మూవీ కి అన సూపర్ గా ఉంది

  3. Next episode bro

  4. Koti Reddy Panditi

    Adhi details cheyppu

  5. Realistic is better but need to reduce dragging, need more fucking scenes

  6. Next update

  7. Manchi family sex vrayandi pachiga

Comments are closed.