దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 9 106

పింటూ ఎదో చెప్పబోయేలోపు…విశ్వనాధ్ అండ్ సుమిత్ర : మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి ప్లీజ్.
మీ సహాయం మాకు అక్కరలేదు..వెళ్లిపోండి ప్లీజ్.
ఇంకా చేసేదేమి లేక అక్కడనుంచి స్టేషన్ కి వచ్చేసారు చింటూ,పింటూ..రాత్రి పదింటికి ఫోన్ మోగింది..
జంబులింగం: గుడ్ విశ్వనాధ్ గారు…ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు కదా ?
విశ్వనాధ్: అవునండి..చెప్పండి..మీకేం కావాలి.
జంబులింగం: ఆస్తి అంతా అడగాలని ఉంది విశ్వనాధ్ గారు..అడగమంటారా ?
విశ్వనాధ్: అడగండి..ఇచ్చేస్తాను… నా పిల్లలు నాకు కావాలి.
జంబులింగం: సరే వారం టైం ఇస్తున్న పేపర్స్ రెడీ చెయ్యండి…ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి మళ్ళి చెప్తాను..
బాయ్..అని పెట్టేసాడు.
హలో హలో అని అరుస్తూ రెస్పాన్స్ రాకపోయేసరికి ఫోన్ నేల కేసి కొట్టాడు విశ్వనాధ్.
సుమిత్ర, వచ్చి విశ్వనాధ్ ని పట్టుకుని మనకి పిల్లలు ముఖ్యం వెధవ ఆస్తి పొతే పోయింది…అంది.
సుమిత్ర ని చూసి గట్టిగా పట్టుకుని మెచ్చుకోలుగా భుజం తట్టాడు విశ్వనాధ్.
స్టేషన్ లో మొహాలు చూసుకున్నారు చింటూ,,పింటూ లిద్దరు……
ఫోన్ టాప్ చేసిన విషయం…విశ్వనాధ్, జంబులింగం లు ఇద్దరు మర్చిపోయారు.
విషయం మొత్తం తెలుసుకున్నారు పింటూ..చింటూ…నెక్స్ట్ ఏంటి…?????????????????
పింటూ: నెక్స్ట్ ఏంటి…..ఈ గోలేంటి…అని పాట పాడుకుంటూ బయటకి వచ్చాడు.
చింటూ: పద టీ తాగుదాం..
ఇద్దరు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.
పింటూ: విశ్వనాధ్ ఫోన్ కాల్స్ ని టాప్ చేస్తే రెండు రోజులు ఏమన్నా క్లూ దొరుకుతుందా ?
చింటూ: వాడి పెళ్ళాం భలే ఉంది కదా.
పింటూ: నీ యబ్బ..
చింటూ: సారీ సారీ…ఆ లింగం గాడు…వారం రోజులు టైం ఇచ్చాడు గా..ఈ లోపల మామూలు కాల్స్ టాప్ చేసి ఉపయోగం ఏంటి.
పింటూ: కరెక్టే….ఏమి చెయ్యాలి….
ఒక పని చేద్దాం…విశ్వనాధ్ ఫోన్ కాల్ డీటెయిల్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ తీద్దాం..అందులో ఎమన్నా మేటర్ దొరుకుతుందేమో చూద్దాం..
చింటూ: సరే అని ఫోన్ తీసి. రేయ్..రెండు నంబర్స్ మెసేజ్ చేశా…వాటికి లాస్ట్ 2 ఇయర్స్ కాల్ డీటెయిల్స్ కావాలి.
సరే అని అవతల నుంచి జవ్వాబు..తెల్లారే సరికి అన్ని డీటెయిల్ వచ్చాయి.
విశ్వనాధ్ పేరు మీద ఉన్న నంబర్స్ రెండిటిలో ఒక దాని నుంచి చాలా కాల్స్ మెసేజులు ఉన్నాయ్ ఒక నెంబర్ కి.
పింటూ ఆ నెంబర్ మీద లాస్ట్ రెండు సంవత్సరాల డీటెయిల్స్ కావలి అని అడిగాడు.
గంట లో అవి కూడా వచ్చాయి.
ఆ మెసేజుల డేటా అడిగాడు..
ఈవెనింగ్ లోపు వస్తాయి అన్నారు..సరే అన్నాడు
చింటూ: వాటి డేటా ఎందుకురా.
పింటూ: రేయ్ నువ్వు రోజు నాకు ఎన్ని మెసేజులు పంపుతావ్..
చింటూ: మహా అయితే ఒకటి లేదా రెండు..ఆఫిషల్ అయితే ఒకటి..
బూతు జోకులైతే ఐదారు…అని నవ్వాడు.
పింటూ: కదా…మరి ఇంట్లో వాళ్లకి ?
అమ్మక్రమశిక్షణ

చింటూ: వాళ్లకి మెసేజి ఎందుకు..కాల్ చేసి మాట్లాడతా.
పింటూ: కదా..ఆ కాల్ లిస్ట్స్ లో ఒక నెంబర్ కి కాల్స్ తక్కువ మెసేజులెక్కువ ఉన్నాయి.
చింటూ: ఉంటె ?
పింటూ: అవి కూడా ఎదో చాటింగ్ చేసినట్టు…వెంట వెంటనే ఉన్నాయ్…అందుకే అడిగా.
చింటూ: ఉమ్మ్ సరే..
ఈవెనింగ్ కి డేటా వచ్చింది..మొత్తం మామూలు మెసేజులు వాట్స్ అప్ మెసేజులు అన్ని వచ్చాయి.
అనుమానం వచ్చిన ఆ ఒక్క నెంబర్ డేటా తీసి పెద్ద స్లయిడ్ మీద వేసుకుని చూడసాగారు ఇద్దరు.
కొన్ని నార్మల్ డిస్కషన్స్ ఉన్నాయ్..
చింటూ: రేయ్…ఇది చూడు ఎదో రొమాంటిక్ డిస్కషన్ లా ఉంది.

7 Comments

  1. ఎంటి బ్రో ఈ రోజు స్టొరీ లో ఎక్కడినుండి ఎక్కడికో వెళ్లిపోయింది పార్ట్ 8 నే కంటిన్యూ చేయాలి గా

  2. Bro inthaki aa poltician case episode-8 em ayyindhi

    1. Chala kathalu vunnai, podicestanu anta xxx ani annaru edi sudden ga apesaru

  3. Moddalaka vundhi story

  4. బ్రో ఎపిసోడ్-8 కంటిన్యూ లేదే…..

  5. Do not jump please, there should be continution

Comments are closed.